China and Pakistan – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉగ్రమూకలతో ముందెన్నడూ లేని సవాళ్ళు!
న్యూఢిల్లీ: సమీప భవిష్యత్‌లో మనం కొత్త తరహా యుద్ధాలను ఎదుర్కోవాల్సి ఉంద‌ని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె చెప్పారు. వాటి తాలూకు ట్రైలర్లు ఐటీ, ఎకనామిక్, సైబర్‌ వార్‌ఫేర్‌ వంటి రూపాల్లో ఇప్పటికే కళ్లముందు కన్పిస్తున్నాయని తెలిపారు. అణు పాటవమున్న పొరుగు దేశాలు, వాటి దన్నుతో ఉగ్ర మూకలు చేస్తున్న పరోక్ష యుద్ధం దేశ భద్రతకు ముందెన్నడూ లేనంతగా సవాళ్ళు విసురుతున్నాయని చైనా, పాకిస్తాన్‌లను ఉద్దేశించి హెచ్చరించారు.

‘‘యుద్ధ స్వరూపంలో వస్తున్న ఈ సమూల మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టగలగడం, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనే సన్నద్ధత ముఖ్యం. ఈ దిశగా మన ప్రత్యక్ష, పరోక్ష యుద్ధ పాటవాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి’’ అని సూచించారు. సెంటర్‌ ఫర్‌ ల్యాండ్‌ వార్‌ఫేర్‌ స్టడీస్‌ (సీఎల్‌ఏడబ్ల్యూఎస్‌) ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధురి, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌లతో పాటు నరవణె పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రమూకలతో ముందెన్నడూ లేని సవాళ్ళు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బిపిన్ రావత్ మరణానంతరం ఆర్మీ కమాండర్ల తొలి సమావేశం
న్యూఢిల్లీ: చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణించిన తర్వాత తొలిసారిగా ఆర్మీ కమాండర్లు ఈనెల 23, 24న దిల్లీలో సమావేశం కానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన భద్రతా విషయాలపై చర్చించనున్నారని తెలిపాయి. దేశంలోని అత్యంత సీనియర్‌ సైనికాధికారి, ఆయన భార్య మధులికారావత్‌ సహా మరో 12 మంది సైనికాధికారులు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విపత్కర పరిస్థితుల తర్వాత సమావేశం జరగనుంది.

సమావేశంలో అందరు ఆర్మీ కమాండర్లు చైనా, పాకిస్థాన్‌ సహా దేశ సరిహద్దుల వెంబడి ప్రస్తుత భద్రతా పరిస్థితులపై చర్చించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. తీవ్రమైన చలి నేపథ్యంలోనూ చైనా సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి అధిక సంఖ్యలో సైనికులను మోహరించి పర్యవేక్షిస్తున్న భద్రతా చర్యలపై ఆర్మీ కమాండర్లకు వివరించనున్నట్లు వెల్లడించారు.

ఆర్మీలో కొనసాగుతున్న సంస్కరణలపై కూడా కమాండర్లతో చర్చించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సీడీఎస్‌ మరణం నేపథ్యంలో తదుపరి సీడీఎస్‌ నియామకంపైనా ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బిపిన్ రావత్ మరణానంతరం ఆర్మీ కమాండర్ల తొలి సమావేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.