#Central Bank Digital Currency – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఈ–రూపాయిపై పరీక్షలు మొదలు… ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్
న్యూఢిల్లీ: టోకు (హోల్‌సేల్‌) మాదిరే రిటైల్‌ విభాగంలో ఈ–రూపాయిపై ప్రయోగాత్మక పరీక్షలు ఈ నెల చివరిలోపు మొదలవుతాయని శక్తికాంతదాస్‌ ప్రకటించారు. కొన్ని బ్యాంకుల ద్వారా హోల్‌సేల్‌ విభాగంలో ఈ–రూపాయి వినియోగంపై పరీక్షలు మంగళవారమే మొదలు కావడం గమనార్హం. సెంట్రల్‌ బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ/ఈ–రూపాయి)ని విడుదల చేయడం దేశ కరెన్సీ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతుందని దాస్‌ పేర్కొన్నారు.

వ్యాపార నిర్వహణ విధానాన్ని పూర్తిగా మార్చేస్తుందన్నారు. రూపాయి విలువ క్షీణతను భావోద్వేగాల కోణం నుంచి బయటకి వచ్చి చూడాలన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి రూపాయి క్రమపద్ధతిలోనే చలించిందని చెప్పారు. తద్వారా దీనిపైపై విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇతర పెద్ద కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ క్షీణత తక్కువగా ఉన్నట్టు చెప్పారు. యూఎస్‌ డాలర్‌ మినహా మిగిలిన కరెన్సీలతో బలపడినట్టు గుర్తు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఈ–రూపాయిపై పరీక్షలు మొదలు… ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.