carona – Vishwa Samvad Kendra Andhra Pradesh

చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా… లాక్ డౌన్‌లో ప్రధాన నగరాలు
బీజింగ్‌: కరోనా పుట్టినిల్లు చైనాలో కొన్ని రోజులుగా మళ్ళీ వైరస్‌ విజృంభిస్తోంది. శుక్రవారం అక్కడ రికార్డు స్థాయిలో 1300కు పైగా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసులు వెయ్యికి పైనే ఉండటం గత రెండేళ్ళ‌లో ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు.

మూడు వారాల క్రితం వరకు 100కు దిగువనే ఉన్న కేసుల సంఖ్య కొద్ది రోజులుగా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో 1369 కొత్త కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా డజనకు పైగా ప్రావిన్సుల్లో కరోనా వ్యాప్తి పెరుగుతున్నట్టు అధికారులు తెలిపారు.

ఈశాన్య నగరమైన చాంగ్‌చున్‌లో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు అక్కడ శుక్రవారం నుంచి లాక్‌డౌన్‌ విధించారు. 90లక్షల జనాభా కలిగిన ఈ నగరంలో వ్యాపారాలు మూసివేశారు. రవాణాను నిలిపివేశారు. ప్రజలంతా తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. వైరస్‌ కట్టడిలో భాగంగా నగరమంతా సామూహిక పరీక్షలు చేయనున్నట్టు వెల్లడించారు. షాంఘై, ఇతర నగరాల్లోనూ లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా… లాక్ డౌన్‌లో ప్రధాన నగరాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలో కొవిడ్ తగ్గుదల
కేరళలో ఉద్ధృతం, ఒకే రోజు 388 మంది మృతి

తిరువ‌నంత‌పురం: దేశవ్యాప్తంగా ఓవైపు కరోనా కొత్త కేసులు అదుపులోకి వస్తుంటే కేరళలో మాత్రం వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం కొత్తగా 6,849 మందికి వైరస్​ సోకినట్టు తేలింది. ఒక్కరోజే 388 మంది మరణించటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50, 77,984కు, మరణాల సంఖ్య 36,475కు చేరింది. మొత్తం 69,334 నమూనాలు పరీక్షించగా.. అత్యధికంగా ఎర్నాకులం జిల్లాలో 958, ఆ తర్వాత కోజికోడ్​లో 932, తిరువనంతపురంలో 839 కేసులు వెలుగుచూశాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో కొవిడ్ తగ్గుదల appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేంద్రంకు ‘సుప్రీం’ ప్రశంసలు
న్యూఢిల్లీ: కరోనా కారణంగా చనిపోయిన వారిని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఎంతో మంది డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. సుప్రీం కోర్టులో కూడా పలువురు పిటీషన్లు వేశారు. వీటిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేల ఎక్స్‌ గ్రేషియా అందించనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై సుప్రీంకోర్టు ప్రశంసలు కురిపించింది.

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ఇతర దేశాల కంటే భారత్‌ ఎంతో బాధ్యతగా వ్యవహరించిందని, కరోనా బాధిత కుటుంబాల పట్ల కేంద్రం తీసుకున్న బాధ్యత చాలా గొప్పదని తెలిపింది. తాము చాలా సంతోషంగా ఉన్నామని జస్టిస్‌ ఎంఆర్‌ షా వ్యాఖ్యానించారు. బాధితుల కన్నీటిని తుడవడానికి ఎంతో కొంత ప్రయత్నం జరుగుతోందని ప్రశంసించారు. అత్యంత ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పని చేసిందని సుప్రీంకోర్టు ప్రశంసలు కురిపించింది.

ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా, ఇతర సమస్యలు ఉన్నా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని అద్భుతంగా అమలు చేసిందని కొనియాడిరది. బాధిత కుటుంబాలకు ఇది ఓదార్పునిస్తుంది. వారి కన్నీటిని తుడిచే చర్య చేపట్టడం మాకు సంతోషంగా ఉంది అని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పరిహారంపై పలు మార్గదర్శకాలతో వచ్చే నెల నాలుగోతేదీన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.

కరోనా పాజిటివ్‌ వచ్చిన 30 రోజుల్లో ఆత్మహత్య చేసుకొన్నవారి కుటుంబాలకు కూడా పరిహారం అందిస్తామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారిని కూడా కరోనా మృతులుగానే గుర్తిస్తామని స్పష్టం చేసింది. గతంలో డెత్‌ సర్టిఫికెట్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసినప్పుడు ఆత్మహత్య చేసుకొన్నవారిని కరోనా మృతులుగా గుర్తించలేమని కేంద్రం తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఈ విషయంలో పునరాలోచన చేయాలని సూచించింది. తాజాగా ఈ విషయంలో కూడా పరిహారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Source: Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేంద్రంకు ‘సుప్రీం’ ప్రశంసలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.