Chief Minister Yogi Adityanath – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉత్తరప్రదేశ్‌లో మహిళా ఉద్యోగులకు రాత్రి షిఫ్ట్ ల్లేవ్‌!
ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మహిళల భద్రత కోసం మహిళా ఉద్యోగులకు నైట్​ షిప్ట్​లు వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి వేళ కార్యాలయాల్లో పనిచేయవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులను కోరింది.

ఈ క్రమంలోనే ఒకవేళ సాయంత్రం ఏడు నుంచి ఉదయం ఆరు గంటల వరకు పని చేసే మహిళా ఉద్యోగులకు ఆఫీసు యాజమాన్యం ఉచిత రవాణా సౌకర్యంతో పాటు భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు ప్రభుత్వ ఆఫీసులతో పాటు ప్రైవేటు కంపెనీలు, ఆఫీసులకు కూడా వర్తిస్తాయని తెలిపింది.

అంతేకాకుండా, ఇక నుంచి మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీ చేయమని బలవంతం చేయడానికి వీలు లేదు. అవసరమైన సేవలు మినహా అన్ని విభాగాలతో పాటు ప్రైవేట్ సంస్థలలో ఈ నిబంధనలు వర్తిస్తాయని సమాచార ప్రధాన కార్యదర్శి నవనీత్ సెహగల్ తెలిపారు.

అలాగే, ఆఫీసుల్లో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, మంచినీటి సౌకర్యాలతో పాటు పనిచేసే ప్రదేశంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా, వారు తమ కుటుంబానికి తగినంత సమయం కేటాయించాలనే ఉద్దేశ్యంతో కార్మిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్తరప్రదేశ్‌లో మహిళా ఉద్యోగులకు రాత్రి షిఫ్ట్ ల్లేవ్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మసీదులకు అక్రమంగా అమర్చిన లౌడ్ స్పీకర్లు తొలగించాలి
ల‌క్నో: మసీదుల్లో అక్రమ లౌడ్ స్పీకర్లను తొలగించాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చట్టవిరుద్ధమైన లౌడ్‌స్పీకర్‌లు, మతపరమైన ప్రదేశాల్లో సౌండ్ లిమిట్ నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని తొలగించేందుకు నివేదిక సిద్ధం చేయాలని ఉత్తరప్రదేశ్ హోం శాఖ పోలీసులను ఆదేశించింది.

ఏప్రిల్ 30వతేదీలోగా అన్ని స్థలాల జాబితాను తయారు చేసి హోం శాఖకు పంపాలని పోలీసు స్టేషన్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లా నుంచి డివిజనల్ కమిషనర్లు నివేదికలను పంపుతారు. మత పెద్దలతో చర్చించిన తర్వాత అన్ని అక్రమ లౌడ్ స్పీకర్లను తొలగిస్తారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనుమతితో మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించవచ్చని, అయితే, ప్రాంగణం నుంచి శబ్దం బయటకు రాకూడదని ఆదేశించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మసీదులకు అక్రమంగా అమర్చిన లౌడ్ స్పీకర్లు తొలగించాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కూతుళ్ళ‌ను త‌న‌తో ప‌డుకోమ‌న్న తండ్రి జ‌కీర్ అలీ!
ఎదిరిస్తే రేప్ చేసి, హ‌త్య చేస్తాన‌ని హెచ్చ‌రిక‌

ఫిర్యాదు చేసినా కేసు న‌మోదు చేయ‌ని పోలీసులు

సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌కు ఫిర్యాదు, ఎఫ్‌.ఐ.ఆర్ న‌మోదు

బులంద్‌షహర్‌(ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌): నిజానికి ఇదొక నీతిమాలిన ప‌ని… వావివ‌రుస‌లు మ‌రిచిన ప‌శుత‌త్వం… స‌భ్య స‌మాజం త‌ల‌దించుకోవాల్సిన ఘ‌ట‌న‌! తాను క‌న్న తొమ్మిది మంది కూతుళ్ళ‌ను త‌న‌తో ప‌డ‌క పంచుకోమ‌న్నాడు సాక్షాత్తూ ఓ క‌న్నతండ్రి. శ‌రీరంలోని అవ‌య‌వాల‌ను తాకుతూ.. ఎదిరిస్తే చంపేస్తాన‌ని బెదిరిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ వేధింపులు జ‌రుగుతున్నా భ‌రించిన ఆ ఆడ బిడ్డ‌లు.. ఇక త‌ట్టుకోలేక ర‌క్ష‌ణ కోసం పోలీస్ స్టేష‌న్ మెట్లెక్కారు. అక్క‌డి సిబ్బంది నిర్ల‌క్ష్యంగా ఉండ‌డంతో ఏకంగా ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌కే ఫిర్యాదు చేశారు. ఈ త‌తంగాన్ని ఓ బాధితురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో ఆ కామ‌పిశాచి బండారం బ‌ట్ట‌బ‌యిలైంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన జ‌కీర్ అలీకి 45 ఏళ్ళు. తొమ్మిది మంది కుమార్తెల్లో ధైర్యం చేసిన ముగ్గురు జకీర్‌పై కేసు పెట్టేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్ళారు. అయితే, పోలీసులు ప‌ట్టించుకోలేదు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం లేదని, జాకీర్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడని ఓ కుమార్తె సోషల్ మీడియా పోస్ట్‌లో ఆరోపించారు.

తండ్రి జాకీర్ చాలా కాలంగా తమను వేధిస్తున్నాడని, ప్రైవేట్ పార్ట్‌లను కూడా తాకుతున్నాడని పెద్ద కూతురు ఆరోపించింది. తనతో పడుకోమని బలవంతం చేశాడని కూడా ఆమె ఆరోపించింది.

పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయక‌పోవ‌డంతో కుమార్తెలలో ఒకరు తమకు సహాయం చేసి, తమ తండ్రి నుండి రక్షించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అభ్యర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

అనంతరం బులంద్‌షహర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా పోస్ట్‌లో, బులంద్‌షహర్ పోలీసులు, “తండ్రిపై బాలికల ఫిర్యాదు ఆధారంగా, సయానా పోలీస్ స్టేషన్‌లో ఈ విషయంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. కేసు విచారణ ప్రారంభమైంది. ” అని ప్ర‌క‌టించారు.

తాను, తన ఇతర సోదరీమణులు వేధింపులను ప్రతిఘటించగా, జాకీర్ తమపై అత్యాచారం చేసి, హత్య చేస్తానని బెదిరించాడని పెద్ద కుమార్తె ఆరోపించింది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని గమనించి, తండ్రిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కూతుళ్ళ‌ను త‌న‌తో ప‌డుకోమ‌న్న తండ్రి జ‌కీర్ అలీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యూపీలో విస్తరిస్తున్న జికా వైరస్
కట్టడికి యోగీ సర్కార్ చర్యలు

ల‌క్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో జికా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 16 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో బాధితుల సంఖ్య 105కి చేరింది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువవుతుండడంతో యూపీ ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం కాన్పూర్‌లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా జిల్లా అధికార యంత్రాగంతో సమావేశం నిర్వహిస్తారు. ఇందులో వైరస్​ సంక్రమణను నివారించడానికి మార్గదర్శకాలను కూడా జారీ చేయనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యూపీలో విస్తరిస్తున్న జికా వైరస్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.