children – Vishwa Samvad Kendra Andhra Pradesh

తల్లిదండ్రులను కోల్పోయిన మాజీ సైనికుల పిల్లలకు సాయం పెంపు
న్యూఢిల్లీ: తల్లిదండ్రులను కోల్పోయిన మాజీ సైనికుల పిల్లలకు ఆర్థిక సాయం పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ దళాల్లో సేవలందించిన వారి పట్ల మానవతావాద దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ట్వీట్ ద్వారా ఆయన తెలిపారు.

రాజ్‌నాథ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం వారికి ఇకపై నెలకు రూ.3,000 చొప్పున అందజేస్తారు. ఇప్పటి వరకు వీరికి నెలకు రూ.1,000 లభించేది. ఈ సాయం వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన వారికి గౌరవప్రదంగా, మెరుగైన జీవితాన్ని జీవించేందుకు అవకాశం కలుగుతుంది.

ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, కేంద్రీయ సైనిక్ బోర్డు నిర్వహిస్తున్న పథకం ద్వారా ఈ ఆర్థిక సహాయాన్ని పిల్లలకు అందజేస్తారు. రక్షా మంత్రి ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఫండ్ ఈ నిధులను సమకూర్చుతుంది.

మాజీ సైనికుల చట్టబద్ధ సంతానానికి ఈ పథకం వర్తిస్తుంది. 21 ఏళ్ళ వయసు లోపుగల కుమారుడు, అవివాహిత కుమార్తె ఈ పథకం క్రింద లబ్ధి పొందేందుకు అర్హులు. జిల్లా సైనిక్ బోర్డులు ఈ దరఖాస్తులను సిఫారసు చేస్తాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తల్లిదండ్రులను కోల్పోయిన మాజీ సైనికుల పిల్లలకు సాయం పెంపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రూ.240 కోట్లతో చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మించనున్న టీటీడీ
తిరుప‌తి: చిన్నపిల్లలకు అధునాతన వైద్యం అందించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో సుమారు రూ.240 కోట్లతో చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ నెల అయిదోతేదీన ప‌నుల‌కు శంకుస్థాప‌న జ‌ర‌గ‌నుంది. టాటా ట్రస్టు నిర్మించిన శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ రీసెర్చి ఆస్పత్రి, బర్డ్‌లో స్మైల్‌ ట్రైన్‌ వార్డు, మొదటి విడతలో పూర్తయిన శ్రీనివాససేతు త్వ‌ర‌లో ప్రారంభం కానున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రూ.240 కోట్లతో చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మించనున్న టీటీడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మాతృభాషలో విద్యాబోధనతో చిన్నారుల్లో మానసికాభివృద్ధి
ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: మాతృభాషలో విద్యాబోధన చిన్నారుల మానసిక అభివృద్ధికి దోహద పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మాతృభాషలో బోధన కొనసాగుతోందని చెప్పారు. వైద్య, సాంకేతిక కోర్సులు సైతం మాతృభాషలో బోధించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు.

బడ్జెట్​లో ప్రతిపాదించిన కార్యక్రమాల అమలుపై కేంద్ర విద్యా శాఖ నిర్వహించిన వెబినార్​లో ప్రసంగించిన మోదీ.. విద్యాశాఖకు సంబంధించి ఐదు అంశాలపై దృష్టిసారించినట్టు తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర బడ్జెట్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జాతీయ డిజిటల్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం.. విద్యా రంగంలో అపూర్వ ఘట్టమని అభివర్ణించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మాతృభాషలో విద్యాబోధనతో చిన్నారుల్లో మానసికాభివృద్ధి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జనవరి నుంచి చిన్నారులకు కరోనా టీకాలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి నుంచి పిల్లలకు కరోనా టీకా పంపిణీ ప్రారంభించే అవకాశాలున్నట్టు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇన్ ఇమ్యునైజేషన్ వర్గాలు పేర్కొన్నాయి. తొలుత ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ప్రాధాన్యమిస్తూ వారికి టీకాలు వేసే అవకాశమున్నట్టు తెలిపాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలకు టీకా పంపిణీపై కేంద్రం దృష్టిపెట్టింది. మరోవైపు జైడస్‌ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి టీకాను 12-18 ఏళ్ల వయసు వారికి కూడా ఇవ్వొచ్చని ఆ సంస్థ వెల్లడించింది. ఈ టీకాకు కేంద్రం అత్యవసర అనుమతులిచ్చినప్పటికీ ఇంకా పంపిణీ ప్రారంభించలేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జనవరి నుంచి చిన్నారులకు కరోనా టీకాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విదేశీ ప్రయాణికులపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
భారత్ వచ్చే ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా పరీక్షల నుంచి మినహాయింపు

న్యూఢిల్లీ: భారత్‌ వచ్చే ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా పరీక్షల నుంచి ప్రభుత్వం మినహాయింపు వచ్చింది. ఈ మేరకు అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలపై కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. ఒకవేళ హోం క్వారంటైన్ సమయంలో కరోనా వెలుగుచూస్తే చిన్నారులకు పరీక్షలు చేయించాలని, పాజిటివ్‌ అని వెల్లడైతే చికిత్స చేయించాలని స్పష్టం చేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదిత కొవిడ్‌ టీకాల విషయంలో భారత్‌ పరస్పర సర్దుబాట్లు చేసుకున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు పూర్తిస్థాయి టీకా తీసుకుంటే వారిని విమానాశ్రయం నుంచి నేరుగా వెళ్లిపోవడానికి అనుమతిస్తారు. క్వారంటైన్‌ అవసరం లేదు. అదే సమయంలో వారు.. దేశంలోకి ప్రవేశించిన తర్వాత 14 రోజులపాటు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాల్సి ఉంటుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు భారత్‌లో క్వారంటైన్‌ మినహాయింపు కోసం.. రెండు డోసుల టీకా తీసుకున్న తర్వాత 15 రోజులు పూర్తవ్వాలన్న నిబంధన మాత్రం కొనసాగుతుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విదేశీ ప్రయాణికులపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.