CHARIOT FIRED IN ANTHARVEDI – Vishwa Samvad Kendra Andhra Pradesh

రథం దగ్ధం వ్యవహారంలో కుట్ర ఉంది – హిందూ సంఘాల ఆగ్రహం – మంత్రుల ఘోరావ్
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి దివ్య రథం దగ్ధమైన ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అంతర్వేది పర్యటనకు వెళ్లిన రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, పినిపె విశ్వరూప్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హిందూ సంఘాల ఆగ్రహాన్ని చవిచూశారు. రథం దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించి తిరిగి వస్తుండగా.. వివిధ జిల్లాల నుంచి వచ్చిన విశ్వహిందూపరిషత్‌ (వీహెచ్‌పీ), భజరంగదళ్‌ నేతలు, కార్యకర్తలు మంత్రులను నిలదీశారు. ఈ ఘటనలో కుట్రకోణం ఉందని.. సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు అతికష్టంమీద మంత్రులను ఆలయంలోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో పోలీసులు, వీహెచ్‌పీ, భజరంగదళ్‌ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. నిరసకారులు బారికేడ్లను దాటి రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఈ నిరసన కార్యక్రమానికి శివ స్వామి తన శిష్యులతో తరలివచ్చారు.  అలాగే ఉజ్జయిని కి చెందిన  అఘోరా  అఖాడా  స్వామీజీ,  వారి శిష్యులు తరలివచ్చారు.  రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల నుంచి తరలివచ్చిన విశ్వహిందూ పరిషత్,  బజరంగ్ దళ్ వంటి  వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు రథం దగ్ధం కావడంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఒక దశలో ఎమ్మెల్యే కారుపై దాడి చేయబోయారు కూడా.  సహచర కార్యకర్తలు, నాయకులు  సంభాళించడంతో  ఆగారు.

నిందితులను కఠినంగా శిక్షిస్తాం: దేవాదాయ మంత్రి

అంతకుముందు మంత్రులు ఆలయ ఆవరణలో రథం దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించి జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. వచ్చే కల్యాణోత్సవాలకు ప్రభుత్వం తరఫున నూతన రథాన్ని నిర్మిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. రథం దగ్ధమైన నేపథ్యంలో ఆలయ ఇన్‌ఛార్జ్‌ సహాయ కమిషనర్ చక్రధర్ రావును విధులను నుంచి తొలగించామని.. మరో ఇద్దరు ఆలయ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తెలిపారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా దేవాలయాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రథం దగ్ధం వ్యవహారంలో కుట్ర ఉంది – హిందూ సంఘాల ఆగ్రహం – మంత్రుల ఘోరావ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంతర్వేది ఘటనపై సర్వత్రా ఆగ్రహం
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ పెద్దలు శ్రీ అమ్మిరాజు, శ్రీ సూర్యనారాయణ శాస్త్రి, శ్రీ పార్ధసారథి, శ్రీ పవన్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను కలిసి జరిగిన ఘటనపై తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో కోట్లాది మంది హిందువుల హృదయాలు గాయపడ్డాయని, అధికారులు ఈ కేసును నీరు కార్చడానికి ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. హిందూ సమాజం ఇలాంటి కుయత్నాలను చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఘటనపై వెంటనే సమగ్ర దర్యాప్తుకు ఆదేశిస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారు.

మంత్రితో మాట్లాడుతున్న ఆరెస్సెస్ పెద్దలు

అంతర్వేది దేవస్థానంలో స్వామి వారి రథం అగ్నికి ఆహుతి అయిన సంఘటనకు సంబంధించి అంతర్వేది దేవస్థాన ఈవో ను వెంటనే సస్పెండ్ చేయాలని రాజోలు మండలం భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతర్వేది దేవస్థానం నందు ధర్నా చేశారు. రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాలపై ఇలాంటి దాడులు జరుగుతూ ఉండడం గర్హనీయమని, జరిగిన సంఘటనపై ప్రభుత్వం వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు.

https://vskandhra.org/wp-content/uploads/2020/09/LNS.mp4

https://vskandhra.org/wp-content/uploads/2020/09/LNS1.mp4

https://vskandhra.org/wp-content/uploads/2020/09/LNS2.mp4

https://vskandhra.org/wp-content/uploads/2020/09/LNS3.mp4

https://vskandhra.org/wp-content/uploads/2020/09/LNS4.mp4

జరిగిన ఘటన అత్యంత బాధాకరమని, రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి సంఘటనల పట్ల హిందూ సమాజం చాలా ఆందోళన చెందుతూ వున్నదని భువనేశ్వరీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామి పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్రంలోని అన్ని హిందూ సంఘాలు, హిందూ సమాజము వెంటనే స్పందించాలని, సమైక్యంగా ఉద్యమించాలని స్వామీజీ కోరారు.

https://vskandhra.org/wp-content/uploads/2020/09/KAMALJI.mp4

ఈ ఘటనపై గవర్నర్ జోక్యాన్ని కోరుతూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు విజ్ఞప్తి చేసింది. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అనుమానాస్పద సంఘటనలలో ఇది కూడా ఒకటని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం పేర్కొంది.

Chariot of Sri Lakshmi Narasimha Swamy temple was caught with fire at Antharvedi, EG Dist, AP. This is 1 among series of suscipious incidents happenig for last few months.
Urged intervention of Hon'ble @governorap & sought directions to AP Govt to provide protection to Temples. pic.twitter.com/gjStw0FMd8

— Legal Rights Protection Forum (@lawinforce) September 6, 2020

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంతర్వేది ఘటనపై సర్వత్రా ఆగ్రహం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పురాతన రథం దగ్ధం
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం దగ్ధం అయింది. శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. అయితే రథానికి మంటలు అంటుకోవడం ప్రమాదవశాత్తు జరిగిందా, ఆకతాయిల పనా అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 40 అడుగులు ఉన్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహించడం అనవాయితీ.

విచారణకు ఆదేశించిన మంత్రి :

లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌ రామచంద్రమోహన్‌ను నియమించారు. దేవాదాయశాఖ అధికారులు, పోలీసు అధికారులతో కలిసి విచారణ చేపట్టాలని సూచించారు. రథం పునఃనిర్మాణానికి చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ కమిషనర్‌కు మంత్రి ఆదేశించారు.

హిందూ సంఘాల ఆగ్రహం :

హిందూ దేవాలయాల ఆస్తులు వరుసగా ధ్వంసమవుతూ ఉండడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం, నెల్లూరు బిట్రగుంట దేవస్థానంలో రథం తగులబడిపోవడం, మొన్న నెల్లూరు సోమశిల దేవాలయంలో విగ్రహారాల చోరీ, ఇప్పుడు అంతర్వేది దేవాలయ రథం తగులబడిపోవడం….. ఇవన్నీ ఎవరో మతిస్థిమితం లేని వ్యక్తుల పనిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న పోలీసులు…. ఇదీ ప్రస్తుత స్థితి. ఈ వరుస ఘటనలకు బాధ్యులెవరు? అన్య మతస్తుల కుట్రా? ఆకతాయిల పనులా? మతిస్థిమితం లేనివారి పనులా? మతిస్థిమితం లేనివారైతే హిందూ దేవాలయాల ఆస్తులే ఎందుకు ధ్వంసం చేస్తారు? దీనిపైన ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పురాతన రథం దగ్ధం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.