#Chandigarh – Vishwa Samvad Kendra Andhra Pradesh

చండీఘర్ విమానాశ్రయంకు భగత్ సింగ్ పేరు
చండీగఢ్: గొప్ప స్వాతంత్య్ర‌ సమరయోధుడికి నివాళిగా చండీగఢ్ విమానాశ్రయానికి షాహీద్ భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. తన నెలవారీ మన్ కీ బాత్ ప్రసంగం 93వ ఎపిసోడ్‌లో ఆదివారం ఈ ప్రకటన చేశారు.

సెప్టెంబరు 28న భగత్ సింగ్ జయంతి జరుపుకొనే ముఖ్యమైన రోజు ‘అమృత్ మహోత్సవ్’ రాబోతోందని చెబుతూ “ఆయన జయంతికి ముందు, నివాళిగా, మొహాలీ-చండీగ‌ఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించాము” అని తెలిపారు.

అమరవీరుల స్మారక చిహ్నాలు, వారి పేరు మీద ఉన్న స్థలాలు, సంస్థల పేర్లు మనకు స్పూర్తిగా నిలుస్తాయని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. ”ప్రియమైన దేశవాసులారా, మూడు రోజుల తర్వాత, అంటే సెప్టెంబర్ 28న అమృత్ మహోత్సవ్‌లో ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజు భరత మాత సాహసపుత్రుడు షహీద్ భగత్ సింగ్ జయంతి జరుపుకోనున్నాం. భగత్ సింగ్‌కు ఘన నివాళిగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నాం. ఛండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు పెడుతున్నాం” అని మోదీ ప్రకటించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చండీఘర్ విమానాశ్రయంకు భగత్ సింగ్ పేరు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పంజాబ్‌లో పెచ్చుమీరుతున్న గ్యాంగ్ స్టార్లు
రౌడీ ముఠాల్లో చేరాలంటూ ఆన్‌లైన్ ప్రకటనలు

చండీగఢ్: పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్ల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయి. బరితెగించి ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమ గ్యాంగ్‌లో చేరాలనుకునే వారు ఫలానా వాట్సాప్‌ నెంబర్‌కు మెసేజ్‌ చేయాల్సిందిగా.. ఆ నెంబర్‌ను జత చేస్తూ ఫేస్‌బుక్‌లో ప్రకటన ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ప్రకటన వైరల్‌గా మారింది. దీనిని దేవేందర్‌ బాంబిహా పేరిట బాంబిహా గ్యాంగ్‌స్టర్‌ గ్రూపు క్రియేట్‌ చేసినట్టు అధికారులు చెబుతున్నారు.

ఇటీవల పంజాబ్‌లో ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా హత్య అనంతరం పలువురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పంజాబ్‌లో ప్రధాన గ్యాంగ్‌స్టర్‌ గ్రూపులైన లారెన్స్‌ బిష్ణోయ్‌, బాంబిహాలకు చెందిన వారు పరస్పరం సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు.

ఈ క్రమంలో లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్రూప్‌నకు చెందినట్టుగా భావిస్తున్న సందీప్‌ బిష్ణోయ్‌ను రాజస్థాన్‌లోని నాగౌర్‌ కోర్టుకు తరలిస్తుండగా బైక్‌పై వచ్చి కొందరు హత్య చేశారు. దీనికి తామే కారణమని బాంబిహా గ్రూప్‌ ప్రకటించుకుంది. దీంతో ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్రూప్‌ సరైన సమయం కోసం వేచిచూస్తున్నట్టు బాంబిహా గ్రూప్‌నకు పక్కా సమాచారం ఉంది. ఈ క్రమంలో బాంబిహా గ్రూప్‌ ఫేస్‌బుక్‌లో ప్రకటన చేయడం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పంజాబ్‌లో పెచ్చుమీరుతున్న గ్యాంగ్ స్టార్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆగస్టు 15 నాటికి లక్ష కిలోల డ్రగ్స్‌ దహనం
చంఢీగఢ్: మాదక ద్రవ్యాలను ఎంత మాత్రం సహించేది లేదని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్ప‌ష్టం చేశారు. వచ్చే ఆగస్టు 15నాటి వరకే లక్ష కిలోల డ్రగ్స్‌ను దహనం చేస్తామని వెల్లడించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ లో భాగంగా 75 వేల కిలోల మాదక ద్రవ్యాలను దహనం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. కానీ, ప్రభుత్వం ఇప్పటికే ఆ మార్కును దాటింది. అందువల్ల లక్ష కిలోలను కాల్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్‌లోని ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్‌కతా వంటి నాలుగు ప్రాంతాల్లో అధికారులు 30వేల కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఈ మాదక ద్రవ్యాలను దహనం చేసే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికీ చంఢీగఢ్ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వర్చువల్‌గా హాజరయ్యారు. ఆయన సమక్షంలో అధికారులు ఈ 30 వేల కిలోల డ్రగ్స్‌ను మంటల్లో కాల్చారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆగస్టు 15 నాటికి లక్ష కిలోల డ్రగ్స్‌ దహనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చండీగఢ్ బురైల్ కారాగారం సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం
పాకిస్తాన్ ఉగ్రవాదులు పెట్టినట్టు రక్షణ వర్గాల ధ్రువీక‌ర‌ణ

పంజాబ్: చండీగఢ్ పోలీసులు బురైల్ జైలు వెనుక గోడ దగ్గర  లైవ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఎల్ఈడీ)ని స్వాధీనం చేసుకున్న ఘటన పంజాబ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ పేలుడు పదార్థాన్ని ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించగా పాక్ ఉగ్రవాద సంబంధాలున్నాయని తేలింది. చండీగఢ్ పోలీసులు ఇటీవల జరిపిన తనిఖీల్లో బురైల్ జైలు గోడ వెనుక పొగ రావడాన్ని గమనించారు. పోలీసులు నిశితంగా పరిశీలించగా టిఫిన్, డిటోనేటర్, కోడెక్స్ వైర్ కాలిపోవడం కనిపించింది. వెంటనే మంటలను అదుపు చేసి అనుమానిత పేలుడు పదార్థాలను పేలకుండా చేశారు.

చండీగఢ్ జిల్లా క్రైం స్క్వాడ్ అధిపతి నరీందర్ పాటియల్ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి ఎస్ఎస్‌పీ, ఎన్‌ఎస్‌జి బాంబు నిర్వీర్య స్క్వాడ్ ను పిలిపించారు. డిటోనేటరును పాకిస్తానీ ఉర్దూ వార్తపత్రికలో చుట్టడంతో ఈ పేలుడు పదార్థాల వెనుక పాక్ హస్తం ఉందని పోలీసులు తేల్చారు.

దీంతోపాటు పేలుడు పదార్థాలున్న స్థలంలో ఖలిస్థాన్ యాక్షన్ ఫోర్స్ పేరిట రాసిన ప్రింట్ అవుట్ లు, నల్లని బ్యాక్ ప్యాక్ కూడా దొరికాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ డంప్ డేటాను సేకరించారు. పలు అనుమానాస్పద పోన్ నంబర్లను షార్ట్‌లిస్ట్ చేశారు. తదుపరి విశ్లేషణలో సంఘటన జరిగినప్పటి నుంచి ఒక మొబైల్ స్విచ్ ఆఫ్‌లో ఉందని తేలింది.

ఈ నంబర్ నుంచి జర్మనీకి ఒక అంతర్జాతీయ కాల్ వెళ్ళివుంది. ఉగ్రవాద కార్యకలాపాలపై ముందస్తు దర్యాప్తులో జేఎస్ ముల్తానీ పేరును గుర్తించారు. పోలీసులు తదుపరి సాక్ష్యాలను వెతకడానికి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పరీక్షల నిమిత్తం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చండీగఢ్ బురైల్ కారాగారం సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.