CHINA CORONA – Vishwa Samvad Kendra Andhra Pradesh

కొవిడ్ కోర‌ల్లో చైనా!
ఆంక్షలు సడలిస్తే సంక్షోభమే

వెల్లడించిన తాజా పరిశోధన

బీజింగ్‌: చైనా సరిహద్దులను తెరిస్తే కరోనా వైరస్‌ వ్యాప్తిపై పెకింగ్‌ యూనివర్సిటీ గణిత శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ప్రయాణ ఆంక్షలను తొలగించి, కొవిడ్‌ కట్టడికి ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని పాటిస్తే చైనాలో నిత్యం 6.3 లక్షల కొవిడ్‌ కేసులు బయటపడతాయని వారు హెచ్చరించారు. అమెరికా, బ్రిటన్‌, ఇజ్రాయెల్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌లలో ఆగస్టులో ఉన్న కొవిడ్‌ విజృంభణ సమాచారాన్ని నిపుణులు విశ్లేషించారు.

ఆయా దేశాలు కొవిడ్‌ కట్టడికి అనుసరిస్తున్న వ్యూహాన్ని చైనాలో అమలు చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే అంచనాలను రూపొందించారు. ఆగస్టు నెలలో అమెరికాలో నిత్యం లక్షా 50 వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయని.. అదే వ్యూహాన్ని పాటిస్తే చైనాలో నిత్యం 6.3లక్షల కేసులు వెలుగు చూస్తాయని హెచ్చరించారు. ఒకవేళ బ్రిటన్‌ వ్యూహాన్ని పాటిస్తే రోజుకు 2.75 లక్షల కేసులు, ఫ్రాన్స్‌ విధానాన్ని అమలు చేస్తే 4.54 లక్షల కేసులు చైనాలో బయటపడతాయని హెచ్చరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కొవిడ్ కోర‌ల్లో చైనా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రానున్న 3 నెలలు జాగ్రత్త!
కరోనా దృష్ట్యా కేంద్రం హెచ్చరిక

న్యూఢిల్లీ: రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం హెచ్చరించింది. రాబోయే మూడు నెలలూ పండగల సమయం… అలాగే ఫ్లూ కేసులు పెరిగే కాలం… ఈ దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు(ఆరోగ్యం) డాక్టర్‌ వికె పాల్‌ కోరారు.

ఇప్పటివరకు కరోనా కట్టడిలో సాధించిన ఫలితాలను మరింత మెరుగుపర్చుకుందామని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా యువ జనాభాలో ఇప్పటివరకు 20 శాతం మందికి రెండు డోసులు పంపిణీ పూర్తయిందని, అలాగే 62 శాతం మందికి కనీసం ఒక్క డోసు అందినట్టు తెలిపారు. ప్రస్తుత, దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, కేరళలో కూడా కేసుల తగ్గుదల కనబడుతోందని చెప్పారు.

పండగల సీజన్‌ వస్తుండడంతో వ్యాక్సిన్‌ తీసుకోవడం, కరోనా నిబంధనలు పాటించడం, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవడంలాంటివి చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని ఐసిఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవ సూచించారు.

కేరళలో తగ్గిన ఇన్ఫెక్షన్లు

కేరళలో ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయని, ఇతర రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని డాక్టర్‌ వికె పాల్‌ తెలిపారు. పండగల సీజన్‌లో తగు జాగ్రత్తలు తీసుకోని పక్షంలో కరోనా కేసులు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

దేశంలోని 34 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతంకన్నా ఎక్కువగా ఉండగా, 32 జిల్లాల్లో మాత్రం 5నుంచి 10 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గత వారం దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 67.79 శాతం కేసులు ఒక్క కేరళలోనే వచ్చాయని, ప్రస్తుతం అక్కడ 1.99 లక్షల యాక్టివ్‌ కేసులున్నట్టు వివరించారు.

మిజోరం, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో 10 వేలకన్నా ఎక్కువ యాక్టివ్‌ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. మిజోరంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్‌ త్వరగా జరిగి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా పరిస్థితి చక్కబడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.

మూడోవేవ్‌ ముప్పు లేనట్టే!

కరోనా మూడోవేవ్‌ ప్రమాదాన్ని వైద్యనిపుణులు తోసిపుచ్చుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో థర్డ్‌వేవ్‌ దశ మొదలవ్వాలంటే ఇప్పుడున్న వైరస్‌ వేరియంట్లు కాకుండా, బలమైన కొత్త స్ట్రెయిన్‌ విశృంఖలంగా వ్యాప్తి చెందాలని.. అప్పుడే మూడో ఉద్ధృతికి అవకాశాలుంటాయని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌ తెలిపారు. డెల్టా వేరియంట్‌ తర్వాత ఆ స్థాయి తీవ్రత గల స్ట్రెయిన్‌ను దేశంలో ఇప్పటివరకూ గుర్తించలేదని స్పష్టం చేశారు.

అక్టోబర్‌ మధ్యనాటికి కరోనా థర్డ్‌వేవ్‌ విరుచుకుపడుతుందన్న అంచనాలను తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శ్రీనివాసరావు కొట్టిపారేశారు. ఈ వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పేర్కొన్నారు. ప్రమాదకరమైన కొత్త స్ట్రెయిన్‌ వస్తేనే మూడోవేవ్‌ ప్రమాదం ఉంటుందని చెబుతూ ప్రస్తుతానికి అలాంటి వేరియంట్ల జాడలేదని చెప్పారు.

వచ్చే ఆరు నెలల్లో కొవిడ్‌-19 ఎండెమిక్‌ (కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వ్యాధి) దశకు చేరుకొంటుందని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) డైరెక్టర్‌ సుజీత్‌ సింగ్‌ అన్నారు. ఒక వేళ కొత్త వేరియంట్‌ వచ్చినా.. అదొక్కటే మూడో వేవ్‌ను తీసుకురాలేదని పేర్కొన్నారు. పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతీ ఒక్కరికి రెండు డోసుల టీకా వేయడమే తమ ముందున్న అత్యంత ప్రాధాన్య అంశమని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారు. బూస్టర్‌ డోసు వేసే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు.

Source:Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రానున్న 3 నెలలు జాగ్రత్త! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా : ప్రజలు బయటకు రాకుండా ఇళ్ళకు తాళాలు, తలుపులకు అడ్డంగా ఇనుప రాడ్లు
కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో మరోసారి వైరస్‌ విజృంభిస్తోంది. డెల్టా వేరియంట్‌ కారణంగా అక్కడ గత కొన్ని రోజులుగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రాగన్‌ ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపడుతోంది. ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు వారిని ఇంట్లోనే బందీలుగా చేసి అధికారులు బయట నుంచి తాళాలు వేస్తున్నారు. తలుపుల ముందు ఇనుప రాడ్ల పెట్టి ఇంటిని సీల్‌ చేస్తున్నారు.

పీపీఈ కిట్లలో ఉన్న అధికారులు కొందరు ఇళ్ల ముందు ఇనుపరాడ్లు కొడుతున్న వీడియోలు కొన్ని విబో, ట్విటర్‌లలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా అక్కడ ఉన్న నిబంధనల ప్రకారం.. ఏ వ్యక్తి అయినా ఒక రోజులో మూడు సార్లు మాత్రమే బయటకు రావాలి. అంతకంటే ఎక్కువ సార్లు బయటకు వచ్చినా.. పదే పదే తలుపులు తెరిచినట్లు ఫిర్యాదులు అందినా.. వెంటనే అధికారులు వారి ఇంటిని చేరుకుని బయటి నుంచి తాళాలు వేస్తున్నారు. అంతటితో ఆగకుండా డోర్ల ముందు X ఆకారంలో ఇనుప రాడ్లు బిగిస్తున్నట్లు తైవాన్‌ న్యూస్‌ ఓ కథనంలో పేర్కొంది.

ఇక అపార్ట్‌మెంట్లలో ఎవరికైనా కరోనా సోకినా లేదా.. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి కాంటాక్ట్‌ పర్సన్‌ అని తేలినా.. ఆ భవనాన్ని రెండు నుంచి మూడు వారాల పాటు పూర్తిగా సీల్‌ చేస్తున్నట్లు మరికొన్ని కథనాలు తెలిపాయి. అయితే చైనాలో ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేయడం కొత్త కాదు. గతేడాది వుహాన్‌ నగరంలో కరోనా విజృంభణ సమయంలోనూ ప్రజల ఇళ్లకు అధికారులు తాళాలు పెట్టి వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేశారు.

వుహాన్‌ నగరంలో వెలుగుచూసి ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి తిరిగి తిరిగి మళ్లీ చైనాను చేరింది. గత కొన్ని రోజులుగా అక్కడ డెల్టా వేరియంట్‌ కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్‌ 9 నాటికి కనీసం 17 ప్రావిన్సుల్లో 143 కొత్త కేసులు వెలుగుచూసినట్లు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. ఇందులో 35 మంది విదేశాల నుంచి వచ్చినవారు కాగా.. 108 స్థానికంగా నమోదైన కేసులే. జియాంగ్జు ప్రావిన్స్‌లో అత్యధిక కేసులు బయటపడ్డాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా : ప్రజలు బయటకు రాకుండా ఇళ్ళకు తాళాలు, తలుపులకు అడ్డంగా ఇనుప రాడ్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా, నేపాల్ లలో చెలరేగుతున్న కరోనా
చైనాలో గత కొద్ది రోజులుగా కొవిడ్‌ మహమ్మారి తిరిగి విజృంభిస్తోంది. మొత్తం 17 ప్రావిన్సుల్లో అనూహ్యంగా కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తికి కేంద్రంగా మారిన, ప్రముఖ పర్యాటక ప్రాంతం ఝాంగ్‌జియాజీ నగరాన్ని పూర్తిగా మూసివేసింది. ప్రజలెవరినీ ఇళ్లు దాటి బయటకు రావద్దని.. నగరంలో ఉన్నవారెవరూ (పర్యాటకులు సహా) బయటకు వెళ్లరాదని ఆంక్షలు విధించింది. వైరస్‌ కట్టడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక అధికారులకు శిక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది.

నేపాల్‌లో ఉద్ధృతి..  నేపాల్‌లోనూ మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. గతంలో ఎన్నడూలేనంత రికార్డు స్థాయిలో బుధవారం 4,107 కొత్త కేసులు బయటపడ్డాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా, నేపాల్ లలో చెలరేగుతున్న కరోనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.