CHATTISGARH – Vishwa Samvad Kendra Andhra Pradesh

మావోయిస్టుల ఘాతుకం… ఎఎస్ఐ వీర మ‌ర‌ణం
ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా సోన్‌పూర్ సమీపంలో మావోయిస్టులు ఓ పోలీసును పొట్ట‌న పెట్టుకున్నారు. వీరు జ‌రిపిన పేలుళ్ళ‌లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎ.ఎస్‌.ఐ) రాజేంద్ర సింగ్ వీరమరణం పొందారు. ఆ పేలుడులో హెడ్ కానిస్టేబుల్ మహేష్ బోడ్రో కూడా గాయపడగా, చోటేడోంగర్ వద్ద జరిగిన మరో పేలుడులో కానిస్టేబుల్ సోయం భీమా తీవ్రంగా గాయపడ్డాడు.

ఐటీబీపీ 53వ బెటాలియన్‌కు చెందిన బృందం మావోయిస్టు పీడిత దట్టమైన అడవిలో రోడ్డు నిర్మాణ కార్మికులకు భద్రత కల్పిస్తున్నప్పుడు పేలుళ్ళులు సంభవించాయని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ పి తెలిపారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సోన్‌పూర్‌, ధొండరిబెడ గ్రామాల మధ్య ఈ ఘ‌ట‌న‌ జరిగింది.

మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో, నక్సల్స్ చోటేడోంగర్ ద‌గ్గ‌ర జ‌రిపి పేలుళ్ళ‌లో ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ (సిఎఎఫ్)కి చెందిన కానిస్టేబుల్ భీమ్‌తో గాయ‌ప‌డ్డారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మావోయిస్టుల ఘాతుకం… ఎఎస్ఐ వీర మ‌ర‌ణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భిలాయ్ ‌లో ల‌వ్ జిహాద్‌!
ఛత్తీస్‌గఢ్ ‌లోని భిలాయ్ నగరంలో కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో లవ్ జిహాద్ కేసు న‌మోద‌యింది. పోలీసుల‌కు అందిన వివ‌రాల ప్ర‌కారం… మొహమ్మద్ అక్బర్‌(25) 20 ఏళ్ల అమ్మాయిని ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. ఆ త‌ర్వాత డిసెంబర్ 2020 లో కోల్ ‌కతాకు తీసుకెళ్లాడు. ఇద్దరూ కోల్ ‌కతాలో వివాహం చేసుకుని, భిలాయ్ ‌కు తిరిగి వచ్చారు. ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది. అక్బర్ కుటుంబం బాధితురాలిని తన మతపరమైన ఆచారాల‌ను విడిచిపెట్టాల‌ని నిరంత‌రం ఒత్తిడి చేయ‌డం ప్రారంభించింది. దీనికి అక్బ‌ర్ కూడా వ‌త్తాసు ప‌లికాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్ర‌యించింది. వివాహానికి ముందు, అక్బర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తన మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని, తన ఆచారాలను అనుసరించే స్వేచ్ఛ తనకు ఉందని హామీ ఇచ్చాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. కోల్ ‌కతాలో ఉన్న‌ప్పుడు అక్బర్ అనేకసార్లు అసహజ శృంగారంలో పాల్గొన్నాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలిని త‌న మ‌తాన్ని విడిచిపెట్ట‌మ‌ని నిరంత‌రం మాన‌సికంగా, శారీర‌కంగా హింసించారు. అంతేకాకుండా, బాధితురాలి చేత మహ్మద్ అక్బర్ గొడ్డు మాంసాన్ని బలవంతంగా తినిపించాడని కూడా బాధితురాలు ఆరోపించింది. కాగా, నిందితుడిపై అసహజ సెక్స్, వరకట్న వేధింపులు మొదలైన తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ప్రస్తుతం ఈ ఘటన జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసు బృందం వెతుకుతోందని స్థానిక కంటోన్మెంట్ స్టేషన్ ఇన్‌చార్జ్ విశాల్ సన్ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భిలాయ్ ‌లో ల‌వ్ జిహాద్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ట్రైబల్స్ ను మతం మారుస్తున్న పాస్టర్ పై దాడి
ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలోని మారుమూల గ్రామంలో ఓ పాస్టర్ పై ఆదివారం నాడు దాడి జరిగింది. మత మార్పిడి చేస్తున్నాడనే అభియోగాలపై అతడిపై దాడి చేశారు. పాస్టర్ మరియు అతని కుటుంబంపై 100 మందికి పైగా దాడి చేశారు. గిరిజన ప్రాంతాలలో క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సామూహిక మత మార్పిడులకు వ్యతిరేకంగా దాడులు జరిగాయని పోలీసు అధికారులు తెలిపారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఆగష్టు 29 ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ప్రార్థన జరుగుతుండగా పాస్టర్ కావల్సింగ్ పరాస్తే ఇంట్లోకి దుండగులు చొరబడి.. దాడి చేశారు. పరాస్తే ఇంటిని కూడా ధ్వంసం చేశారని చెబుతున్నారు.

కబీర్‌ధామ్ పోలీసు సూపరింటెండెంట్ మోహిత్ గార్గ్ మాట్లాడుతూ.. ‘ప్రాథమిక సమాచారం ప్రకారం 100 మందికి పైగా స్థానికులు అతని ఇంట్లోకి చొరబడ్డారని.. ఆరాధనకు సంబంధించిన వస్తువులను ధ్వంసం చేసి, పత్రికలను కూడా చింపివేశారు’ అని చెప్పారు. మత మార్పిడులను ఆపాలని నినాదాలు చేశారని ఆయన అన్నారు. దాడి గురించి అప్రమత్తమైన వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుందని గార్గ్ సమాచారం అందించారు. ఈ విషయంలో కేసు నమోదైంది తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోబడతాయని గార్గ్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ట్రైబల్స్ ను మతం మారుస్తున్న పాస్టర్ పై దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ – మావోయిస్టు కమాండర్ మృతి
ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా అగుడోంగ్రీ – పదాంగూడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో మావోయిస్టు కమాండర్‌ కుంజం బీమా(25) మృతి చెందారు.చింతగుఫా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అగుడోంగ్రీ-పదాంగూడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు నేతలు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులకు పక్కా సమాచారం వచ్చింది. సీఆర్‌పీఎఫ్‌, డీఆర్జీ, ఎస్టీఎఫ్‌ బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సమయంలో తారసపడిన మావోయిస్టులు బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు జన మిలీషియా కమాండర్‌ కుంజం బీమా(25) మృతి చెందారు. తుపాకులు, టిఫిన్‌ బాంబులు, డిటోనేటర్లు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని, బీమాపై గతంలో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రూ.లక్ష రివార్డు ప్రకటించిందని సుక్మా జిల్లా ఎస్పీ సునీల్‌శర్మ వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ – మావోయిస్టు కమాండర్ మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కీలక నేత హతం
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమైనట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన మావోయిస్టును మలంగీర్‌ ఏరియా కమిటీ సభ్యుడు కోసగా గుర్తించారు. అతనికి 15 కేసులతో ప్రమేయం ఉండటంతో పాటు తలపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. నీలవాయి అడవుల్లో జిల్లా రిజర్వు గార్డ్స్‌, నక్సల్స్‌ వ్యతిరేక దళం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో మావోయిస్టు హతమైనట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ చెప్పారు.

ఘటనా స్థలం నుంచి 9 ఎమ్‌ఎమ్‌ పిస్టల్‌, దేశవాలీ బార్మర్‌, మూడు కిలోల పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బీజాపూర్‌ ఎదురు కాల్పుల్లో 22 మంది జవాన్లు అమరులైన తర్వాత జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కీలక నేత హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నక్సల్స్ చెరలో ఉన్న జవాను విడుదల
ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్‌ తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌కు విముక్తి లభించింది. ఐదు రోజుల తర్వాత నక్సల్స్‌ ఆ జవానును విడుదల చేశారు. రాకేశ్వర్ సింగ్ మరి కాసేపట్లో బీజాపూర్‌ క్యాంపుకు చేరుకోనున్నారు.

బీజాపూర్‌-సుక్మా జిల్లాల సరిహద్దులో ఈ నెల 3న జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాకేశ్వర్‌ సింగ్‌ను మావోయిస్టులు అపహరించిన విషయం తెలిసిందే. జవాను తమ వద్ద బందీగా ఉన్నట్లు ఈ నెల 5న లేఖ విడుదల చేసిన నక్సల్స్‌.. బుధవారం ఆయన ఫొటోను పత్రికలకు పంపించాయి. ఓ పూరి గుడిసెలో జవాను క్షేమంగా ఉన్నట్లు అందులో కన్పించింది. తమ తండ్రిని విడిచిపెట్టాలంటూ జవాను కుమార్తె చేసిన విజ్ఞప్తిని మీడియా ద్వారా స్వీకరించామని మావోయిస్టులు నిన్న ప్రకటించారు. ఈ నెల 3న జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల చేతిలో 22మంది జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే.

రాకేశ్వర్‌ సింగ్ స్వస్థలం జమ్మూ. 210వ కోబ్రా దళంలో విధులు నిర్వహిస్తున్నారు. జవానును కిడ్నాప్‌ చేశారన్న వార్త తెలియగానే ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనకు లోనైంది. తన భర్తను ప్రాణాలతో విడిపించి ఆదుకోవాలని ప్రధానిని, కేంద్ర హోంమంత్రిని జవాను భార్య కోరారు. తండ్రిని విడిచిపెట్టాలంటూ జవాను ఐదేళ్ల కుమార్తె శ్రాగ్వి కన్నీళ్లతో కోరింది. చిన్నారి ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. రాకేశ్వర్‌ సోదరుడు గతంలో మెరుపుదాడి ఘటనలో చనిపోయారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నక్సల్స్ చెరలో ఉన్న జవాను విడుదల appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఛత్తీస్ గఢ్ : నక్సల్స్ దాడిలో జవాన్లు మృతి : ఏమీ పట్టనట్టు అస్సాం ఎన్నికల ప్రచారంలో బిజీగా సీఎం : నెటిజన్ల ఆగ్రహం
ఛత్తీస్ ఘడ్ లో ఒకవైపు నక్సలైట్ల దాడిలో 20 మందికి పైగా జవాన్లు కోల్పోయిన వార్తలతో దేశ ప్రజలందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ ఉంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ మాత్రం జరిగిన దారుణం తో తనకేం సంబంధం లేదన్నట్టు అస్సాం ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడంలో మునిగిపోయి ఉండడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తన సొంత రాష్ట్రం ఛత్తీస్ ఘడ్ లో పదుల సంఖ్యలో జవాన్లు మృతి చెంది కొన్ని గంటలు గడుస్తూ ఉన్నా ఆయన ఇప్పటివరకూ చత్తీస్గడ్ చేరుకోలేదు. “ఆదివారం ఉదయం తనకు హోంమంత్రి అమిత్ షా నుంచి పిలుపు వచ్చిందని, ఆదివారం సాయంత్రానికి తాను చత్తీస్గడ్ చేరుకుంటానని ఆయనే స్వయంగా వెల్లడించారు.

తన రాష్ట్రంలో ఇంత మారణహోమం జరుగుతూ ఉన్నా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి తిరిగి రావడానికి ఇష్టపడకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తన రాష్ట్రంలో అంత మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ మాత్రం ఎంతో దూరంలో అస్సాం ఎన్నికల ప్రచారంలో ఉన్నారని జితేంద్ర శర్మ అనే ఓ నెటిజన్ విమర్శించారు. అలాగే అస్సాంలో ప్రచారం చేస్తున్నందుకు చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ పై ప్రశంసలు కురిపిస్తూ వార్తలు వ్రాయడంలో బిజీగా ఉన్న జర్నలిస్టులను కూడా ప్రజలు దుయ్యబడుతున్నారు.

చత్తీస్గడ్ సీఎంపై బిజెపి కూడా విమర్శలు గుప్పించింది. మంగల్దోయికి చెందిన బిజెపి ఎంపీ దిలీప్ సైకియా మాట్లాడుతూ ” తన సొంత రాష్ట్రంలో ఇంత మంది భద్రతా సిబ్బంది దారుణంగా ప్రాణాలు కోల్పోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ మాత్రం బాధ్యత లేకుండా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయి ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ సిబ్బందితో క్యాంపు చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం దర్యాప్తు చేయాలి.” అని డిమాండ్ చేశారు.

జవాన్లను చిత్రహింసలు పెట్టి చంపిన నక్సల్స్

చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో 30 మందికి పైగా జవాన్లు గాయపడ్డారు.

ప్రాణాలతో లభించిన జవాన్లను నక్సలైట్లు చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. మరికొంతమంది దీన స్థితిలో మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మృతిచెందిన కొందరు జవాన్ల వద్ద లభించిన ఆయుధాలు, తుపాకులు, బులెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, బూట్లతో నక్సల్స్‌ పరారయ్యారని వివరించారు. బులెట్‌ దెబ్బలు తగిలి కదల్లేని స్థితిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ జవాను చేయి నరికి పాశవికంగా హత్య చేసినట్లు తెలిపారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఛత్తీస్ గఢ్ : నక్సల్స్ దాడిలో జవాన్లు మృతి : ఏమీ పట్టనట్టు అస్సాం ఎన్నికల ప్రచారంలో బిజీగా సీఎం : నెటిజన్ల ఆగ్రహం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఛత్తీస్‌గఢ్ : 14 మంది జవాన్లు వీరమరణం
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు 14 మంది జవాన్లు వీరమరణం పొందారు. నిన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో 9 మంది మృతదేహాలను గుర్తించారు. ఎదురుకాల్పుల్లో 31 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 16 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరికి బీజాపూర్‌, రాయ్‌పూర్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మొత్తం 21 మంది సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఏడుగురు సీఆర్పీఎఫ్‌కు చెందిన వారున్నారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరంగా కొనసాగుతోందని నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్స్‌ బృందం డీజీ అశోక్‌ జునేజా ఆదివారం వెల్లడించారు. బీజాపూర్‌, సుకుమా జిల్లాల్లోని అడవుల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటన నేపథ్యంలో సీఆర్పీఎఫ్‌ డీజీ కులదీప్‌ సింగ్‌ ఆదివారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై ఆయన ఆరా తీస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో శనివారం భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గాయపడిన జవాన్లను బీజాపూర్‌, రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించినట్లు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. అమరులైన జవాన్లకు వీరు నివాళి అర్పించారు. అమిత్‌షా ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘెల్‌కు ఫోన్‌ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. అంతేకాకుండా ఆ రాష్ట్రానికి వెళ్లి ఆపరేషన్‌కు సంబంధించిన పరిస్థితులను పర్యవేక్షించాలని సీఆర్పీఎఫ్‌ డీజీ కులదీప్‌ సింగ్‌ను ఆదేశించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఛత్తీస్‌గఢ్ : 14 మంది జవాన్లు వీరమరణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఛత్తీస్‌గఢ్ : ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్న మావోలు‌
ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు మావోయిస్టులు కూడా హతమైనట్లు సమాచారం.

సుక్మా, బిజాపూర్ సరిహద్దు వెంబడి ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతాసిబ్బంది శనివారం నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో నక్సల్స్‌ కాల్పులు జరపగా.. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు చేపట్టారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడినట్లు ఛత్తీస్‌గఢ్‌ డీజీ డీఎం అవస్తీ తెలిపారు. అయితే జవాన్లవైపు ప్రాణనష్టం ఎక్కుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇద్దరు నక్సల్స్‌ కూడా మృతిచెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది.

మార్చి 23న నారాయణపూర్‌ జిల్లాలో భద్రతాసిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని నక్సల్స్‌ పేల్చివేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఛత్తీస్‌గఢ్ : ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్న మావోలు‌  appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఛత్తీస్ గడ్ : మహిళపై కాంగ్రెస్ నేత దాడి
ఛత్తీస్ గడ్ ‌లో ఒక కాంగ్రెస్ నాయకుడు బుధవారం ఒక మహిళపై దారుణంగా దాడి చేశాడు. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటంటే….. ఆమె నాలుగేళ్ల కుమారుడు అనుకోకుండా నాయకుడి కారు నంబర్ ప్లేట్‌ను పగలగొట్టడం. రాయ్ పూర్ జిల్లాలో కాంగ్రెస్ కౌన్సిలర్ ‌గా ఉన్న మంగ్రాజ్ సోంకర్ అనే కాంగ్రెస్ నాయకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆయన కుటుంబ సభ్యులు ఆ 4 సంవత్సరాల చిన్నారిని కూడా కొట్టారు. సదరు మహిళపై కౌన్సిలర్ దాడికి పాల్పడుతున్న సమయంలో ఆమె భర్తతో సహా చుట్టుప్రక్కల వారు సైతం మౌన ప్రేక్షకులుగా మిగిలిపోవాల్సి వచ్చింది. దాడి వీడియో వైరల్ అయిన తరువాత, పోలీసులు కేసు నమోదు చేసి ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. 2018 నుండి ఛత్తీస్ గడ్ ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఛత్తీస్ గడ్ : మహిళపై కాంగ్రెస్ నేత దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.