భారత్ లో చైనా గూఢచర్యం – సరిహద్దుల్లో పట్టుకున్న సైన్యం
భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుబడ్డ చైనా దేశస్థుడు హాన్ జున్వే.. చైనా గూఢచారిగా బీఎస్‌ఎఫ్ విచారణలో వెల్లడైంది. చైనా ఇంటెలిజెన్స్ సంస్థ కోసం జున్వే.. మనదేశంలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలతో సిమ్ కార్డులు సంపాదించి, వాటిని అక్రమంగా చైనాకు...
