CENTRAL GOVERNMENT – Vishwa Samvad Kendra Andhra Pradesh

దేశంలో భారీగా తట్టు కేసులు.. టీకా పంపిణీపై కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనకర స్థాయిలో తట్టు వ్యాధి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సమస్యను నివారించడానికి తొమ్మిది నెలల నుంచి ఐదేళ్ళ వయసున్న పిల్లలందరికీ తట్టు టీకాలను అదనపు డోసుగా ఇవ్వాలని రాష్ట్రాలను కోరింది. ఇటీవల బీహార్‌, గుజరాత్, హరియాణా, ఝార్ఖండ్, కేరళ, మహారాష్ట్రల్లో తట్టు కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సహా ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ అధికారులకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ.. కేసుల పెరుగుదలపై అప్రమత్తం చేసింది.

ఆయా భౌగోళిక ప్రాంతాల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకిన పిల్లలంతా వ్యాక్సిన్‌ తీసుకోనివారేనని పేర్కొంది. కేసులు వస్తున్న ప్రాంతాల్లో.. ఎంఆర్​సీవీ వ్యాక్సిన్‌ తీసుకున్నవారి సంఖ్య జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని తెలిపింది. కాబట్టి 9 నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు అదనపు డోసుగా తట్టు టీకాను ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి పి.అశోక్‌ బాబు.. రాష్ట్రాలను కోరారు. సాధారణంగా తట్టు, పొంగు టీకాలను 9 నుంచి 12 నెలల వయసులో మొదటి డోసు, 16 నుంచి 24 నెలల్లోపు రెండో డోసుగా ఇస్తారు. ఇప్పుడు ఐదేళ్లలోపు వారికి అదనపు డోసుగా ఇవ్వాలని కేంద్రం సూచించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో భారీగా తట్టు కేసులు.. టీకా పంపిణీపై కేంద్రం అలర్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బెంగాల్‌కు కొత్త గవర్నర్‌ నియామకం
న్యూఢిల్లీ: బెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్‌ను నియమించింది. నూతన గవర్నర్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ సి.వి.ఆనంద బోస్‌ను నియమిస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి సి.వి.ఆనంద బోస్‌ బెంగాల్‌కు రెగ్యులర్‌ గవర్నర్‌గా కొనసాగుతారని పేర్కొన్నారు.

గతంలో బెంగాల్‌ గవర్నర్‌గా పనిచేసిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో మణిపూర్‌ గవర్నర్‌ లా గణేషన్‌ అయ్యర్‌కు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో జులై నుంచి ఆయనే అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా బెంగాల్‌కు పూర్తికాలం గవర్నర్‌గా ఆనంద బోస్‌ను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కేరళకు చెందిన ఆనంద బోస్‌ గతంలో ఐఏఎస్‌ అధికారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేక హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం మేఘాలయ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెంగాల్‌కు కొత్త గవర్నర్‌ నియామకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆ ట్రస్టులకు ఎఫ్.సీ.ఆర్.ఏ. లైసెన్స్ రద్దు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలోని రెండు ట్రస్టులకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్.సీ.ఆర్.ఏ. లైసెన్స్ రద్దు చేసింది. ఎఫ్.సీ.ఆర్.ఏ. అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్.. స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు విదేశాల నుంచి విరాళాలు స్వీకరించాలంటే ఎఫ్.సీ.ఆర్.ఏ. లైసెన్స్ తప్పనిసరి. సోనియా నేతృత్వంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు ఆర్థికపరమైన నిబంధనలు ఉల్లంఘించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. దీంతో ఈ రెండు సంస్థలపై ఎఫ్.సీ.ఆర్.ఏ. ప్రకారం చర్యలు తీసుకున్నామని, ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ రద్దు చేశామని కేంద్ర హోంశాఖ అధికారులు వెల్లడించారు. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు పత్రాల్లో అవకతవకలు, విదేశీ నిధుల దుర్వినియోగం, అక్రమ నగదు చెలామణీ తదితర అక్రమాలను గుర్తించామని.. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు నిధులు అందించిన వారి జాబితాలో చైనా కూడా ఉందని అధికారులు తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ ట్రస్టులకు ఎఫ్.సీ.ఆర్.ఏ. లైసెన్స్ రద్దు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ఉపాధి’ కల్పనను రూ.19 కోట్లకు పెంచిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం లేబర్‌ బడ్జెట్‌ కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటగా 14 కోట్ల పని దినాల కల్పనకు ఆమోదం తెలిపిన కేంద్రం.. ప్రస్తుతం ఆ కేటాయింపులను 19 కోట్ల పని దినాలకు పెంచింది. ఈ పథకం ద్వారా ప్రస్తుత ఆర్థిక ఏడాదికి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత పేదలకు పనుల కల్పనలో అదనపు పని దినాల కేటాయింపుపై ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్క పని దినానికి గరిష్టంగా రూ.428 చొప్పున గ్రామీణాభివృద్ధి శాఖకు అందుతాయి. పేదలకు వారు చేసే రోజు వారీ పని ఆధారంగా కూలీ రూపంలో గరిష్టంగా రూ.257 చొప్పున అందజేస్తారు. కూలీల వేతనాల ఆధారంగా మిగిలిన రూ.171 మెటీరియల్‌ కేటగిరీ నిధులుగా పేర్కొంటారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ఉపాధి’ కల్పనను రూ.19 కోట్లకు పెంచిన కేంద్ర ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మతం మారిన వారికి ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనానికి కమిటీ
న్యూఢిల్లీ: క్రైస్తవం, ముస్లిం మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ నేతృత్వంలో కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విషయంలో అభిప్రాయం చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు చర్య తీసుకుంది. కమిషన్‌లో సభ్యులుగా 1981వ బ్యాచ్‌ హిమాచల్‌ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ రవీందర్‌ కుమార్‌ జైన్‌, యూజీసీ సభ్యురాలు ప్రొఫెసర్‌ సుష్మా యాదవ్‌ను నియమిస్తూ నోటిఫికేషన్‌ జారీచేసింది.

ఈ కమిషన్‌ ఛైర్మన్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ళ‌లో నివేదిక సమర్పించాలని గడువు విధించింది. కమిషన్‌ దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నట్టు పేర్కొంది. “ఇతర మతాల్లోకి మారినవారినీ ఎస్సీలుగా గుర్తించాలంటూ ఇటీవలి కాలంలో చాలా డిమాండ్లు వచ్చాయి. ఈ వాదనలను కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ సంక్లిష్టమైన అంశంపై సామాజిక, రాజ్యాంగపరమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికున్న ప్రాధాన్యం, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్సీ హోదా కట్టబెట్టే అంశంలో మార్పులు చేర్పులు చేయాలంటే కమిషన్స్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ యాక్ట్‌ 1952 కింద కచ్చితమైన అధ్యయనం చేయడంతోపాటు, విస్తృత సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఆ చట్టంలోని సెక్షన్‌ 3కింద ఉన్న అధికారాలను ఉపయోగించి ఇప్పుడు ‘కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ’ని ఏర్పాటు చేస్తున్నాం” అని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మతం మారిన వారికి ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనానికి కమిటీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలో వృథా నీటి వ్యాపారానికి కేంద్రం కసరత్తు
దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు

న్యూఢిల్లీ: వృథాగా వెళ్ళే నీటిని మార్కెట్‌లో వినియోగ వస్తువుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సంబంధిత విధాన రూపకల్పనపై నీతి ఆయోగ్‌ కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌ల్లో బంగారం, వెండి, ముడిచమురును విక్రయిస్తున్నట్టుగానే వృథా నీటి వ్యాపారం కూడా ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చే పనికి నీతి ఆయోగ్‌ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మహారాష్ట్రలో ఈ విధానం ఉండగా దాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అనుసరిస్తున్న కొలమానాలపై అధ్యయన ప్రక్రియను ప్రారంభించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో వృథా నీటి వ్యాపారానికి కేంద్రం కసరత్తు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రధాని మోదీ జ్ఞాపికల ఈ వేలం నేటి నుండే…
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ సందర్భాల్లో కానుకలుగా వచ్చిన జ్ఞాపికలను కేంద్ర ప్రభుత్వం వేలానికి సిద్ధం చేసింది. న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ మోడ్రన్ ఆర్ట్ (ఎన్జీఎంఏ)లో కేంద్ర సాంస్కృతిక మంత్రి కిషన్‌రెడ్డి, సహాయ మంత్రులు అర్జున్ సింగ్ మేఘవాల్, మీనాక్షి లేఖితో కలిసి శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఎన్జీఎంఏలో ఉంచిన నరేంద్ర మోదీకి విదేశీ, రాష్ట్ర, ప్రాంత పర్యటనల్లో ప్రముఖులు అందజేసిన జ్ఞాపికలు, క్రీడాకారులు ఇచ్చిన వస్తువులను ఆయన ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ వేలం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఓపెన్ బిడ్డింగ్ ద్వారా ఎవరైనా కానుకలను వేలంలో దక్కించుకోవచ్చని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రధాని మోదీ జ్ఞాపికల ఈ వేలం నేటి నుండే… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇక ఎలక్ట్రిక్‌ హైవేలు – అభివృద్ధికి కేంద్రం కసరత్తు
* కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి

విద్యుత్‌ వాహనాలను మరింత ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. సోలార్‌ ఎనర్జీ సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులు పరుగులు పెట్టేందుకు వీలుగా ఎలక్ట్రిక్‌ హైవేలు అభివృద్ధి చేయబోతున్నట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. ఇండో-అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఎలక్ట్రిసిటీతో నడిచే విధంగా దేశ రవాణా వ్యవస్థను తీర్చిదిద్దాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం సోలార్‌, పవన విద్యుత్‌ ఆధారిత ఛార్జింగ్‌ మెకానిజంను ఉపయోగించుకోవాలన్న దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉందని గడ్కరీ చెప్పారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ హైవేలను అభివృద్ధి చేసే అంశంపైనా పనిచేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రోడ్లపై వెళ్లే ట్రక్కులు, బస్సులు సోలార్‌ ఎనర్జీని వినియోగించుకుంటాయని వివరించారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల్లో సైతం సోలార్‌ ఎనర్జీని వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 26 గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్ ‌ప్రెస్‌ వేలను నిర్మిస్తున్నామని చెప్పారు.

ఎలక్ట్రిక్‌ హైవేలు అంటే..?

ఎలక్ట్రిక్‌ హైవేలను సులువుగా చెప్పాలంటే.. ఇవీ రైల్వే లైన్లనే పోలి ఉంటాయి. రైళ్లు నడిచేటప్పుడు ఏ విధంగా అయితే పైనున్న విద్యుత్‌ లైన్లను ఉపయోగించుకుని పరుగులు తీస్తాయో.. జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలు సైతం అదే విధంగా విద్యుత్‌ లైన్లను ఉపయోగించుకుని వాహనంలోని బ్యాటరీని ఛార్జ్‌ చేసుకుంటాయి. సోలార్‌ ఎనర్జీని ఇందుకోసం వినియోగించుకుంటాయి. ప్రధాన కారిడార్‌లో ఏ రూట్‌లో ఈ ఎలక్ట్రిక్ హైవేలు అభివృద్ధి చేయాలన్న దానిపై కసరత్తు జరుగుతోందని గడ్కరీ వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇక ఎలక్ట్రిక్‌ హైవేలు – అభివృద్ధికి కేంద్రం కసరత్తు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఋణయాప్ లపై కేంద్రం కొరడా
దేశవ్యాప్తంగా ఋణయాప్ ల దారుణాలు, అరాచకాలకు బలైన వారిలో బడుగు జీవులు, విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగులే అత్యధికం. ఆపదలో ఆదుకోవడానికి ఋణాలు ఇచ్చినట్లే ఇచ్చి.. ఆపై అభాగ్యుల ప్రాణాలు తోడేస్తున్న ఆ ఆన్ లైన్ ఋణయాప్ లపై కొరడా ఝళిపించిది కేంద్రప్రభుత్వం. చట్టబద్ధమైన యాప్ ల జాబితా సిద్ధం చేయాలని… అవి మాత్రమే యాప్ స్టోర్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఋణయాప్ లపై కేంద్రం కొరడా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విదేశీ ప్రయాణికుల వివరాలు కస్టమ్స్ కు ఇవ్వాలి – కేంద్రం ఆదేశాలు
* ఆర్థిక నేరగాళ్లు దేశం వదిలి పారిపోకుండా చూడటానికే….

విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ ఛోక్సీ, ఇలా దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారెందరో…. వారు చేసిన మోసం వెలుగుచూసేలోపే వారు విదేశాలకు చెక్కేస్తున్నారు. ఇలాంటి మోసగాళ్లకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి విమానయాన సంస్థా విదేశాలకు వెళ్ళే ప్రయాణికుల వివరాలను కస్టమ్స్‌ అధికారులకు ఇవ్వాలని స్పష్టంచేసింది. పేరు, కాంటాక్ట్‌ వివరాలు సహా పేమెంట్స్‌ వివరాలు కూడా ఇవ్వాలని సూచించింది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ప్రయాణికుల వివరాల సేకరణకు గల కారణాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొనకపోయినప్పటికీ… ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోకుండా నిలువరించేందుకేనని తెలుస్తోంది. కస్టమ్స్‌ బోర్డు ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్‌ వెలువరించింది. కస్టమ్స్‌ యాక్ట్‌ కింద నేరగాళ్ల నిరోధం, గుర్తింపు, విచారణకు ఉపయోగించుకోవడంతో పాటు ప్రభుత్వానికి చెందిన ఇతర విభాగాలు, ఇతర దేశాలతోనూ ఈ వివరాలు పంచుకోనున్నట్లు సీబీఐసీ పేర్కొంది. దీనిద్వారా అంతర్జాతీయ ప్రయాణికుల వివరాలు సేకరిస్తున్న 60 దేశాల జాబితాలో భారత్‌ సైతం చేరింది.

నోటిఫికేషన్‌ ప్రకారం… విమాన టికెట్‌ బుక్‌ చేసే సమయంలో ప్రయాణికుల నుంచి సేకరించే వివరాలను ప్రతి విమానయాన సంస్థా ప్రభుత్వంతో పంచుకోవాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్లే, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల వివరాలను సైతం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రయాణికుడి పేరు, బిల్లింగ్‌ వివరాలు (క్రెడిట్ ‌కార్డు నంబర్‌), టికెట్‌ జారీ చేసిన తేదీ, ప్రయాణ ఉద్దేశం, అదే పీఎన్‌ఆర్‌ నంబర్ ‌పై ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికుల వివరాలు, ఇ-మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌, ట్రావెల్‌ ఏజెన్సీ, బ్యాగేజీ వివరాలు వంటివి కస్టమ్స్‌ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా సేకరించిన వివరాలు కస్టమ్స్‌ రికార్డుల్లో ఉంటాయి. ఒకవేళ ఏదైనా విమాన సంస్థ ఈ నిబందనలు పాటించకపోతే గరిష్ఠంగా రూ.50వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ నిబంధన 2017 బడ్జెట్‌ సందర్భంగా ప్రతిపాదించినప్పటికీ… తాజాగా అమలులోకి వచ్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విదేశీ ప్రయాణికుల వివరాలు కస్టమ్స్ కు ఇవ్వాలి – కేంద్రం ఆదేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.