CHINESE VIRUS – Vishwa Samvad Kendra Andhra Pradesh

శ్రీశైలంలో వారం రోజులపాటు దర్శనాలు నిలిపివేత
సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో రేపటి నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో ప్రటన విడుదల చేశారు. ఇద్దరు ఆలయ పరిచారకులు, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి కరోనా రావడంతో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, ఇతర సేవలు యథాతథంగా జరుగుతాయని వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలంలో వారం రోజులపాటు దర్శనాలు నిలిపివేత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాలో తిరగబెడుతున్న కరోనా
కరోనా వైరస్‌ తీవ్రత తగ్గిందని చెబుతున్న చైనాలో కొవిడ్‌-19కేసులు తిరిగి బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా వైరస్‌కు పుట్టినిల్లైన వుహాన్ నగరంలో భారీగా చేపట్టిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో వందల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. తాజాగా చైనా రాజధాని బీజింగ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మరోసారి బయటపడుతున్నాయి. గడిచిన 24గంటల్లో రెండు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా సోకిన వీరిద్దరూ చైనా మాంసపు ఆహార సమగ్ర పరిశోధన కేంద్రంలో పనిచేస్తుండటం గమనార్హం. అయితే, గత 55రోజుల్లో ఒక్కకేసు కూడా నమోదు కాని జీజింగ్‌లో తాజాగా రెండు రోజుల్లోనే మూడు కేసులు నిర్ధారణ అయినట్లు అక్కడి వైద్యాధికారులు వెల్లడించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారికి సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలోపడ్డారు. ఈ సమయంలో మరోసారి వైరస్‌ విజృంభణ ఎప్పుడైనా రావచ్చని ఈ సంఘటన హెచ్చరిస్తున్నట్లు బీజింగ్‌ సీడీసీ అధికారులు గుర్తుచేశారు. వైరస్‌ తీవ్రత తగ్గిందనుకొని అత్యవసర స్థాయి లెవల్‌-2 నుంచి లెవల్‌-3కి తగ్గించిన సమయంలో కేసులు మళ్లీ బయటపడటం ఆందోళన కలిగించే విషయమని అన్నారు.

ఇక రెండురోజుల క్రితం ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి తండ్రికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులతో పాటు 50మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులను క్వారంటైన్‌లో ఉంచారు. దీంతో పాఠశాలలు క్లస్టర్లుగా మారే అవకాశం ఉందని భావించిన అధికారులు వారి కాంటాక్టులను ట్రేస్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, ఆ విద్యార్థి తండ్రి బీజింగ్‌ దాటి బయటకు వెళ్లకున్నా వైరస్‌ ఎలా సంక్రమించిందో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాలో తిరగబెడుతున్న కరోనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా అంతానికిదే ఆరంభం
కోవిడ్ – 19 కి చెక్ పడనుందా? కోవిడ్ అంతం ఆరంభమైందా? ఇటలీ నుంచి వెలువడుతున్న కథనాల ప్రకారం అవుననే అనిపిస్తోంది. ఆ కథనాలే నిజమైతే ప్రపంచంలో కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కున్న మొట్టమొదటి దేశంగా ఇటలీ చరిత్ర సృష్టించనున్న ది.

https://vskandhra.org/wp-content/uploads/2020/05/ITALY.mp4

ఆ వ్యాక్సిన్ కరోనా వైరస్ ను సమర్థవంతంగా నివారించగలుగుతున్నదని రోమ్ లోని ఒక ప్రముఖ వైద్యశాల ప్రకటించింది. అదే నిజమైతే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కట్టడికి మార్గం దొరికినట్లే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా అంతానికిదే ఆరంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.