Chhattisgarh – Vishwa Samvad Kendra Andhra Pradesh

పొమ్రా అటవీప్రాంతంలో ఎన్‌ కౌంటర్‌… నలుగురు మావోల మృతి
బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలోని మీర్టూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పొమ్రా అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్‌ జరిగింది. ఈ సంఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రక్షణ బలగాలు అటవీ ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ నిర్వహించగా బలగాలకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు చనిపోగా ఇంకా కొంత మంది పారిపోయినట్టు సమాచారం. పారిపోయిన మావోయిస్టుల కొసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పొమ్రా అటవీప్రాంతంలో ఎన్‌ కౌంటర్‌… నలుగురు మావోల మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఛత్తీస్​గఢ్‌లో దారుణం… ముగ్గురు సాధువులపై దాడి!
భిలాయ్ చరోడా: పిల్లలను ఎత్తుకేళ్ళుందుకు వచ్చారన్న అనుమానంతో ముగ్గరు సాధువులను గ్రామస్థులు దారుణంగా కొట్టారు. ఈ దాడిలో ఆ ముగ్గురు తీవ్రంగా గాయపడగా, ఒకరి తలకు దెబ్బ తగిలింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది ఆ ముగ్గురు సాధువులను గ్రామస్థుల బారి నుంచి రక్షించారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని చరోడా బస్తీలో జరిగింది.

భిలాయ్ చరోడా గ్రామానికి బుధవారం ముగ్గురు సాధువులు వచ్చారు. ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఆ ముగ్గురు సాధువులు గ్రామంలో తిరుగుతున్నారు. దారిలో ఓ సాధువు ఒక చిన్నారితో మాట్లాడారు. ఇంతలో ఎవరో పిల్లలను ఎత్తకెళ్తున్నారని కేకలు మొదలుపెట్టారు. ఇది విన్న గ్రామస్థులు సాధువులను పిల్లల దొంగలుగా అనుమానించి వారిని పట్టుకుని విచారించారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే వారిపై చేయి చేసుకోవడం ప్రారంభించారు.

ఇంతలో మిగతా గ్రామస్థులు అక్కడికి చేరుకుని సాధువులను తీవ్రంగా కొట్టారు. కర్రలతో సైతం దాడికి పాల్పడ్డారు. దాడి తీవ్రతరం అవుతున్న సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని గాయపడ్డ సాధువులను రక్షించి.. వారి వాంగ్మూలాన్ని తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.

సాధువులు రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన రాజ్‌బీర్ సింగ్, అమన్ సింగ్, శ్యామ్ సింగ్​గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ సాధువులు చరోడాలోనే నివసిస్తూ ప్రజల వద్ద నుంచి రేషన్​, బట్టలు లాంటివి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరు ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడలేదని విచారణలో తేలిందని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఛత్తీస్​గఢ్‌లో దారుణం… ముగ్గురు సాధువులపై దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గోధన్ న్యాయ్ యోజన.. కాంగ్రెస్ సీఎంపై మోదీ ప్రశంస
న్యూఢిల్లీ: ఛ‌త్తీస్‌గఢ్‌లో గోధన్ న్యాయ్ యోజన తీసుకొచ్చినందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్‌‌ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాదు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆవు పేడ ద్వారా కంపోస్ట్ తయారు చేయడాన్ని కూడా ప్రధాని మెచ్చుకున్నారు.

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఈ విషయమై కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ప్రధాన మంత్రి అభినందించారు. ఛ‌త్తీస్‌గఢ్‌లో గోధన్ న్యాయ్ యోజన పథకం ద్వారా ఆవు పేడను సేకరిస్తారు. కిలో రెండు రూపాయల చొప్పున మహిళలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఇది సేకరిస్తున్నారు. 2020 జులై నుంచి ఆవు పేడను సేకరిస్తుండగా, గత నెల 28 నుంచి గోమూత్రాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించారు.

లీటర్‌ గో మూత్రానికి 4 రూపాయలిస్తారు. ఆవు పేడ, మూత్రం ద్వారా జీవామృతాన్ని తయారు చేస్తున్నారు. ఇలా తయారయ్యే ఈ జీవామృతంలో ఉండే సూక్ష్మ జీవులు నేలను సారవంతం చేస్తాయి. గోధన్ న్యాయ్ యోజన పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి ఛ‌త్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నగదు పంపుతోంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోధన్ న్యాయ్ యోజన.. కాంగ్రెస్ సీఎంపై మోదీ ప్రశంస appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మావో’యిస్టుల’ ఇళ్ళ‌ల్లో ఎన్‌ఐఏ సంస్థ తనిఖీలు!
విజయవాడ: విజయవాడ శివారు అజిత్‌సింగ్‌ నగర్‌ లూనాసెంటర్‌ నివాసముంటున్న కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్‌ ఇంటిని ఎన్‌ఐఏ అధికారులు చుట్టుముట్టారు. స్థానిక పోలీసుల సాయంతో సోదాలు చేశారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున బలగాలు మోహరించడమే కాకుండా పౌరుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. చత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్టాల ఎన్‌ఐఏ అధికారుల బృందం…మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారనే కోణంలో సోదాలు చేసినట్టు సమాచారం. ప్రభాకర్‌ సన్నిహితులు, కుటుంబ సభ్యుల బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది.

ఇటీవల మరణించిన డప్పు కళాకారుడు, జననాట్య మండలి నాయకుడు డప్పు రమేష్‌ ఇంట్లోనూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు జరిపారు. న్యూ రాజరాజేశ్వరీపేట అమరావతి కాలనీలోని రమేష్‌ భార్య జ్యోతి ఇంట్లో రాత్రి 7.15 గంటల వరకు తనిఖీలు చేశారు.

మూడు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో డిజిటల్‌ పరికరాలు, పలు పోస్టర్లు, బ్యానర్లు, మావోయిస్టు సాహిత్యం, కరపత్రాలు, డైరీలు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. రెండేళ్ళ కిందట జరిగిన చత్తీస్‌ఘడ్‌ ఎన్‌కౌంటర్‌ కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నట్టు పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మావో’యిస్టుల’ ఇళ్ళ‌ల్లో ఎన్‌ఐఏ సంస్థ తనిఖీలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎస్టీ జాబితా నుంచి మ‌తం మారిన గిరిజ‌నుల తొల‌గింపు
జ‌న‌జాతి సుర‌క్ష మంచ్ స‌హా ప్రాంత ప్ర‌ముఖ్ గోపాల్ నాగ్ డిమాండ్‌

పాడేరు రూరల్ : మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు చెందిన జనజాతి సురక్ష మంచ్ సహా ప్రాంత ప్రముఖ్ జి.ఎస్. గోపాల్ నాగ్ డిమాండ్ చేశారు. ఇటీవ‌ల పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. తలార్సింగి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమా హాల్ సెంటర్, పాత బస్టాండ్, మెయిన్ బజార్ మీదుగా సుండ్రుపుట్టు పెట్రోల్ బంకు వరకు ర్యాలీ చేపట్టారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో గోపాల్ నాగ్ మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు పాటించకుండా ఇతర మతాలను స్వీకరిస్తున్న గిరిజనులను ఎస్టీ జాబితాల్లో తొలగించి వారికి అన్ని రంగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలన్నారు. ఈ విషయంపై పార్లమెంట్‌లో చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జనజాతి రాష్ట్ర ప్రతినిధి మినుముల గోపాల పాత్రుడు, జనజాతి సురక్ష మంచ్ జిల్లా ప్రతినిధి పాంగి రామయ్య, సభ్యులు మచ్చమ్మ, పి.బాలకృష్ణ, పాకలపాటి గురుదేవుల ఆశ్రమం అధ్యక్షుడు మత్య్సరాస మత్యరాజు, ఏజెన్సీ 11 మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Source: Sakshi

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎస్టీ జాబితా నుంచి మ‌తం మారిన గిరిజ‌నుల తొల‌గింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

4 రూ.లకు గోమూత్రం కొనుగోలు
రాయ్‌పూర్‌: గో మూత్రం లీటరుకు రూ. నాలుగు చొప్పున రైతులు, పెంపకందారుల నుంచి కొనుగోలు చేయాలని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 28న స్థానిక హిరేలి పండుగ సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ మేరకు శుక్రవారం వెల్లడించారు. మరో రెండు వారాల్లో ఉత్తర జిల్లాల్లో ఈ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నట్టు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఇప్పటికే రైతులు, ఆవుల పెంపకందారుల నుంచి ఆవు పేడను సేకరిస్తోంది. పాలు ఇవ్వని ఆవులను రోడ్లపై వదిలేయకుండా, అవి భారం కాకుండా ఉండేందుకు, పశువుల పెంపకాన్ని లాభసాటిగా మార్చేందుకు 2020 జూన్‌ 25న ఈ పథకాన్ని ప్రారంభించింది. గో మూత్రాన్ని కూడా సేకరించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ పథకంపై పరిశోధనకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

గో మూత్రాన్ని లీటరుకు రూ. నాలుగు చొప్పున కొనుగోలు చేయాలని కమిటీ నిర్ణయించింది. గ్రామ గౌత‌న్ స‌మితి ద్వారా గో మూత్రాన్ని కొనుగోలు చేసి యజమానులకు 15 రోజులకు ఒకసారి డబ్బులు చెల్లించనున్నారు. సేకరించిన గో మూత్రాన్ని వ్యవసాయంలో వినియోగించే సేంద్రియ పురుగుమందుల తయారీకి మాత్రమే వినియోగిస్తారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 4 రూ.లకు గోమూత్రం కొనుగోలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలో జనాభా నియంత్రణకు కొత్త చట్టం తేనున్న కేంద్రం
సేవా, సంక్షేమం, సుపరిపాలనే మోదీ మంత్రం

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్

న్యూఢిల్లీ: దేశంలో జనాభాను నియంత్రించేందుకు అవసరమైన చట్టాన్ని త్వరలోనే తీసుకొస్తామని కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ పేర్కొన్నారు. ఛత్తీస్​గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో జరిగిన గరీబ్‌ కల్యాణ్‌ సమ్మేళన్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఇప్పటికే అనేక పెద్ద అంశాల్లో తమ ప్రభుత్వం బలమైన నిర్ణయాలను తీసుకుందని, జనాభా నియంత్రణపైనా త్వరలోనే తీసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో జనాభా నియంత్రణకు కొత్త చట్టం తేనున్న కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గిరిజన దేవతకి 11 కిలోమీటర్ల పొడవు చీర స‌మ‌ర్ప‌ణ‌.. మహిళల ప్రపంచ రికార్డు
ఛత్తీస్​గఢ్​: ఛత్తీస్​గఢ్​ దంతేవాడకు చెందిన మహిళలు 11 కిలోమీటర్ల పొడవు ఉన్న వస్త్రాన్ని తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. దంతేవాడలోని డెనెక్స్​ అనే టెక్స్​టైల్​ ఫ్యాక్టరీకి చెందిన మహిళలు ఈ వస్త్రాన్ని రూపొందించారు. ఈ వస్త్రాన్ని స్థానిక దంతేశ్వరి ఆలయానికి సమర్పించారు. ఇదివరకు మధ్యప్రదేశ్​లోని మందసూర్​ నర్మదా మైయా ఆలయానికి అక్కడి ప్రజలు ఎనిమిది కిలోమీటర్ల పొడవు ఉన్న వస్త్రాన్ని సమర్పించారు. తాజాగా దీనిని బద్దలు కొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పారు గోల్డెన్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్​లో దీనికి చోటు దక్కింది.

ప్రత్యేకంగా రూపొందించిన ఈ వస్త్రానికి శోభాయత్ర నిర్వహించారు. 300 మంది మహిళలు కేవలం ఏడు రోజుల్లో రూపొందించిన ఈ వస్త్రాన్ని దంతేవాడ పట్టణంలో 11 కిలోమీటర్లు ఊరేగించారు. ఇది చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మంగళవారం.. దంతేవాడకు చేరుకున్న ముఖ్యమంత్రి భుపేశ్​ భఘేల్​ ఆ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గిరిజన దేవతకి 11 కిలోమీటర్ల పొడవు చీర స‌మ‌ర్ప‌ణ‌.. మహిళల ప్రపంచ రికార్డు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రభుత్వ హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలెట్ల మృతి
ఛత్తీస్​గఢ్​: ఛత్తీస్​గఢ్​లో ఘోర ప్రమాదం సంభవించింది. రాయ్​పుర్ ఎయిర్​పోర్ట్​లో ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయిందని రాయ్​పుర్ విమానాశ్రయ డైరెక్టర్ రాకేశ్ సహాయ్ వెల్లడించారు. రన్​వే చివర్లో ప్రమాదానికి గురైందని చెప్పారు.

హెలికాప్టర్​లో పైలట్లు ఇద్దరే ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్ అని అధికారులు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన హెలికాప్టర్ వద్దకు చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నుంచి మంటలు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ ఘటనపై ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ విచారం వ్యక్తం చేశారు. పైలట్లు కెప్టెన్ పాండా, కెప్టెన్ శ్రీవాస్తవ మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రభుత్వ హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలెట్ల మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రామ వన గమన టూరిజం సర్క్యూట్
రాయ్‌పూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలుపుతూ ‘రామ వన గమన టూరిజం సర్క్యూట్’ను ఆ రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఈ ప్రాజెక్టు తొలి దశలో తొమ్మిది స్థలాలను అభివృద్ధి చేస్తోంది. రామ వన గమన టూరిజం సర్క్యూట్’ ప్రాజెక్టులో భాగంగా గత ఏడాది అక్టోబరులో మాతా కౌసల్య దేవాలయాన్ని పునరుద్ధరించారు.

దీనిలో రెండో ప్రాజెక్టుగా శివ్రినారాయణ్ దేవాలయాన్ని పునరుద్ధరించి శ్రీరామ నవమి సందర్భంగా ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ చరిత మానస్ పారాయణం చేయించి, బహుమతులను కూడా ప్రకటించారు.

భూపేష్ బాఘెల్ మాట్లాడుతూ, అయోధ్య తరహాలో శివ్రినారాయణ్ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రామాయణంతో ఛత్తీస్‌గఢ్‌కు గొప్ప అనుబంధం ఉందన్నారు. రామ వన గమన మార్గంలో తొమ్మిది ప్రదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పారు. శ్రీరాముడు 14 ఏళ్ళ వనవాసం సమయంలో శివ్రినారాయణ్ వద్ద బస చేసినట్టు తెలుస్తోంది.

రామ వన గమన మార్గం ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయాలనుకున్న తొమ్మిది స్థలాల్లో మాతా కౌసల్య దేవి దేవాలయం, శివ్రినారాయణ్ దేవాలయం పూర్తయ్యాయి. మిగిలినవాటిని కూడా వచ్చే శాసన సభ ఎన్నికల నాటికి పూర్తి చేయాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఈ ప్రాజెక్టులో మిగిలిన స్థలాలు : సీతామఢి హర్‌చౌక (కొరియా), రామ్‌గఢ్ (సర్గూజా), టుర్టురియా (బలోడబజార్), రాజిమ్ (గరియాబంద్), శిహవ సప్తరుషి ఆశ్రమం (ధంతరి), జగదల్‌పూర్ (బస్తర్), రామారం (సుక్మా). మాతా కౌసల్య దేవి జనన తేదీని కచ్చితంగా తెలుసుకునేందుకు చరిత్రకారుల సహాయాన్ని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రామ వన గమన టూరిజం సర్క్యూట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.