#China border – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత సైన్యానికి అధునాతన బోట్లు
న్యూఢిల్లీ: విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. పాంగాంగ్‌ సరస్సుపై పట్టు సాధించేందుకు అధునాతన బోట్‌లను అందుబాటులోకి తెచ్చింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ బోట్‌లను భారత సైన్యానికి అధికారికంగా అందజేశారు. ఈ బోటు ఒకేసారి 35 మంది సైనికులను సరస్సులోని ఏ ప్రాంతానికైనా అతి తక్కువ సమయంలో చేర్చగలదు. దీనివల్ల సరిహద్దుల్లో భారత సైనిక శక్తి పెరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ బోట్‌లను భారత సైన్యానికి చెందిన కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సైన్యానికి అధునాతన బోట్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా సరిహద్దుల్లో 19 మంది భారతీయుల అదృశ్యం
నది ఒడ్డున లభించిన కార్మికుడి మృతదేహం

న్యూఢిల్లీ: భారత్​-చైనా సరిహద్దులో 18 మంది కార్మికులు అదృశ్యం కాగా ఒకరు విగతజీవిగా కనిపించారు. వీరంతా.. అరుణాచల్​ప్రదేశ్​లోని కురుంగ్​ కుమే జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు వెళ్ళారు. ఈ క్రమంలోనే 19 మంది కార్మికులు.. గత 14 రోజులుగా కనిపించడం లేదు. ప్రాజెక్ట్ సమీపంలోని ఓ నది వద్ద ఒక కార్మికుడు శవమై కనిపించాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందించాడు కాంట్రాక్టర్​. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా సరిహద్దుల్లో 19 మంది భారతీయుల అదృశ్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.