#celebrate the Beating Retreat – Vishwa Samvad Kendra Andhra Pradesh

గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా డ్రోన్, లేజర్ ప్రదర్శన
గతంలో కంటే ఘనంగా ముగింపు వేడుకలకు సన్నాహాలు

న్యూఢిల్లీ: ఈ గణతంత్ర వేడుకల ముగింపునకు చిహ్నంగా నిర్వహించే బీటింగ్‌ రీట్రీట్‌ వేడుకను ఘనంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దిల్లీలోని విజయ్‌చౌక్‌లో ఈనెల 29న జరిగే వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తొలిసారిగా డ్రోన్లు, లేజర్ షో ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో తయారు చేసిన వెయ్యి డ్రోన్లతో అభ్యాసాలు చేస్తున్నారు. డ్రోన్లు, లేజర్ షోల విద్యుత్ కాంతులతో పలు ఆకృతులను రూపొందించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా డ్రోన్, లేజర్ ప్రదర్శన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.