CHINA HIDING THE TRUTH – Vishwa Samvad Kendra Andhra Pradesh

కరోనా పాపం చైనాదే – WHO
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం చైనాయేనని మొదటినుంచి ఆరోపిస్తున్న అమెరికా మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. వైరస్ ను వ్యాప్తి చేసింది ముమ్మాటికి డ్రాగన్ దేశమేననే అగ్రరాజ్యాధినేత వ్యాఖ్యలతో ఇప్పుడు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ WHO కూడా ఏకీభవిస్తోంది. తాజాగా WHO చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

కరోనా పాపం చైనాదేనని, వైరస్ సమాచారం ఇవ్వడంలో చైనా కావాలనే జాప్యం చేసిందని అమెరికా అధ్యక్షుడు మొదటినుంచి విమర్శిస్తూ వస్తున్నారు. మహమ్మారిని అరికట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తీవ్రంగా విఫలమైందని, WHO చైనా మాయలో నుంచి బయటపడాలని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడిప్పుడే డ్రాగన్ మాయ నుంచి WHO బయట పడుతున్నట్లుగా కనబడుతోంది.

COVID – 19 జన్యు పరివర్తన క్రమాన్ని చైనా దురుద్దేశ్యపూర్వకంగానే ఆలస్యంగా బహిర్గతం చేసినట్లు WHO కూడా ఒప్పుకుంటూ ఉంది. ఈ సంచలన విషయాలను అసోసియేట్ ప్రెస్ బయటపెట్టింది. చైనాలోని ప్రయోగశాలలు ఎప్పుడో కరోనా జన్యు పరివర్తన క్రమాన్ని డీకోడ్ చేశాయి. కానీ వైరస్ నిర్ధారణ పరీక్షలు, ఔషధాలు, వ్యాక్సిన్ తయారీకి అవసరమైన వివరాలను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం కొన్ని వారాల తర్వాత గానీ వెల్లడించలేదు. పైగా సమాచారం వెల్లడి కాకుండా కఠిన నిబంధనలను అమలు చేసిందనే ఆరోపణలున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా పాపం చైనాదే – WHO appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా పుట్టుకపై డబ్ల్యూహెచ్వో స్వతంత్ర దర్యాప్తు?
దేశవిదేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజల నుంచి ప్రభుత్వాల వరకూ అందరి నోటా వినిపిస్తోంది. అదే సమయంలో కరోనా వైరస్ మూలాలు చైనాలోనే ఉన్నాయని, ప్రపంచ ఆర్ధిక వ్యవస్దలను అతలాకుతలం చేయడం ద్వారా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని డ్రాగన్ దేశం చైనా ప్రయత్నించిందని అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. అంతర్జాతీయంగా అమెరికాకు మద్దతుగా నిలుస్తున్న యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు ఇదే డిమాండ్ తో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధపై ఒత్తిడి పెంచుతున్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ వార్షిక సదస్సు సందర్భంగా మొత్తం 62 దేశాల నుంచి ఈ డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

భారత్ మద్దతు :

కరోనా వైరస్ మూలాలపై అంతర్జాతీయంగా ఓ స్వతంత్ర సంస్ధతో దర్యాప్తు చేయించి బాధ్యులను శిక్షించాలన్న డిమాండ్ కు భారత్ కూడా మద్దతిచ్చింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ వార్షిక సదస్సులో ఐరోపా సమాఖ్య, ఆస్ట్రేలియా నేతృత్వంలోని 62 దేశాలు చేసిన డిమాండ్ కు భారత్ మద్దతు పలికింది. ప్రపంచంలో ఇతర దేశాలతో పాటు కరోనా వైరస్ బాధిత దేశంగా ఉన్న భారత్.. కరోనా పుట్టుకపై స్వతంత్ర దర్యాప్తు చేయించాల్సిందేనని తాజాగా డిమాండ్ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా పుట్టుకపై డబ్ల్యూహెచ్వో స్వతంత్ర దర్యాప్తు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా వైరస్ ల్యాబ్ నుంచి వచ్చిందే – NDTV తో నితిన్ గడ్కరీ.
కరోనా వైరస్ సమస్య మరియు లాక్ డౌన్ ల వలన దెబ్బతిన్న చిన్న తరహా వ్యాపారస్తుల కోసం కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపనలని ప్రస్తావిస్తూ కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మరియు రహదారుల శాఖ  మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ప్రస్తుత పరిస్థితులలో  వాళ్ళల్లో (వ్యాపారస్తులలో) విశ్వాసాన్ని నింపడం అతి పెద్ద సవాలు అని పేర్కొన్నారు.

NDTV కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యు లో ఆయన మాట్లాడుతూ ‘’కరోనా తో కలిసి జీవించే కళని మనం నేర్చుకోవాలి. ఇది సహజసిద్ధ వైరస్ కాదు. కృత్రిమంగా తయారైన ఈ వైరస్ ని నివారించడం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే వాక్సిన్ అందుబాటులో లేదు. త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాము. అప్పుడు ఇక సమస్య ఉండదు.” అన్నారు.

“ఆ వైరస్ ని (సోకినప్పుడు) కనుగొనే పద్ధతి మరొక సమస్య. మన దగ్గర ఒక మంచి పద్ధతి ఉంటే, అది సోకగానే కనుగొనవచ్చు. ఇది లాబోరేటరీలో సృష్టించబడినది కాబట్టి, దీనిని ఎదుర్కొనడానికి ప్రపంచము, భారత దేశమూ, శాస్త్రవేత్తలూ ఇప్పుడు సంసిద్ధులయ్యారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటే మనం (ప్రజలలో) విశ్వాసం నింపగలము. వాక్సిన్ కనుగొంటే ఇక సమస్య ఉండదు. అది భయాన్ని పూర్తిగా తొలగిస్తుంది.” అన్నారు.

దేశవ్యాప్త లాక్ డౌన్ లో చిక్కుకుపోయి, భయంతో వాళ్ళున్న ప్రాంతాలను వదిలి వెళ్ళిన వలస కార్మీకులు, పరిస్థితులు చక్కబడినాక మళ్ళీ తిరిగివస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  “మనం కేవలం వైరస్ తో పోరాడటమే కాకుండా, ఒక ఆర్ధిక సవాలును కూడా ఎదుర్కొంటున్నాము. మనది పేద దేశము, లాక్ డౌన్ ని నెల నెలా పొడిగించలేము.”అని ఆయన అభిప్రాయపడ్డారు.

వివిధ రంగాలు ఈ వైరస్ సమస్య నుండి బయట పడేందుకు ప్రధాని మంగళవారము నాడు 20 లక్షల కోట్ల  ఉద్దీపన పాకేజ్ ని ప్రకటించారు.

దీనిలో భాగంగా ప్రభుత్వం చిన్న తరహా వ్యాపారాలకి మూడు లక్షల కోట్ల పూచీ లేని ఋణాలను ప్రకటించింది. అలాగే కరోన వైరస్ సంక్షోభం లో దెబ్బ తిన్న బ్యాంకింగేతర మరియు గృహ ఋణాలను మంజూరు చేసే కంపెనీలను ఆదుకునేందుకు 30వేల కోట్ల నిధులు మంజూరు చేయబడ్డాయి.

జీతాలు కాని చెల్లింపుల మీద 25 శాతం పన్ను తగ్గింపు, పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు చట్టబద్ధ చెల్లింపుల కోసం ఉన్న నిధికి మద్దతు, నగదు కొరతను ఎదుర్కొంటున్న విద్యుత్ పంపిణీ కంపెనీలకు 90వేల కోట్ల ఆర్ధిక మద్దతు, ప్రభుత్వ ప్రాజెక్టులను చేపట్టిన నిర్మాణ కంపెనీలు పనులు పూర్తి చేయడానికి ఆరు నెలల గడువు పొడుగింపు లాంటివి కూడా ఈ ఉద్దీపన పాకేజ్ లో భాగంగా ప్రకటించబడ్డాయి.

రాబోయే రోజుల్లో ప్రభుత్వం వెల్లడించబోయే అనేక పథకాలలో ఆర్ధిక మంత్రి చేసిన ఈ ప్రకటన మొదటిది.

పూర్తిగా పెట్టుబడి ఆధారంగా నిర్వచించబడ్డ MSME ల నిర్వచనాన్ని ఎక్కువ పెట్టుబడి, ఉత్పత్తి గల కంపెనీలకు వర్తించే విధంగా మార్చబడింది. ఇందువలన వాటికి ఆర్ధిక మరియు ఇతర రాయితీలు అందుతాయి.

స్థూల జాతీయోత్పత్తిలో మూడవ వంతు ప్రాతినిధ్యం వహిస్తూ, 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు కరోనా వైరస్ వలన ఎదురౌతున్న  అవాంతరాలను ఎదుర్కొనేందుకు సహాయపడేలా బుధవారం నాటి పాకేజ్ ప్రకటించబడింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా వైరస్ ల్యాబ్ నుంచి వచ్చిందే – NDTV తో నితిన్ గడ్కరీ. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాకు చెక్ పెట్టాలంటే భారత్ కు ఆయుధాలు విక్రయించాలి – అమెరికా సరికొత్త వ్యూహం
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కొవిడ్‌-19 సంక్షోభానికి చైనాయే కారణమని అమెరికా వాదిస్తోంది. డ్రాగన్‌ దేశాన్ని దోషిగా నిలిపేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. చైనాకు మద్దతుగా నిలుస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థపైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. వైరస్ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే పుట్టిందనడానికి ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతోంది. అవసరమైతే పూర్తి సంబంధాల్ని తెగదెంపులు చేసుకోవడానికీ వెనుకాడబోమని హెచ్చరిస్తోంది. తాజా సంక్షోభానికి చైనాయే బాధ్యత వహించేలా ఒత్తిడి పెంచేందుకు 18 అంశాలతో కూడిన ఓ కార్యాచరణను ఆవిష్కరించింది. భారత్‌తో సైనికపరమైన సంబంధాల్ని బలోపేతం చేయడం ద్వారా చైనాపై ఒత్తిడి పెంచాలన్న ప్రతిపాదనను సైతం దీనిలో చేర్చడం గమనార్హం.

”చైనా దురుద్దేశపూర్వకంగానే వైరస్‌ ప్రమాదాన్ని కప్పిపుచ్చింది. దీనివల్ల యావత్తు ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. అమెరికా సాంకేతికతను దొంగిలించి ఉద్యోగాలు కొల్లగొట్టి మా మిత్రపక్షాల సార్వభౌమత్వానికే సవాల్ విసురుతోంది” అని కార్యాచరణ ఆవిష్కరణ సందర్భంగా సెనెటర్‌ థామ్‌ టిల్లిస్‌ అన్నారు.

కార్యాచరణలో ముఖ్యమైన అంశాలు..

> ‘పసిఫిక్‌ డిటెరెన్స్‌ ఇనిషియేటివ్‌’ను ప్రారంభించి 20 బిలియన్‌ డాలర్ల నిధుల సైనిక విభాగం ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలపాలి.

> స్థానిక మిత్రపక్షాలతో సైనిక బంధాన్ని బలోపేతం చేయాలి. అందులో భాగంగా ఇండియా, తైవాన్‌, వియత్నాం వంటి దేశాలకు ఆయుధాల విక్రయాన్ని విస్తరించాలి.

> జపాన్‌ సైనిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ప్రోత్సాహం అందించాలి. అలాగే దక్షిణ కొరియాతో పాటు జపాన్‌కు ఆయుధాలు విక్రయించాలి.

> చైనాలో కేంద్రీకృతమైన అమెరికా ఉత్పత్తిని తిరిగి స్వదేశానికి రప్పించాలి. తద్వారా సరఫరా గొలుసులో చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి. అమెరికా సాంకేతికతను చైనా తస్కరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చైనా హ్యాకింగ్‌, సైబర్‌ మోసాలను అడ్డుకునే వ్యవస్థల్ని బలోపేతం చేయాలి.

> హువావేపై విధించిన నిషేధాన్ని అమలు చేయాలి. మిత్రపక్షాలు సైతం అదే బాటలో నడిచేలా చూడాలి.

> వైరస్ వ్యాప్తిపై అబద్ధాలు చెప్పినందుకు ఆంక్షలు విధించాలి. మానవ హక్కుల ఉల్లంఘన విషయంలోనూ ఆంక్షలు అమలు చేయాలి.

> 2022 శీతాకాల ఒలింపిక్స్‌ వేదికను బీజింగ్‌ నుంచి మార్చేలా అంతర్జాతీ ఒలింపిక్‌ కమిటీని కోరాలి.

> అమెరికాలో చైనా ప్ఱభుత్వం నడుపుతున్న మీడియా సంస్థల్ని నిషేధించాలి. వాటిని దుష్ర్పచార సంస్థలుగా గుర్తించాలి.

> చైనా సరఫరా గొలుసుపై ఆధారపడడం వల్ల జరిగిన నష్టాన్ని, ప్రజా భద్రతకు పొంచి ఉన్నముప్పుపై లోతైన విచారణ జరిపించాలి.

> ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్వతంత్రను పెంచేలా సంస్కరణలు చేపట్టాలి. ప్రమాదకర వైరస్‌లపై ప్రపంచ దేశాల నిర్వహణ తదితర అంశాలపై నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. వీటిపై నిరంతరం నిఘా కొనసాగేలా ఓ సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించాలి.

> అభివృద్ధి చెందుతున్నదేశాలను లక్ష్యంగా చేసుకొని చైనా వేస్తున్నరుణ ఉచ్చును బయటపెట్టి దాన్ని సమర్థంగా తిప్పికొట్టాలి.

> ‘ఫారెన్‌ ఇంటెలిజెన్స్‌ సర్వైలెన్స్‌ యాక్ట్‌(ఎఫ్‌ఐఎస్‌ఏ)ను తాజాపరచాలి.

తొలుత చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగులోకి వచ్చిక కరోనా వైరస్‌తో ప్రస్తుతం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌లతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. అయితే, ఈ పరిస్థితికి చైనాయే కారణమని తొలినుంచి అమెరికా ఆరోపిస్తోంది. డ్రాగన్‌ దేశం ఎప్పటికప్పుడు ప్రపంచంతో వైరస్‌ ప్రమాద తీవ్రతను పంచుకొని ఉంటే ఇంతటి విపత్కర పరిస్థితులు వచ్చేవి కాదని వాదిస్తోంది. చైనా మాత్రం వీటిని ఖండిస్తూ వస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు ఎలాగైనా చైనానే బాధ్యతవహించేలా చేయాలన్న ఉద్దేశంతో తాజాగా 18 అంశాలతో కూడిన కార్యాచరణను రూపొందించింది.

”ఈ కార్యాచరణ అమెరికా సహా యావత్తు ప్రపంచానికి ఓ మేలుకొలుపు. కొవిడ్‌-19పై అబద్ధాలాడిన చైనాను నా ఈ కార్యాచరణ బాధ్యురాల్ని చేస్తుంది. చైనాపై ఆంక్షలు విధించి అమెరికా ఆర్థిక వ్యవస్థను, ప్రజారోగ్యాన్ని, జాతీయ భద్రతను కాపాడేందుకు దోహదం చేస్తుంది”

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాకు చెక్ పెట్టాలంటే భారత్ కు ఆయుధాలు విక్రయించాలి – అమెరికా సరికొత్త వ్యూహం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా నిజం చెప్పేనా?
ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి కేంద్ర బిందువు చైనాలోని వుహాన్‌ నగరమన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడి జంతు మాంస విక్రయ మార్కెట్‌ నుంచి ప్రబలిన ఈ వ్యాధి ప్రపంచదేశాలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అది జంతువుల నుంచి వ్యాపించలేదని చైనా ప్రయోగశాలలో నుంచి బయటకు వచ్చిందన్న వాదన కూడా ఉంది. ఏది ఏమైనా ప్రపంచదేశాల వేళ్లన్నీ చైనా వైపే చూపిస్తాయి. ఇక్కడే చైనాతో కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఇప్పటివరకూ కరోనా బారిన పడినవారు, దాని వల్ల మృత్యువాత పడిన వారి వివరాలు వెల్లడించడంలో చైనా ఏమాత్రం పారదర్శకంగా వ్యవహరించడంలేదన్నది అందరినోటా ముక్త కంఠంతో వినిపిస్తున్న నినాదం.

ప్రశ్నిస్తే జైలుకే..

చైనా ప్రభుత్వ విధి విధానాలను పౌరులెవరైనా ప్రశ్నిస్తే, శిక్షలు కఠినంగా ఉంటాయి. నోరు తెరిచిన వాడిని తెరిచినట్టు జైలుకు తీసుకెళ్లి నొక్కేస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క ఫిర్యాదు కూడా చేయడానికి వీల్లేదు. అక్కడి విధానాలు అలా ఉంటాయి. ఇప్పుడు కరోనా విషయంలోనూ అదే జరుగుతోంది. దీని గురించి ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, వాళ్లకు నరకయాతన తప్పడం లేదు. అలా ప్రశ్నించిన వారి నోరు నొక్కేందుకు చైనా ప్రయత్నిస్తోందని తాజాగా న్యూయార్క్‌ టైమ్స్‌ తన కథనంలో రాసుకొచ్చింది.

చైనా బెదిరిస్తోందా?

కరోనా పుట్టిల్లు వుహాన్‌ సిటీలోని ఏడుగురు సభ్యులున్న ఓ కుటుంబం ఆ మహమ్మారి బారిన పడి తీవ్రంగా నష్టపోయింది. ఎంతో ఆప్తులైన తమ కుటుంబ సభ్యులను కూడా కోల్పోయింది. కరోనా బారిన పడి కోలుకున్న ఆ కుటుంబంలోని కొందరు సభ్యులు చైనా ప్రభుత్వం వేసిన తప్పటడుగులపై ప్రశ్నించాలని అనుకున్నారు. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అక్కడికి వెళ్లారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు లాయర్‌ దగ్గరకు వెళ్తే, వారి నుంచే వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాసూట్‌ వేయడానికి వాళ్లు ఒప్పుకోలేదు. ఇందుకు తాము సహకరించబోమని స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ విషయాన్ని అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ప్రశ్నించినవారిపై బెదింపులకు దిగారు. ‘మాకెంతో ఆప్తులైనా కుటుంబ సభ్యులను కోల్పోయాం. వారి మరణానికి కారణం అడిగితే అధికారులు మాకు శిక్షలు వేస్తున్నారు’ అని టైమ్స్‌ తన కథనంలో రాసుకొచ్చింది.

భయపడి వెనక్కి తగ్గుతున్నారు!

ఈ ఒక్క కుటుంబమే కాదు, ఇలా ప్రశ్నించిన ప్రతి గొంతుకను చైనా ప్రభుత్వం నొక్కేస్తోందట. పోలీసులను రంగంలోకి దింపి ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ప్రశ్నించినా, తీవ్రంగా అణచివేయాలని ఆదేశించిందట. ”తమ హక్కులను కోల్పోతున్నామని అక్కడివారు తీవ్రంగా మదనపడుతున్నారు. వుహాన్‌ కుటుంబాలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్ధితులను అంతర్జాతీయ సమాజం చూస్తోంది” అని ఒకప్పుడు చైనా ప్రభుత్వం చేతిలో నిర్బంధానికి గురైనా యాంగ్‌జన్కింగ్‌ అనే చైనా పబ్లిక్‌ హెల్త్‌ అడ్వజైర్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన న్యూయార్క్‌ నగరంలో నివశిస్తున్నారు. ఈ విషయమై వుహాన్‌లో నివశిస్తున్న రెండు, మూడు కుటుంబాలు తనని సంప్రదించాయని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు పెట్టడానికి ప్రయత్నించడంతో వారికి అధికారుల నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో వారు తమ కేసులను విత్‌డ్రా చేసుకున్నట్లు యాంగ్‌ తెలిపారు.

మృతుల సంఖ్య రెట్టింపు

చైనాలోని హుబేలో కరోనా కారణంగా 4,512మంది చనిపోయినట్లు అక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ, స్థానికులు మాత్రం మృతుల సంఖ్య రెట్టింపు ఉంటుందని వాదిస్తున్నారు. ఎందుకంటే అధికారిక గణాంకాల ప్రకారమే 68వేలమందికి పైగా కరోనా పాజిటివ్‌గా తేలారు. అంతేకాదు, కరోనా మృతుల విషయంలో తొలుత సరైన వివరాలను చైనా వెల్లడించలేదు. సుమారు 2వేల మంది చనిపోయినట్లు చెప్పింది. కానీ, గత నెలలో అధికారిక లెక్క ప్రకారం ఆ సంఖ్యను 50శాతం పెంచింది. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడం వల్ల మృతుల సంఖ్యను తగ్గించగలిగామని చైనా చెబుతున్న మాటలను ఏ దేశమూ నమ్మే పరిస్థితిలో లేదు.

చైనాపై పెరుగుతున్న ఒత్తిడి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సహా ప్రపంచ దేశాధినేతలందరూ కరోనా విషయంలో చైనా నిజాలు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారు. అయినా, మన్ను తిన్న పాములా చైనా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ‘కొన్ని దేశాలు ప్రకటిస్తున్నట్లు చైనా నుంచి సరైన నంబర్లను మనం పొందగలమా? అంత జనాభా ఉన్న చైనాలో అది చెబుతున్న సంఖ్య అంతేనా ఉంటుందా’ అంటూ ట్రంప్‌ ప్రశ్నించారు. ది యూరోపియన్‌ కమిషన్‌, స్వీడెన్‌, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు చైనా ధోరణిపై మండిపడుతున్నాయి. కరోనా పుట్టుకకు అసలు కారణాలను చైనా వెల్లడించాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నాయి.

“ఈనాడు” సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా నిజం చెప్పేనా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.