#chess – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రపంచ ఛాంపియన్​కు మ‌ళ్ళీ షాకిచ్చిన ప్రజ్ఞానంద్
న్యూఢిల్లీ: భారత యువ గ్రాండ్​మాస్టర్​ ప్రజ్ఞానంద్ ప్రజ్ఞానంద మరో ఘనతను సాధించి ఓ సూపర్​ రికార్డ్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికన్‌ ఫైనల్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ చెస్‌ టూర్‌లో భాగంగా ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌ టోర్నీలో సోమవారం జరిగిన పోటీల్లో ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించాడు. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో టైబ్రేక్​లో ఈ విజయం సాధించాడు. కేవలం ఆరు నెలల వ్యవధిలో మాగ్నస్​ కార్లెసన్​ను ప్రజ్ఞానంద ఓడించడం ఇది మూడోసారి. ఈ విజయంతో అతడు టోర్నీలో రన్​రప్​గా నిలిచాడు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచ ఛాంపియన్​కు మ‌ళ్ళీ షాకిచ్చిన ప్రజ్ఞానంద్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ లో భారత్ అగ్రస్థానం
చెస్‌ ఒలింపియాడ్‌ మహిళల విభాగంలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత ‘ఎ’ జట్టు పతకం రేసులో నిలిచింది. పదో రౌండ్‌ తర్వాత భారత్‌ ‘ఎ’ 17 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పదో రౌండ్‌లో భారత్‌ ‘ఎ’ 3.5–0.5తో కజకిస్తాన్ ‌పై నెగ్గింది. ఓపెన్‌ విభాగంలో భారత్‌ ‘ఎ’ మూడో స్థానంలో… భారత్‌ ‘బి’ నాలుగో స్థానంలో ఉన్నాయి. నేడు చివరిదైన 11వ రౌండ్‌ జరుగుతుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ లో భారత్ అగ్రస్థానం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రపంచ చెస్ ఛాంపియన్‌ను రెండోసారి ఘోరంగా ఓడించిన భార‌తీయుడు!
న్యూఢిల్లీ: ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్‌బాబు మరోమారు సంచలనం సృష్టించాడు. ప్రపంచ చెస్ చాంపియన్ మాగ్నస్ కార్లస్‌ పై ఈ ఏడాది రెండోసారి విజయం సాధించాడు. చెస్సబుల్ ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంటులో శుక్రవారం 16 ఏళ్ల ప్రజ్ఞానంద ప్రపంచ చెస్ చాంపియన్ కార్ల్‌సన్‌తో ఐదో రౌండ్‌లో తలపడ్డాడు.

ఇద్దరూ నువ్వా? నేనా? అన్నట్టు తలపడడంతో మ్యాచ్ డ్రా కావడం ఖాయమని అనిపించింది. అయితే, చివర్లో కార్ల్‌సన్ 40వ మూవ్‌లో చేసిన పొరపాటును సద్వినియోగం చేసుకున్న ప్రజ్ఞానంద విజయం సాధించాడు.  దీంతో 12 పాయింట్లతో నాకౌట్ దశకు మరింత దగ్గరయ్యాడు.

ప్రజ్ఞ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతుండగా, కార్ల్‌సన్ మూడో స్థానంలో ఉన్నాడు. కాగా, ఫిబ్రవరిలోనూ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద ఓడించాడు. ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఆన్‌‌లైన్ ర్యాపిడ్ చెస్ టెర్నమెంటులో ఎనిమిదో రౌండ్‌లో భారత గ్రాండ్ మాస్టర్ చేతిలో కార్ల్‌సన్ ఓటమి పాలయ్యాడు. కార్ల్‌సన్‌పై విజయం సాధించిన అనంతరం ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. తాను పరీక్షలకు హాజరవుతున్నట్టు చెప్పాడు.

తన ప్రదర్శనపై పెదవి విరిచాడు. ఈ విజయం తనకు సంతోషం కానీ, థ్రిల్ కానీ ఇవ్వలేదన్నాడు. మ్యాచ్ సందర్భంగా కొంత స్టఫ్, కొన్ని ట్రిక్స్, మరికొన్నివ్యూహాలను మిస్సయినట్టు పేర్కొన్నాడు. తాను మరింతగా పదును తేలాలని చెప్పుకొచ్చాడు. ప్రజ్ఞానంద చేతిలో ఓటమి పాలైన కార్ల్‌సన్ ఈసారి అమెరికాకు చెందిన 13 ఏళ్ళ‌ అభిమన్యు మిశ్రాతో తలపడతాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచ చెస్ ఛాంపియన్‌ను రెండోసారి ఘోరంగా ఓడించిన భార‌తీయుడు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంతర్జాతీయ చెస్ దిగ్గజాన్ని ఓడించిన 16 ఏళ్ళ‌ భారతీయుడు
ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన ప్రజ్ఞా నంద

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో ప్ర‌పంచ నం.1, నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సెన్‌కు 16 ఏళ్ళ‌ భార‌త యంగ్‌ గ్రాండ్‌మాస్ట‌ర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద షాకిచ్చాడు. కేవ‌లం 39 ఎత్తుల్లోనే కార్ల్‌సెన్‌ను చిత్తుగా ఓడించి సంచ‌ల‌నం సృష్టించాడు. గేమ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన ప్రజ్ఞానంద.. కార్ల్‌సెన్‌కు ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్ళు తాగించాడు. ఈ విజయంతో ఎనిమిది పాయింట్లు సాధించిన ప్రజ్ఞానంద 12వ ర్యాంకుకు చేరుకున్నాడు.

కాగా, తమిళనాడుకు చెందిన‌ ప్రజ్ఞానంద.. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి, భారత దిగ్గ‌జ‌ చెస్ ప్లేయర్ విశ్వనాథన్‌ ఆనంద్ రికార్డును బద్దలు కొట్టాడు. విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా ద‌క్కించుకోగా, ప్రజ్ఞానంద 12 ఏళ్ళ వయసులోనే ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. ఈ క్ర‌మంలో గ్రాండ్ మాస్టర్ హోదా ద‌క్కించుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంతర్జాతీయ చెస్ దిగ్గజాన్ని ఓడించిన 16 ఏళ్ళ‌ భారతీయుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.