Chandipur – Vishwa Samvad Kendra Andhra Pradesh

క్యూఆర్‌శామ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం
చాందీపుర్‌: క్యూఆర్‌శామ్‌/క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిస్సైల్‌ (భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే సత్వర స్పందన క్షిపణి)ను మనదేశం ఆరోసారి విజయవంతంగా పరీక్షించింది. సైన్యం చేపట్టే క్షిపణి మదింపు సన్నాహకాల్లో భాగంగా ఒడిశా తీరంలోని చాందీపుర్‌లోని సమీకృత ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ మేరకు డీఆర్‌డీవో వెల్లడించింది.

విభిన్న పరిస్థితుల్లో ఆయుధ వ్యవస్థల శక్తి సామర్థ్యాలను అంచనా వేయడానికి అత్యంత వేగంతో కదలాడే వైమానిక లక్ష్యాలకు వ్యతిరేకంగా ఈ పరీక్షను చేపట్టినట్లు తెలిపింది. క్షిపణి వ్యవస్థ పనితీరు చక్కగా ఉన్నట్లు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాడార్‌ ఎలక్ట్రో ఆప్టికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్స్‌ అందించిన సమాచారం నిర్ధారించిందని వివరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్యూఆర్‌శామ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్వల్ప శ్రేణి క్షిపణి ప్ర‌యోగం విజ‌య‌వంతం
చాందీపూర్‌: ఉపరితలం నుంచి గాల్లోకి నిట్టనిలువుగా ప్రయోగించగల స్వల్ప శ్రేణి క్షిపణి (VL-SRSAM)ని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌ తీరంలో యుద్ధనౌక నుంచి ప్రయోగించిన ఈ మిసైల్‌.. హైస్పీడ్‌ ఏరియల్‌ టార్గెట్‌ను ఛేదించినట్టు అధికారులు వెల్లడించారు. ”డీఆర్డీవో , భారత నావికాదళం కలిసి నేడు వీఎల్‌-ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎంను విజయవంతంగా పరీక్షించాయి. ఈ ప్రయోగం ఒడిశా చాందీపూర్ తీరంలో ఇండియన్ నేవల్ షిప్ నుంచి నిర్వహించారు” అని డీఆర్డీవో అధికారి తెలిపారు. యుద్ధ నౌకలనుంచి ప్రయోగించే ఈ క్షిపణి.. రాడార్‌కు దొరకకుండా సీ-స్కిమ్మింగ్‌ సాంకేతికతతో దూసుకొచ్చే లక్ష్యాలతోపాటు సమీప పరిధిలోని వివిధ వైమానిక టార్గెట్‌లను కూల్చివేస్తుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్వల్ప శ్రేణి క్షిపణి ప్ర‌యోగం విజ‌య‌వంతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పోలీసుల అదుపులో దేశద్రోహులు!
భువనేశ్వర్‌: ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్‌ జిల్లా చాందిపూర్‌లో ఉన్న డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు తాత్కాలిక సిబ్బందిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలను విదేశీ సంస్థలకు ఫోన్‌లో సమాచారం అందిస్తున్నట్టు వీరిపై ఆరోపణలు ఉన్నాయి.

వీరు తరచూ విదేశాల్లో ఉంటున్న వారికి ఫోన్లు చేయడాన్ని గుర్తించిన అధికారులు.. వారిపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకున్నారు.

ఇదే తరహా కేసులో ఇటీవల మరో వ్యక్తిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. డీఆర్‌డీఓలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన ఈశ్వర బెహరా రక్షణ విభాగానికి చెందిన రహస్యాలను పాకిస్థాన్‌కు అందించిన ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పోలీసుల అదుపులో దేశద్రోహులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.