case – Vishwa Samvad Kendra Andhra Pradesh

సికింద్రాబాద్ అల్లర్ల ప్రధాన సూత్రధారి మధుసూదన్‌!
ఏ1గా కేసు న‌మోదు

సికింద్రాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లకు సంబంధించి కామారెడ్డి వాసి మధుసూదన్‌ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. పక్కా ప్రణాళికతోనే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు సికింద్రాబాద్ అల్లర్ల కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

”సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించాలనే కుట్రతోనే యువకులందరూ మూకుమ్మడిగా రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకొచ్చారు. లోకో ఇంజిన్లకు నిప్పు పెట్టాలని ఆందోళనకారులు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎంత నచ్చజెప్పినా వినలేదు. నిరసనకారులు పోలీసులపైకి రాళ్ళు రువ్వుతూ లోకో ఇంజిన్ల వైపు వస్తుండడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది.

లోకో ఇంజిన్‌లో 4వేల లీటర్ల హెచ్‌ఎస్‌డీ ఆయిల్‌ ఉంది. 3వేల లీటర్ల సామర్థ్యం ఉన్న లోకో ఇంజిన్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టి ఉంటే ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 20 రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో దామోదర్ రాకేష్ మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. ఆందోళనకారులు రాళ్ళు విసరడంతో చాలా మంది పోలీసు అధికారులు గాయపడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సికింద్రాబాద్ అల్లర్ల ప్రధాన సూత్రధారి మధుసూదన్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పశ్చిమ బెంగాల్‌ హింసపై సీబీఐ రెండు ఛార్జ్‌షీట్‌ల దాఖలు
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సీజన్‌లో జరిగిన హింస, ఇతర నేరాలపై కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గత నెల 25న కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది.

నార్త్‌ 24 పరగణ జిల్లాలోని భట్పారా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన అల్లర్లలో జూన్‌ ఆరోతేదీన ముగ్గురిపై కేసు నమోదు అయివుంది. నిందితుల్లో ఒకడు బాధితుడి ఇంటికి వెళ్ళి అతనిపై దౌర్జాన్యానికి పాల్పడి, వారి కుటుంబ సభ్యులను దూషించాడు. మరొక నిందితుడు బాధితుడి నుదిటిపై బాంబు విసిరాడు. ఆ బాంబు పేలుడు కారణంగా అతను మృత్యువాత పడ్డాడు. నిందితులపై తదుపరి విచారణ జరుగుతోంది.

రెండో కేసులో ఈ నెల రెండోతేదీన ఇద్దరు నిందితులపై న్యాయస్థానం ముందు సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. కోల్‌కతాలోని హోన్‌బ్లే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గత నెల 28 కేసు నమోదు చేసింది. ఫిర్యాదుదారుడు నల్హాటి నుండి మాధురికి వెళ్తున్నాడు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కెనెల్‌ బ్యాంక్‌ రోడ్డు పక్కన ఉన్న వరి పొలంలో ఒక వ్యక్తి పడి ఉన్నాడని అతనికి చెప్పారు. ఫిర్యాదుదారు సంఘటనా స్థలానికి చేరుకుని సమీపంలోని జగధారి గ్రామానికి చెందిన వ్యక్తి మొయిజుద్దీన్‌ వరి పొలంలో చనిపోయినట్టు గుర్తించాడు. ఫిర్యాదుదారు నల్హతి పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రాంపూర్‌హాట్‌ ఆసుపత్రికి తరలించారు.

ఇదిలావుండగా, గత నెల 31న నమోదైన కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మొబైల్‌ ఫోన్లు, సిమ్‌ కార్డులు మొదలైన వాటిని రికవరీ చేయడానికి తొమ్మిది చోట్ల కూడా సీబీఐ సోదాలు నిర్వహించింది.

ఈ కేసుతో పాటుగా, సీబీఐ ఇటీవల మరో రెండు కేసులను నమోదు చేసింది. ఎన్నికల సీజన్‌లో జరిగిన అల్లర్లపై సీబీఐ ఇప్పటివరకు 34 కేసులను నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది.

SOURCE: vskbharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పశ్చిమ బెంగాల్‌ హింసపై సీబీఐ రెండు ఛార్జ్‌షీట్‌ల దాఖలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.