CDS – Vishwa Samvad Kendra Andhra Pradesh

సీడీఎస్‌గా అనిల్‌ చౌహాన్‌ నియామకం
న్యూఢిల్లీ: చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌)గా లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) అనిల్‌ చౌహాన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో నియమితులైన అనిల్‌ చౌహాన్ కేంద్ర ప్రభుత్వానికి మిలిటరీ విభాగం సలహాదారుగా కూడా సేవలందిస్తారు.

దాదాపు 40 ఏళ్ళ‌పాటు వివిధ హోదాల్లో ఇండియన్‌ ఆర్మీలో పనిచేసిన అనిల్‌ చౌహాన్‌ బిపిన్‌ రావత్‌ దుర్మరణంతో సీడీఎస్‌గా ప్రభుత్వం నియమించింది. సైన్యంలో అతని విశిష్టమైన సేవలకు గుర్తింపుగా ”పరమ్ విశిష్ట సేవా మెడల్”, ”ఉత్తమ్ యుధ్ సేవా మెడల్”, ”అతి విశిష్ట సేవా మెడల్” లను అందుకున్నారు. జమ్ము కశ్మీర్‌తో పాటు ఆగ్నేయ భారతదేశంలో కౌంటర్‌ ఇన్‌సర్జెన్సీలో ఆపరేషన్స్‌ చేపట్టడంలో అనిల్ చౌహాన్‌ నేర్పరిగా పేరు గడించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సీడీఎస్‌గా అనిల్‌ చౌహాన్‌ నియామకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చీఫ్ ఆఫ్‌ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా జనరల్ నరవాణే
న్యూఢిల్లీ: భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం, ప్రస్తుతానికి పాత విధానమే అమలు చేస్తున్నారు. వెంటనే మరొకరిని సిడిఎస్ గా నియమించకుండా, ముగ్గురు సర్వీస్ చీఫ్‌లలో అత్యంత సీనియర్లు చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు.

భారతీయ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే అత్యంత సీనియర్ కావడంతో సిడిఎస్ వ్యవస్థ ఉనికిలోకి రాకముందు ఉన్న పద్ధతి ప్రకారం చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. కొత్త సిడిఎస్‌ను నియమించే వరకు ఈ ఏర్పాటు కొనసాగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చీఫ్ ఆఫ్‌ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా జనరల్ నరవాణే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.