CHENNAI – Vishwa Samvad Kendra Andhra Pradesh

దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ట్రయల్‌ రన్‌ విజయవంతం
చెన్నై: దక్షిణ భారత దేశంలో తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాల మీద పరుగులు పెట్టింది. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూరు వెళ్ళే వందే భారత్‌ రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహణ సోమవారం విజయవంతమైంది.

చెన్నైలోని ఎంజీఆర్‌ సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఉదయం 5.50 గంటలకు బయలుదేరి 8.50 గంటలకు జోళార్‌పేటకు చేరింది. అక్కడి నుంచి బెంగళూరు మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు మైసూరుకు చేరుకుంది. మధ్యాహ్నం 1.05 గంటలకు మైసూరులో తిరుగు పయనమై, రాత్రి 7.35 గంటలకు చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు చేరుకుంది.  అతివేగంగా దూసుకెళ్తున్న వందేభారత్‌ రైలును వీక్షించేందుకు దారి పొడవునా జనం బారులు తీరారు. ఈ రైలు ఈ నెల 11వ తేదీ నుంచి రెగ్యులర్‌గా పట్టాలెక్కనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ట్రయల్‌ రన్‌ విజయవంతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమాత్ సమ్మతి పొందితేనే ‘చ‌వితి’ జ‌రుకోండి – మ‌ద్రాస్‌ హైకోర్టు
చెన్నై: కొద్ది రోజుల క్రితం, మద్రాస్ హైకోర్టు కోయంబత్తూర్ పోలీసులను స్థానిక జమాత్ నుండి సమ్మతి పొందిన తరువాత, ముస్లింలు అధికంగా నివసించే హౌసింగ్ బోర్డు కాలనీలో వినాయ‌క చ‌వితి జ‌రుపుకోవ‌డానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.

ఉక్కడం సౌత్‌లోని పుల్లకాడు హౌసింగ్‌ యూనిట్‌లో గణేష్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు, ఆగ‌స్టు 31న వినాయక చతుర్థి పండుగ జరుపుకొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహాలక్ష్మి వేసిన పిటిషన్‌ను ఆగస్టు 26న జస్టిస్‌ ఎన్‌.సతీష్‌కుమార్‌ విచారిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

“పిటిషనర్ ఇచ్చిన హామీపై, పోలీసులు సరైన రక్షణ కల్పించాలి” అని న్యాయమూర్తి ఆదేశించారు. పిటిషనర్ వారి హౌసింగ్ యూనిట్‌లో మాత్రమే వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి, వేడుకను జరుపుకోవాలని స్పష్టం చేశారు. విగ్రహంతో పాటు ఊరేగింపు చేయరాదని న్యాయమూర్తి తెలిపారు.

Source: VSKBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమాత్ సమ్మతి పొందితేనే ‘చ‌వితి’ జ‌రుకోండి – మ‌ద్రాస్‌ హైకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పూరీ క్షేత్రంలో వెలకట్టలేని సంపద?
పూరి: ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారంలో స్వామి సంపద ఎంత ఉంది? అందులోని మూడో గదిని తెరవరెందుకు? అనే విషయాలపై రాష్ట్రంలో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ భాండాగారానికి చెందిన మూడో గది నుంచి సొరంగ మార్గం ఉందన్న సమాచారమూ వినిపిస్తోంది. ఈ గదిలో అపార సంపద (వజ్ర, వైడూర్య, గోమేధిక, పుష్పరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణ కిరీటాలు) ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.

వెలకట్టలేకపోయిన నిపుణులు

1926 నాటి బ్రిటిష్‌ పాలకులు రత్న భాండాగారం తెరిపించారు. అప్పట్లో చెన్నైకి చెందిన నిపుణులు ఆభరణాలను లెక్కించారు. 597 రకాల ఆభరణాలు ఉన్నాయని, వాటి వివరాలను పేర్కొన్నారు. సంపద వెలకట్టలేమని, రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు ఉన్నట్టు శ్రీక్షేత్ర ఆస్తుల పట్టికలో లిఖించినట్టు ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్‌ సురేంద్ర మిశ్ర ఇటీవల పూరీలో విలేఖ‌రులకు తెలిపారు. రహస్యగది దిగువన సొరంగమార్గం ఉందని, దాని కింద మరిన్ని గదులున్నాయని అప్పట్లో చెన్నె నిపుణులు తెలిపినట్టు వివరించారు.

తాము భూగర్భంలో ఉన్న ఆ గదులకు వెళ్ళ‌లేకపోయామని, లోపల సర్పాలు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించినట్టు ఆస్తుల గురించి రాసిన పట్టికలో ఒకచోట వారు పేర్కొన్నట్టు మిశ్ర తెలిపారు. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉత్కళ(ఒడిశా)ను పాలించిన 46 మంది రాజులు పురుషోత్తముడి భక్తులని, వారు స్వామి కోసం వెలకట్టలేని సంపదను రహస్య గదుల్లో భద్రపరిచినట్టు చెప్పారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పూరీ క్షేత్రంలో వెలకట్టలేని సంపద? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నటరాజ స్వామికి బంగారు చిత్రపటం
చెన్నై: ప్రముఖ శైవక్షేత్రం చిదంబరం నటరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఓ భక్తుడు సమర్పించిన బంగారు పూత శివకామసుందరి సమేత నటరాజస్వామివారి చిత్రపటాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వీఏ నటరాజన్‌ ఈ చిత్రపటాన్ని కుంభకోణంకు చెందిన ప్రముఖ శిల్పితో తయారు చేయించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నటరాజ స్వామికి బంగారు చిత్రపటం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తప్పు తెలుసుకున్న దొంగ!
చెన్నై: చెన్నైలోని రాణి పేట జిల్లా లాలాపేట సమీపంలోని కాంచనగిరి కొండ శివాలయంలో జూన్ 17న అర్దరాత్రి చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగ హుండీ పగల గొట్టి నగదు అంతా దోచుకుపోయాడు. ఈ చోరీపై ఆలయ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల తరువాత హుండీలో నగదు లెక్కించే కార్యక్రమం చేపట్టారు ఆలయ నిర్వాహకులు. హుండీ తెరవగా అందులో ఓ లేఖ ఉంది. దాన్ని ఎవరైనా భక్తులు వేశారేమో అనుకున్నారు మొదట.

కానీ లెటర్ చదివాక తెలిసింది అసలు విషయం. ఆ లెటర్ ఆ గుడిలో చోరీకి పాల్పడిన దొంగ రాసిన లేఖగా గుర్తించారు అధికారులు. ఆ లేఖలో “నన్ను క్షమించండి. నేను చిత్ర పౌర్ణమి ముగిసిన కొన్ని రోజుల అనంతరం ఆలయ హుండి పగలగొట్టి నగదు చోరీ చేశాను. అప్పటి నుంచి నాకు మానసిక ప్రశాంతత లేకుండాపోయింది. నా కుటుంబంలోనూ గతంలో ఎన్నడూ లేని సమస్యలన్ని వచ్చిపడ్డాయి. నేను హుండీలో చోరీ చేసిన రూ .10 వేల నగదును మళ్ళీ వేస్తున్నాను. నన్ను క్షమించండి. దేవుడు కూడా క్షమిస్తాడు అని ఆశిస్తున్నాను. అని రాసిన లేఖతో పాటు 500 నోట్లతో కూడిన రూ. 10 వేలు జతచేసి ఉంది.ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియా వేదికగా హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తప్పు తెలుసుకున్న దొంగ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చెన్నై నుంచి కేదార్నాథ్, బదరీనాథ్‌లకు ప్రత్యేక విమానాలు
చెన్నై: చెన్నై నుంచి కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ప్రాంతాల సందర్శనకు భారత రైల్వే ఆహార, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక పర్యాటక విమానం నడుపనుంది. చెన్నై నుంచి ఈ నెల 29వ తేదీ బయల్దేరే ఈ పర్యటనలో కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, గంగోత్రి, యమునోత్రి, రిషికేష్‌, హరిద్వార్‌ వంటి ప్రాంతాలు సందర్శించవచ్చు. 13 రోజుల పర్యటనకు ఒకరికి రూ.49,500, అలాగే, చెన్నై నుంచి జూలై 28వ తేదీ బయల్దేరే మరో విమాన పర్యటనలో అమృతనాథ్‌ మంచులింగం, శ్రీనగర్‌ ప్రాంతాలను నాలుగు రోజుల సందర్శనకు ఒకరికి రూ.53,800 ఛార్జీ నిర్ణయించారు. ఇతర వివరాలకు 9003140682, 8287931977 అనే నెంబర్లు సంప్రదించవచ్చు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చెన్నై నుంచి కేదార్నాథ్, బదరీనాథ్‌లకు ప్రత్యేక విమానాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చెన్నైలో బీజేపీ నాయ‌కుడి హ‌త్య‌!
చెన్నై: చెన్నైలో న‌డి రోడ్డు మీద బీజేపీ నాయ‌కుడిని ప‌లువురు దుండ‌గులు హ‌త్య చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. మృతి చెందిన నాయ‌కుడిని ఎస్సీ/ఎస్టీ విభాగం సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు బాలచంద్రన్‌గా గుర్తించారు. త‌న‌కు ప్రాణహాని ఉంద‌ని గ‌తంలోనే అత‌డు అధికారుల‌కు తెలిపారు. దీంతో ఆయ‌న‌కు పోలీసులు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను కూడా అందించారు.

ఈ కేసులో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలచంద్రన్ చెన్నైలోని చింతాద్రిపేట ప్రాంతంలోని ఒక వీధిలో కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుండ‌గా, అదే స‌మ‌యంలో ముగ్గురు గుర్తు తెలియని వ్య‌క్తులు బైక్‌పై వ‌చ్చి దారుణంగా పొడిచారు. దీంతో అత‌డు ప్రాణాలు వ‌దిలేశాడు. అనంత‌రం దుండ‌గులు అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు.

అత‌డి ప్రాణాల‌ను కాపాడేందుకు నియ‌మించిన భ‌ద్ర‌తా అధికారి టీ తాగేందుకు వెళ్ళిన స‌మ‌యంలో ఇది చోటు చేసుకుంది. బాలచంద్రన్‌ మృతిపై చెన్నై పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జీవల్‌ మాట్లాడుతూ ‘‘ఇది పాత శత్రుత్వంతో జరిగిన హత్య. ఘటనపై ప్రత్యక్ష సాక్షులతో కూడా మాట్లాడాం. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసాము” అని తెలిపారు.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఘటనాస్థలికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. అలాగే పాత శత్రుత్వం, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా ప్రదీప్, సంజయ్, కలైవానన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ హత్యపై తమిళనాడు ప్రతిపక్ష నేత (ఏఐడీఎంకే) కే పళనిస్వామి రాష్ట్ర పోలీసులను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు రాశారు. “గత 20 రోజుల్లో నగరంలో 18 హత్యలు జరిగినట్టు నివేదికలు వచ్చాయి. ఇలాంటి ఘటనలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ రాజధానిని ఘోరమైన నగరంగా మార్చేశాయి. అదే సమయంలో ప్రజల భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి” అంటూ ట్వీట్ చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చెన్నైలో బీజేపీ నాయ‌కుడి హ‌త్య‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రూ.25 కోట్ల విలువైన శివలింగం స్వాధీనం: ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు
చెన్నై: ప్రాచీన మరకత పచ్చశిలతో తయారైన.. సుమారు రూ.25 కోట్ల విలువైన శివలింగాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఇరువురిని చెన్నైలోని పూందమల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు చెన్నై వెల్లవేడు పుదుకాలనీకి చెందిన భక్తవత్సలం అలియాస్‌ బాలా(46), పుదసత్తిరం కూడంబాక్కం కలెక్టర్‌ నగర్‌కు చెందిన భాగ్యరాజ్‌(42)గా గుర్తించారు. లోహపు నాగాభరణంతో కూడిన ఈ మరకతపచ్చ శిల శివలింగం సుమారు పది కిలోల బరువున్నట్టు పోలీసులు తెలిపారు. దీనిలోని గరుడాళ్వార్‌ రూపాన్నిబట్టి ఆ విగ్రహం నేపాల్‌కు చెందినదని, ఐదువందల సంవత్సరాలనాటిదని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రూ.25 కోట్ల విలువైన శివలింగం స్వాధీనం: ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాస్టర్ ఆక్రమించిన రూ.12 కోట్ల త‌మ ఆస్తిని ఇప్పించండి
న్యాయం కోసం హిందూ కుటుంబం మోకాళ్ళ‌పై నిరసన

చెన్నై: తమిళనాడులోని చెన్నైలో ఓ హిందూ కుటుంబానికి చెందిన రూ.12 కోట్ల ఆస్తిని ఓ పాస్టర్ ఆక్రమించాడు. దానిని తిరిగి పొందేందుకు ప్రయత్నించి, విఫలమవడంతో కుటుంబ సభ్యులు తమ ఆస్తిని రికవరీ చేయాలని సీఎం ప్రత్యేక సెల్‌కు విన్నవించుకుంటూ మోకాళ్ళ‌పై నిలబడి నిరసన తెలిపారు. పాస్టర్ 42 ఏళ్ళ కింద‌ట ఆస్తిని అద్దెకు తీసుకున్నాడు. దానిపై చర్చిని నిర్మించాడు. ఇప్పుడు అద్దె చెల్లించ‌డం లేదు. ఆ ఆస్తి నుండి బయటకు వెళ్ళ‌డానికి నిరాకరించాడు.

చెన్నైలోని సెలయూర్‌కు చెందిన గోదండరామన్ ఒట్టేరిలోని స్ట్రాహాన్స్ రోడ్డులో తన 8,063 చదరపు అడుగుల ఆస్తిని క‌లిగివున్నాడు. పాస్టర్ జాన్ వెంకటేశన్ 1980లో ఆస్తిలో కొంత భాగాన్ని అద్దెకు తీసుకుని ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. ప్రైమ్ లొకేషన్‌లో ఉండటంతో దీని విలువ ఇప్పుడు దాదాపు రూ.12 కోట్లు. గోదండ‌రామ‌న్ కుటుంబం మొత్తం ఆస్తిని పాస్టర్ క్రమంగా ఆక్రమించాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

గోదండ‌రామ‌న్ కుమారులు శరవణ పెరుమాళ్, ధనశేఖర్, ధనంజేయన్, దశరథన్ తమ ఆస్తులను రికవరీ చేయడంలో సహాయం చేయాలని చెన్నై పోలీస్ కమీషనర్, సీఎం స్పెష‌ల్‌ సెల్‌కు పిటిషన్ వేశారు. ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, సీఎం ప్రత్యేక అధికారి, డీజీపీకి వినతిపత్రాలు పంపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

ఈ ఉదాసీన వైఖరితో విసిగిపోయిన శరవణ పెరుమాళ్, అతని కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు ఏప్రిల్ 29న సచివాలయానికి వెళ్ళి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఎం స్పెషల్ సెల్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు మోకాళ్ళ‌పై నడిచారు. స్థానిక పోలీసులు పాస్టర్‌తో కుమ్మక్కయ్యారని, వారిపై కేసులు పెట్టారని, సీబీసీఐడీ విచారణ జరిపించాలని కోరారు.

కాగా,

స్వతంత్ర లేదా మతపరమైన పాస్టర్లు ఇటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడటం కొత్త విషయం కాదు. చర్చి ఒక సంస్థగా భారత్‌లోని ప్రధాన భూ కబ్జాదారులలో ఒకటిగా త‌యారైంది. ఫిబ్రవరిలో తమిళనాడులో ఇసుక అక్ర‌మ తవ్వకాల కేసులో సైరో మలంకర బిషప్, ఐదుగురు పూజారులు అరెస్టు అయ్యారు. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో అయిదు ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి కొండపై చర్చి నిర్మించారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాస్టర్ ఆక్రమించిన రూ.12 కోట్ల త‌మ ఆస్తిని ఇప్పించండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తమిళనాడులో భారీ వర్షాలు
పాఠశాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ

చెన్నై: తమిళనాడులోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా రామేశ్వరం, మదురై సహా పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. తూత్తుకుడిలో గురువారం 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూత్తుకుడి, తిరునల్వేలి, రామనాథపురం, పుడుకొట్టాయ్‌, నాగపట్టణం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

కన్యాకుమారి, తిరునల్వేలి, టెన్‌కాశీ, పుదుచ్చేరి సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. చెన్నై, పుదుచ్చేరి సహా పలు ప్రాంతాల్లో సాధారణ వర్షం కురుస్తుందని వెల్లడించింది. కావేరీ డెల్టా సహా 15కు పైగా జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు ముంచెత్తవచ్చని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో తూత్తుకుడి, దిండిగల్​, థేని, పెరంబలూర్​, తంజావూర్​, టెన్​కాశీ, తిరునల్వేలి సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు శుక్రవారం సెలవులు ప్రకటించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలు లేకపోవడంతో ప్రభుత్వం సెలవుల్ని పొడిగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తమిళనాడులో భారీ వర్షాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.