#Central govt – Vishwa Samvad Kendra Andhra Pradesh

సరిహద్దు, గిరిజన ప్రాంత ప్రజలకు ఉచితంగా డీడీ సెట్‌టాప్‌ బాక్సులు.. గ్రీన్ హైడ్రోజన్‌ మిషన్‌కూ ఆమోదం!
సరిహద్దు, గిరిజన ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. దాదాపు 8 లక్షల కుటుంబాలకు డీడీ సెట్-టాప్ బాక్స్‌ను ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. దీనికోసం అవసరమైన రూ.2539 కోట్లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. బ్రాడ్‌కాస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్‌వర్క్ డెవలప్‌మెంట్ (బిండ్) పథకం ద్వారా వారికి సెట్‌టాప్‌ బాక్సులు అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో దేశంలో ప్రసార భారతి, ఆల్​ ఇండియా రేడియో, దూరదర్శన్​ కార్యక్రమాలు మరింత మందికి చేరువకానున్నాయి. దీంతోపాటు మరింత మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

80 శాతం మందికి సేవలు అందేలా..

బిండ్​ అనేది ప్రసార భారతి, ఆల్​ ఇండియా రేడియో, డీడీకి చేయాతనందించే పథకం. దీంతో పబ్లిక్​ బ్రాడ్​కాస్టింగ్​ పరిధిని పెంచి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వీలవుతుంది. ఈ పథకం దేశంలోని 80 శాతం మందికి ఆల్​ ఇండియా రేడియో సేవలు అందేలా చేస్తోంది.

గ్రీన్ హైడ్రోజన్‌ మిషన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం..

జాతీయ గ్రీన్ హైడ్రోజన్‌ మిషన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. జాతీయ హైడ్రోజన్‌ మిషన్‌కు రూ. 19,744 కోట్ల కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. రూ.1,466 కోట్లతో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించిన కేంద్రం. గ్రీన్‌ హైడ్రోజన్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఏటా 50 లక్షల టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ ద్వారా 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది.

The post సరిహద్దు, గిరిజన ప్రాంత ప్రజలకు ఉచితంగా డీడీ సెట్‌టాప్‌ బాక్సులు..  గ్రీన్ హైడ్రోజన్‌ మిషన్‌కూ ఆమోదం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బిపిన్ రావత్, కళ్యాణ్ సింగ్, టీకా వీరులకు ‘పద్మ’ అవార్డులు
న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన మొదటి సిసిఎస్ జనరల్ బిపిన్ రావత్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాబీ నబి ఆజాద్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యలతో పాటు కరోనా టీకాలను మొదటగా ఉత్పత్తి చేసిన పారిశ్రామిక వేత్తలకు సహితం ఈ ఏడాది ప్రతిష్ఠాత్మ‌క `పద్మ’ అవార్డులను ప్రకటించారు.

అయితే, బుద్ధదేవ్ భట్టాచార్య ఈ పురస్కారాన్ని తిరస్కరించారు. తమ పార్టీవారు ఇటువంటివి స్వీకరింపర‌ని సిపిఎం నాయకులు ప్రకటించారు. నలుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మ భూషణ్, 107 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణకు ఒక పద్మ భూషణ్‌తో పాటు 3 పద్మశ్రీ, ఏపీకి 3 పద్మశ్రీ అవార్డులు వచ్చాయి.

పూనావాలా, సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌లకు పద్మ భూషణ్‌, దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌కు ఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు రాధేశ్యామ్‌ ఖేమ్కా (మరణానంతరం), కల్యాణ్‌ సింగ్‌ (మరణానంతరం), ప్రభా ఆత్రే ఎంపికయ్యారు.

పద్మ భూషణ్‌కు కాంగ్రెస్‌ మాజీ లీడర్‌ గులాం నబీ ఆజాద్, పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం, సీపీఐ (ఎం) నేత బుద్ధదేవ్‌ భట్టాచార్య, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారు చేసిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంస్థ చైర్మన్‌ సైరస్‌ పూనావాలా, కరోనా వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ను దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్‌ బయోటెక్‌ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, పంజాబీ ఫోక్‌ సింగర్‌ గుర్మీత్‌ బవ, నటుడు విక్టర్‌ బెనర్జీ, కేంద్ర మాజీ హోం సెక్రటరీ రాజీవ్‌ మెహ్రిశ్రీలను కేంద్రం ఎంపిక చేసింది.

తమిళనాడు రాష్ట్రం నుంచి నటి షావుకారు జానకి, అలాగే ఒలింపిక్స్‌లో బంగారు పథకం సాధించిన నీరజ్‌ చోప్రా, సింగర్‌ సోనూ నిగమ్‌లు పద్మశ్రీకి ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వాళ్లకు ఏటా ఈ అవార్డులను ఇస్తుంటారు.

ఈసారి మొత్తం 128 అవార్డులను ప్రకటించారు. అవార్డులు పొందిన వాళ్లలో 34 మంది మహిళలున్నారు. 10 మందిని విదేశీ, ఎన్నారై, పీఐఓ, ఓసీఐ విభాగంలో ఎంపిక చేసింది. 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించింది. ఇద్దరికి కలిపి ఒకే అవార్డును ఈసారి రెండు సందర్భాల్లో ఇచ్చింది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఏడుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు ఉన్నారు. పద్మ భూషణ్‌కు తెలంగాణ నుంచి భారత్‌ బయోటెక్‌ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులు ఎంపికయ్యారు.

అలాగే తెలంగాణ నుంచి దర్శనం మొగులయ్య (కళలు), రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు).. ఏపీ నుంచి గోసవీడు షేక్‌ హాసన్‌ (కళలు) (మరణానంతరం), డాక్టర్‌ సుంకర వెంకట ఆది నారాయణరావు (వైద్యం), గరికపాటి నరసింహారావు (సాహిత్యం, విద్య)లను పద్మశ్రీ వరించింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బిపిన్ రావత్, కళ్యాణ్ సింగ్, టీకా వీరులకు ‘పద్మ’ అవార్డులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.