భారత సరిహద్దుల్లో… చైనా వైమానిక విన్యాసం.. అప్రమత్తమైన సైన్యం..
తూర్పు లడ్డాఖ్ లో భారత్, చైనాల మధ్య ఏడాదిగా సైనిక ప్రతిష్టంభన నెలకొంది. ఘర్షణల కారణంగా రెండువైపులా ప్రాణనష్టం సంభవించింది. తీవ్ర చర్చల తర్వాత కొన్ని ప్రాంతాల నుంచి ఇరుదేశాల బలగాలు వెనక్కి మళ్లాయి. మిగతా ప్రాంతాల్లో ఉపసంహరణపై చర్చలు జరిగినా.....
