Chhatrapati Shivaji Maharaj – Vishwa Samvad Kendra Andhra Pradesh

మహా కోటలను ఆక్ర‌మిస్తున్న ఇస్లాంవాదులు!
ముంబై: కొంతమంది ఇస్లాంవాదులు ఎంతో చ‌రిత్ర క‌లిగిన మ‌హా కోట‌ల‌ను ఆక్ర‌మిస్తున్నారు. కల్పిత పాత్రలను సృష్టించి, చ‌రిత్ర‌ను తారుమారు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇటువంటి సంఘ‌ట‌న‌లు పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో, ఇస్లాంవాదులు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనుచరులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ, నిబంధనలను గాలికి విసిరి, ఒక మసీదును రాయగఢ్ కోటలో అక్రమంగా నిర్మిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది.

యువరాజ్ శంభాజీ రంగంలోకి దిగి, రాయ్‌గఢ్ కోటలో నిర్మాణం గురించి పురావస్తు శాఖ వ‌ద్ద ప్ర‌స్తావించారు. దీంతో బీజేపీ నాయకుల ప్రతినిధి బృందం ఇప్పుడు మహారాష్ట్ర కోటల వద్ద అనధికారిక నిర్మాణాలపై దృష్టి పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్, కులబాతో సహా పలు కోటల వద్ద అనధికారిక నిర్మాణాల సమస్యపై బీజేపీ నాయకులు వినయ్ సహస్రబుద్ధే, సునీల్ దేవధర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం కేంద్రానికి పిటిషన్ వేసింది.

రాజ్యసభ సభ్యుడు సహస్రబుద్ధే, బీజేపీ జాతీయ కార్యదర్శి దేవధర్, ఢిల్లీ మరాఠీ ప్రతిష్ఠాన్‌కు చెందిన వైభవ్ డాంగేల బృందం ఈ విషయమై కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌ను క‌లిసింది.

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని ఫోర్ట్ విశాల్‌గడ్ నుండి ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నాయ‌ని సహస్రబుద్ధే చెప్పారు. ‘తీవ్రమైన పరిస్థితి’ దృష్ట్యా అక్కడికక్కడే అంచనా వేయడానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని మేఘవాల్‌ను కోరారు.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మహా కోటలను ఆక్ర‌మిస్తున్న ఇస్లాంవాదులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కార్గిల్ యుద్ధ వీరుడిపై పోలీసు కేసు
థాక‌రే స‌ర్కారుకు మ‌రో మ‌ర‌క‌

ముంబై: కార్గిల్ యుద్ధ వీరుడు దిగేంద్ర కుమార్‌తో పాటు మరో ఐదుగురిపై ‘ద్వేషపూరిత ప్రసంగం’ కింద‌ కేసు నమోదు అయింది. దీంతో ‘సెక్యులర్’ ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం మ‌రో మ‌ర‌క అంటించుకున్న‌ట్ట‌యింది. అఫ్జల్ ఖాన్‌పై ఛత్రపతి శివాజీ మహారాజ్ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని కింద‌టి నెల 19న జరిగిన శివప్రతాప్ దిన్ సందర్భంగా మతపరమైన ఆరోపణతో కూడిన ప్రసంగాలకు పూణే పోలీసులు 28న సుమోటోగా కేసు నమోదు చేశారు.

ఇదిలావుండ‌గా, కెప్టెన్ దిగేంద్ర కుమార్ కార్గిల్ యుద్ధంలో గొప్ప పాత్ర పోషించాడు. ఇంకా, త‌న ప్ర‌తిభ‌కు మహావీర చక్ర ల‌భించింది. ఈ యుద్ధంలో నాయక్ దిగేంద్ర కుమార్ ఎడమ చేతికి బుల్లెట్ తగిలింది. ఆ గాయాన్ని పట్టించుకోకుండా, అతను ఒక చేత్తో కాల్పులు జరుపుతూ శత్రువుల గుండెల్లో నిద్ర‌పోయాడు. ఇటువంటి వీరుడిపై ఉద్దేశ‌పూర్వ‌కంగానే పోలీసు కేసు న‌మోదైయింద‌న్న విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Source: Hundupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కార్గిల్ యుద్ధ వీరుడిపై పోలీసు కేసు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.