CCMB – Vishwa Samvad Kendra Andhra Pradesh

డెల్టా వేరియంటే అత్యంత ప్రమాదకరం
* సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి

రెండున్నరేళ్లకుపైగా ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి… ఎన్నో రూపాలను మార్చుకుంటోంది. నిత్యం పరివర్తనం చెందుతోన్న వైరస్‌.. కొత్త వేవ్ ‌లకు కారణమవుతోంది. అయితే, కొవిడ్‌-19 వేరియంట్లలో ‘డెల్టా’ రకమే అత్యంత ప్రాణాంతకమైనదని సీఎస్‌ఐఆర్‌- సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. మైక్రోబయాలజీ స్పెక్ట్రం జర్నల్‌లో అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.

సార్స్‌-కోవ్‌-2 వైరస్ సోకిన వ్యక్తులు ఒక్కో వేరియంట్ ‌కు.. ఒక్కో విధంగా స్పందిస్తారా? లేదా? అని అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ఆల్ఫా, డెల్టాతోపాటు ఆల్ఫాకు ముందు బయటపడ్డ మూడు వేరియంట్లు.. ఇలా మొత్తం ఐదు వేరియంట్లను పరిగణలోకి తీసుకున్నారు. వాటి విషయంలో మానవ రోగనిరోధక వ్యవస్థ ఏవిధంగా ప్రతిస్పందిస్తోందనే విషయాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే ఇతర వేరియంట్లతో పోలిస్తే డెల్టా విషయంలో రోగనిరోధక వ్యవస్థ సమర్థమైన ప్రతిరక్షకాలు ఉత్పత్తి చేయడం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇతర నాలుగు వేరియంట్‌ల విషయంలో రోగనిరోధక వ్యవస్థకు త్వరగానే హెచ్చరికలు అందినప్పటికీ.. డెల్టా విషయంలో సాధ్యపడలేదని తెలిపింది. రోగనిరోధక వ్యవస్థను నిర్ధారించే ప్రతిరక్షకాలు.. డెల్టా విషయంలో శక్తిమంతం కావని గుర్తించారు. ‘ఎన్నో వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. వాటి ప్రభావంలో మాత్రం చాలా తేడా కనిపిస్తోంది. వాటిలో అత్యంత ప్రమాదకారి మాత్రం డెల్టానే’ అని అధ్యయనం తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డెల్టా వేరియంటే అత్యంత ప్రమాదకరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోవిడ్‌ టీకాపై మరింత అవగాహన కల్పించడం అవసరం – సీసీఎంబీ డైరెక్టర్
అనుకున్న స్థాయిలో వ్యాక్సినేషన్‌ సాగడం లేదని.. కొవిడ్‌ టీకాపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అన్నారు. కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆరో వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకా అవసరమన్నారు. రెండో డోస్‌ తీసుకున్న 14 రోజులకు యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు. దాదాపు 20 నుంచి 30 శాతం మందిలో తొలిడోస్‌ నుంచే యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని వెల్లడించారు. అన్ని టీకాలు సురక్షితమని.. యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు. కరోనా కేసుల పెరుగుదలపై స్పందిస్తూ.. నిబంధనలు పాటించకపోవడం వల్లే పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో 55.5 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోవిడ్‌ టీకాపై మరింత అవగాహన కల్పించడం అవసరం – సీసీఎంబీ డైరెక్టర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆయుర్వేదమే మన ఆయువుపట్టు కానుందా?
కరోనా వైరస్ ‌ను ఎదుర్కొనే ఆయుర్వేద ఫార్ములాల సామర్థ్యాన్ని పరీక్షించడానికి హైదరాబాద్ లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ)తో కేరళ కొట్టక్కల్‌లోని ఆర్య వైద్యశాల(ఏవీఎస్‌) ఒప్పందం చేసుకుంది. ఆర్య వైద్యశాల 118 సంవత్సరాల పురాతన స్వచ్ఛంద సంస్థ. ఆయుర్వేద చికిత్సతోపాటు ప్రచారంలో నిమగ్నమై ఉంది. ఈ సంస్థ 500కుపైగా ఆయుర్వేద ప్రామాణిక సూత్రీకరణలను ఇప్పటివరకు అభివృద్ధి చేసింది. వీటిలో కొన్ని ఫార్ములాలు కొవిడ్‌ వైరస్ ‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు ఏవీఎస్‌ ప్రాథమికంగా గుర్తించింది. వాటిని సీసీఎంబీ ప్రయోగశాలలో పెంచిన కరోనా వైరస్ ‌పై ప్రయోగించి యాంటీ వైరల్‌ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఇది స్పష్టమైన ఫలితాలను ఇస్తే ఈ పరిశోధనలు భారత్ లోని ఔషధ పరిశ్రమలో కీలక పురోగతికి దారి తీస్తుంది. భారత్‌ చాలా పురాతన విజ్ఞానాన్ని కలిగి ఉన్నా… పురాతన గ్రంథాలపై ఆధారపడిన ఆయుర్వేద ఫార్ములాల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఇప్పటివరకు సరియైన విధివిధానాలు‌ లేవు. ఇప్పటివరకూ మన ప్రభుత్వాలేవీ ఆ దిశగా ప్రయత్నించనే లేదు. ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

కరోనా వైరస్ ‌పై పనిచేసే ఔషధాలను ప్రజలకు ఇచ్చే ముందు పలు చికిత్సా అవకాశాలను కఠినంగా పరీక్షించడం అత్యవసరం. అప్పుడే వీటికి శాస్త్రీయత ఉంటుంది. తమ ప్రయోగశాలకు వృద్ధి చేసిన కరోనా వైరస్ ‌పై ఔషధాలు పనిచేస్తాయో లేదో పరీక్షించే సామర్థ్యం ఉందని.. ఆయుర్వేద ఫార్ములాల్లోని యాంటీవైరల్‌ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్ మిశ్ర అన్నారు.

ఆధునిక సైన్స్ ‌తో ఆయుర్వేద శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ధ్రువీకరించే ప్రయత్నంలో సీసీఎంబీతో చేతులు కలిపామని ఏవీఎస్‌ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సి.టి.సులెమాన్‌ అన్నారు. ఎంపిక చేసిన ఫార్ములాల రసాయన మూల్యాంకనం శక్తివంతమైన అణువుల ఉనికి చూపించిందని.. తాజా ఒప్పందంతో మరింత లోతుగా పరిశోధనకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో హిమాలయాల్లో పండించే పుట్టగొడుగులో యాంటీవైరల్‌ గుణాలు ఉన్నట్లు సీసీఎంబీ నిర్ధారించిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆయుర్వేదమే మన ఆయువుపట్టు కానుందా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.