Chief Justice – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్… ప్రకటించిన భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్
న్యూఢిల్లీ: భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ చంద్రచూడ్. ఈ మేరకు ఆయన పేరును ప్రతిపాదిస్తూ లేఖను అందించారు ప్రస్తుత సీజేఐ జస్టిస్​ యూయూ లలిత్. మంగళవారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు లాంజ్​లో న్యాయమూర్తుల సమక్షంలో అందించారు లలిత్​. నవంబర్ 8న జస్టిస్ లలిత్ పదవీ విరమణ చేసిన తర్వాత నవంబర్ 9న తదుపరి సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2024 నవంబరు 10 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. 44 ఏళ్ళ కింద‌ట ఈయన తండ్రి జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 7 ఏళ్ల 5 నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు. సుదీర్ఘకాలం కొనసాగిన సీజేఐగా రికార్డు సృష్టించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్… ప్రకటించిన భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

టీవీ చర్చలు, సోషల్‌ మీడియా కంగారు కోర్టులతో దేశం వెన‌క్కి!
భారత ప్రధాన న్యాయమూర్తి రమణ ఆవేదన

న్యూఢిల్లీ: టీవీ చర్చలు, సోషల్‌ మీడియా కంగారు కోర్టులు (వాద, ప్రతివాదనలు లేని అనధికార కోర్టులు)దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పక్షపాత ధోరణితో, తక్కువ సమాచారం, ఓ ఎజెండాతో మాత్రమే నడిచేవిగా మీడియా తీరు ఉంటుందని ఆయన మండిపడ్డారు.

‘న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ఏకీకృత ప్రచారాలు జరుగుతున్నాయి. జడ్జిలు త్వరగా స్పందించలేకపోవచ్చు. దయచేసి దీన్ని బలహీనత లేదా నిస్సహాయతగా తీసుకోవద్దు’ అని హితవు చెప్పారు. రాంచిలోని నేషనల్ లా యూనివర్సిటీలో “ఓ న్యాయమూర్తి జీవితం” అంశంపై జస్టిస్ ఎస్ బి సిన్హా మెమోరియల్ ప్రసంగం శనివారం చేశారు.

ఇప్పుడు మీడియాకు ఉంటున్న సాధనాలు చాలా సామర్థ్యం కలవని, అయితే తప్పు, ఒప్పులు, మంచి, చెడు, అబద్ధం, నిజం మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతున్నాయని పేర్కొన్నారు.

మీడియా విచారణకు కేసులను నిర్ధారించడంలో మార్గదర్శత లేదని, కొన్నిసార్లు అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా కొన్ని సమస్యలపై నిర్ణయం తీసుకోవడం కష్టమని, కానీ మీడియా త్వరితగతిన కోర్టులను నడుపుతున్నట్టు చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరగాల్సిన సమస్యలపై అవగాహన లేని, ఎజెండాతో నడిచే ‘చర్చలు’ ప్రజాస్వామ్య ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు.

ఎలక్ట్రానిక్‌ మీడియాలో జవాబుదారీ తనం శూన్యం

మీడియా పక్షపాత ధోరణితో వ్యాప్తి చేస్తోన్న అభిప్రాయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయని, వ్యవస్థకు హాని కలిగిస్తున్నాయని ఎన్‌వి రమణ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో న్యాయ పంపిణీ ప్రతికూలంగా ప్రభావితమౌతుంది ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా బాధ్యతలను అతిక్రమించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రెండు అడుగులు వెనక్కి తీసుకెళ్తున్నాయని రమణ మండిపడ్డారు.

ప్రింట్‌ మీడియా కొంత వరకు జవాబుదారీతనంతో ఉందని, ఎలక్ట్రానిక్‌ మీడియా జవాబుదారీ తనం శూన్యమని పేర్కొన్నారు. ఇక సోషల్‌ మీడియా పరిస్థితి అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. మీడియాకు స్వీయ నియంత్రణ, తమకంటూ ఓ కొలమానం ఉండాలని జస్టిస్ రమణ సూచించారు. సోషల్‌ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు అవగాహన కల్పించేందుకు, దేశాన్ని విద్యావంతులను చేసేందుకు ఎలక్ట్రానిక్‌ మీడియా తమ గొంతుకను వినియోగించాలని సూచించారు.

‘జడ్జిల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు అధికారులు.. ఇలా రిటైర్‌మెంట్‌ తర్వాత సున్నిత అంశాలతో ముడిపడిన వ్యక్తులకు రక్షణ ఇస్తోంది మన దేశం. కానీ, న్యాయమూర్తుల విషయంలోనే అది జరగడం లేదు” అని విచారం వ్యక్తం చేశారు.

`న్యాయమూర్తులంటే.. పది గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళిపోతారు. సెలవుల్ని ఆస్వాదిస్తారు.. వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో కంఫర్ట్‌గా ఉన్నారు అనేది ఒక దురభిప్రాయం మాత్రమే. అదంతా వాస్తవం కాదు’ అని స్పష్టం చేశారు.

కొన్ని దశాబ్దాల క్రితం వరకు.. న్యాయమూర్తి అంటే కోర్టుల ముందు పార్టీల మధ్య వివాదాల పరిష్కారానికి మాత్రమే పరిమితం అనే అంచనాలు జనాలకు ఉండేవి. ఇప్పుడు, సమాజంలో ఆలోచించదగిన ప్రతి సమస్య న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కరించబడుతుందని భావిస్తున్నారని తెలిపారు.న్యాయం అమలు చేయడానికి, న్యాయమూర్తులు సామాజిక వాస్తవాల గురించి తెలుసుకోవాలి. సామాజిక ఏకాంతంగా పరిమితం కాకూడదు. నిష్పాక్షికత, స్వతంత్రత అనేది మానసిక స్థితి అని మనం అర్థం చేసుకోవాలని సూచించారు.

ఈరోజుల్లో.. న్యాయం అందించడం అంత తేలికైన బాధ్యత కాదని రమణ చెప్పారు. ఇది రోజురోజుకూ సవాలుగా మారుతోందని అంటూ కొన్నిసార్లు, మీడియాలో, ముఖ్యంగా సోషల్‌ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏకీకఅత ప్రచారాలు కూడా జరుగుతాయని గుర్తు చేసారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టీవీ చర్చలు, సోషల్‌ మీడియా కంగారు కోర్టులతో దేశం వెన‌క్కి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిజాబ్ వివాదంపై వచ్చే వారం నుంచి సుప్రీం కోర్టు విచారణ
న్యూఢిల్లీ: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పలువురు ముస్లింలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు బుధవారం స్పందించిన సుప్రీం కోర్టు వచ్చే వారం విచారణ జరపడానికి అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం న్యాయవాది ప్రశాంత్ భూషన్ పేర్కొన్న అంశాలకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టు బెంచ్‌కు సమర్పించాలని వెల్లడించింది. అయితే, మార్చిలో పిటిషన్ దాఖలు చేశామని, జాబితాను సమర్పించడానికి సమయం కోరడంతో వచ్చే వారానికి విచారణను వాయిదా వేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిజాబ్ వివాదంపై వచ్చే వారం నుంచి సుప్రీం కోర్టు విచారణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తెలుగు వాణ్ణి అని గర్విస్తున్నాను: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ
న్యూజెర్సీ: తెలుగు ప్రజల్లో ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన “మీట్‌ అండ్‌ గ్రీట్‌” కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, శివమాల దంపతులు పాల్గొన్నారు. మా తెలుగుతల్లికి మల్లెపూలదండతో కార్యక్రమం ప్రారంభమైందని.. తెలుగుతల్లి ముద్దుబిడ్డగా ఉన్న వారిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

అమెరికాలో దాదాపు ఏడు లక్షల మంది తెలుగువారు ఉన్నారని.. ఎన్నో దశల్లో అనేక పరీక్షలు ఎదుర్కొని ముందుకు సాగుతున్నారన్నారు. మాతృభూమిని సొంత మనుషులను వదులుకొని ఇక్కడ ఉంటున్నారని పేర్కొన్నారు. ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తూ జీవితాన్ని గడుపుతున్నారని కొనియాడారు. మీ నిబద్ధత చూస్తుంటే తెలుగుజాతి భవిష్యత్తు సురక్షితమని విశ్వసిస్తున్నానని చెప్పారు. పుట్టిన ఊరు, మట్టి వాసన గుబాళింపును నెమరువేసుకోవాలని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తెలుగు వాణ్ణి అని గర్విస్తున్నాను: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భార‌త‌ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ
విజ‌య‌వాడ‌: న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకుంటున్నారని వ్యాఖ్యానించడం ఇటీవల కాలంలో పెరిగిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. ఇది ఒక పెద్ద అపోహని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో కేంద్ర న్యాయశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, హైకోర్టు కొలీజియంలు, ఐబీ, అత్యున్నత స్థాయి కార్య నిర్వాహక వ్యవస్థ కలిసి ఓ అభ్యర్థి యోగ్యతలను పరిశీలిస్తాయని తెలిపారు.

దీని గురించి బాగా తెలిసినవారూ దుష్ప్రచారం చేయడం తనను బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారాలు కొన్ని శక్తులకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. విజయవాడలోని సిద్ధార్థ న్యాయ కళాశాలలో ఆదివారం జరిగిన లావు వెంకటేశ్వర్లు అయిదో స్మారక ఉపన్యాస సభకు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘భారత న్యాయ వ్యవస్థ – భవిష్యత్తు సవాళ్లు’ అన్న అంశంపై ప్రసంగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భార‌త‌ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తెలుగువాడినైనందుకు గర్వపడుతున్నా…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటరమణ

విజ‌య‌వాడ‌: ‘కన్నతల్లి, ఉన్న ఊరు స్వర్గం కన్నా మిన్న అంటారు.. దీనికి నేను మాతృభాషను కూడా జోడిస్తాను.. తెలుగువాడిని అయినందుకు గర్వపడుతున్నాను’.. అని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ పేర్కొన్నారు.

‘పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు’ అన్న మహాత్ముని మాటలూ అక్షర సత్యమని, ఎంత అత్యున్నత స్థాయికి ఎదిగిన వారైనా పల్లె బిడ్డలే అని చెప్పారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తన స్వగ్రామమైన కృష్ణాజిల్లా, వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి శుక్రవారం విచ్చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు అత్యంత ఇష్టమైన ఎడ్లబండిపై ఆయనను మేళతాళాల మధ్య ఊరేగించారు. పెద్దఎత్తున స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు జాతీయ జెండాలతో ఆయనకు స్వాగతం పలికారు.

అనంతరం గ్రామంలో జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. దేశంలో అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్నప్పటికీ తన మూలాలు ఈ గ్రామంలోనే ఉన్నాయని.. ఢిల్లీకి రాజైనా.. తాను ఎప్పటికీ పల్లె బిడ్డనే అని స్పష్టం చేశారు.

గ్రామస్తులే తనకు తల్లిదండ్రులని, గ్రామాన్ని వదలి ఎంతో కాలమైనా, అత్యున్నత స్థానంలో ఉండి తన స్వగ్రామానికి రావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. తనకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు రాజు, మార్కండేయులును ఆయన గుర్తుచేసుకున్నారు.

ఇటువంటి అంకితభావం కలిగిన ఉపాధ్యాయులవల్లే తాను దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి కాగలిగానని తెలిపారు. తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలను ఎల్లవేళలా కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందని ఈ సందర్భంగా జస్టిస్ రమణ సూచించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తెలుగువాడినైనందుకు గర్వపడుతున్నా… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.