CHATTISGHARH – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీగా మావోల లొంగుబాటు!
సుకుమా: ఛత్తీస్​గఢ్​లో భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. సుకుమా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ సమక్షంలో 43 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒకరిపై లక్ష రూపాయల రివార్డు ఉండగా.. మిగతా వారందరిపై పది వేల రూపాయల రివార్డు ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. లొంగిపోయిన వారంతా కుకానర్ గాదిరాస్, ఫుల్బాగ్డి, చింతగుఫా పోలీస్ స్టేషన్ ప్రాంతాల పరిధికి చెందిన వాళ్లని పోలీసులు తెలిపారు. వీరందరికీ వారిపై ఉన్న రివార్డులను వారికే అందజేశారు. అనంతరం సీఆర్పీఎఫ్ అధికారులు, జిల్లా ఎస్పీ మావోయిస్టులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అడవుల్లో ఉన్న మావోయిస్టులు అంతా జన జీవన స్రవంతిలో కలిసి వారి కుటుంబ సభ్యులతో క్షేమంగా జీవనం గడపాలని పోలీసులు కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీగా మావోల లొంగుబాటు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఐటీబీపీ దళాలపై కాల్పులకు తెగబడ్డ నక్సలైట్లు.. అసిస్టెంట్ కమాండర్ సహా ఇద్దరు మృతి..
ఛత్తీస్‌గఢ్ ‌లో మావోయిస్టులు భద్రతా దళాలపై దాడికి తెగబడ్డారు. కూంబింగ్ నిర్వహిస్తున్న ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసుల(ఐటీబీపీ) బలగాలపై నక్సల్స్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఐటీబీపీ సిబ్బంది అమరులైనట్లు బస్తర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ పి సుందర్‌రాజ్‌ తెలిపారు. చోటేదోంగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉన్న ఐటీబీపీ 45వ బెటాలియన్‌ కడెమెట శిబిరం వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఐటీబీపీ సిబ్బంది కొంతమంది తమ సాధనలో భాగంగా శిబిరానికి 600 మీటర్ల దూరానికి చేరుకున్న సమయంలో నక్సల్స్‌ బృందం వారిపై దాడికి తెగబడింది. ఈ ఘటనలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ సుధాకర్‌ షిండే, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గురుముఖ్‌ సింగ్‌ అమరులైనుట్ల సుందర్‌ స్పష్టం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపించామని, అమరుల పార్థివ దేహాలను అక్కడి నుంచి తరలించామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐటీబీపీ దళాలపై కాల్పులకు తెగబడ్డ నక్సలైట్లు.. అసిస్టెంట్ కమాండర్ సహా ఇద్దరు మృతి.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.