CANADA – Vishwa Samvad Kendra Andhra Pradesh

కెనడాలో హిందూ దేవాలయంపై దాడి పట్ల ఆగ్రవేశాలు
టొరంటో: కెనడాలో ప్రఖ్యాత స్వామి నారాయణ్ హిందూ దేవాలయాన్ని కెనడా ఖలీస్థాన్ తీవ్రవాదులు అపవిత్రం చేసి ధ్వంసం చేయడం పట్ల ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. టొరంటోలో జరిగిన ఘటనను కెనడాలోని భారత దౌత్య కార్యాలయ వర్గాలు తీవ్రంగా గర్హించాయి. ఈ చర్యకు పాల్పడిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను దౌత్యాధికారులు కోరారు.

టొరంటోలోని బిఎపిఎస్ స్వామినారాయణ్ మందిర్‌పై ఎప్పుడు దాడి జరిగిందనేది నిర్థిష్టంగా తెలియలేదు. అయితే ఈ ఘటనపై భారత హైకమిషన్ ట్వీటు వెలువరించిన విష‌యం విదిత‌మే. ఈ అంశంపై స్థానిక ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపింది. ఈ సంఘటన తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా డిమాండ్ చేశారు. విద్వేషాన్ని వ్యాపింపజేయడం కోసమే ఇటువంటి దురాగతానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటనను భారత హై కమీషన్ కెనడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది, దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మందిరాన్ని అపవిత్రం చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఓ ట్వీట్‌లో తెలిపింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కెనడాలో హిందూ దేవాలయంపై దాడి పట్ల ఆగ్రవేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాళీమాతకు జరిగిన అవమానంపై భారత్‌కు కెన‌డా క్షమాపణలు
న్యూఢిల్లీ: కాళీమాత ధూమపానం చేస్తున్నట్టు కనిపిస్తున్న పోస్టర్‌ పట్ల కెనడాలోని ఆగా ఖాన్ మ్యూజియం క్షమాపణ చెప్పింది. హిందువులు, ఇతర మతాలను అవలంబించేవారి మనోభావాలు దెబ్బతినడానికి కారణమైన ఈ సోషల్ మీడియా పోస్ట్ పట్ల తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఫిలిం మేకర్ లీనా మేకలై రూపొందించిన డాక్యుమెంటరీకి సంబంధించిన ఈ పోస్టర్‌పై కెనడాలోని ఇండియన్ హై కమిషన్ సోమవారం అభ్యంతరం వ్యక్తం చేసి, దీనిని తొలగించాలని కోరిన సంగతి తెలిసిందే.

‘అండర్‌ ది టెంట్’ నుంచి వచ్చిన 18 షార్ట్ వీడియోలలో ఒకటి ఇది. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ వల్ల అనుకోకుండా హిందువులు, ఇతర మతాలను అవలంబించేవారి మనోభావాలు గాయపడినందుకు తీవ్రంగా చింతిస్తున్నట్టు ఆగా ఖాన్ మ్యూజియం ఓ ప్రకటనలో తెలిపింది.

‘అండర్‌ ది టెంట్’ పేరుతో టొరంటో మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం ఓ ప్రాజెక్టును నిర్వహిస్తోందని పేర్కొంది. దీనిలో భాగంగా వివిధ సాంస్కృతిక, ప్రాంతీయ నేపథ్యాలుగల విద్యార్థులు రూపొందించిన కళా రూపాలను తాము ప్రదర్శిస్తున్నట్టు తెలిపింది. కళల ద్వారా అంతర్ సాంస్కృతిక అవగాహన, చర్చలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు తాము ఆతిథ్యమిస్తున్నట్టు తెలిపింది. వేర్వేరు మతపరమైన వ్యక్తీకరణలు, విశ్వాసాలను గౌరవించడం ఈ కార్యక్రమంలో భాగమని పేర్కొంది.

ఇదిలావుండగా, స్మోకింగ్ కాళీ పోస్టర్‌పై కెనడాలోని భారత హై కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి రెచ్చగొట్టే అంశాలను తక్షణమే ఉపసంహరించాలని కెనడా అధికారులను, ఈవెంట్ ఆర్గనైజర్లను కోరింది. ఈ పోస్టర్‌పై హిందూ దేవతలను కించపరుస్తూ ప్రచురించారని తమకు కెనడాలోని హిందూ నేతలు ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది.

ఫిలిం మేకర్ లీనా మణిమేకలై సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌ను షేర్ చేయడంతో వివాదం ప్రారంభమైంది. కాళీమాత వస్త్ర ధారణలో ఉన్న ఓ మహిళ సిగరెట్ కాల్చుతున్నట్టు ఈ పోస్టర్‌లో ఉంది. ఈ దేవత చేతిలో ఎల్‌జీబీటీక్యూప్లస్‌కు చెందిన జెండాను ధరించినట్టు కనిపించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాళీమాతకు జరిగిన అవమానంపై భారత్‌కు కెన‌డా క్షమాపణలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కెనడా పార్లమెంట్‌లో కన్నడ భాష…. మాతృభాష గొప్పతనాన్ని చాటిన కన్నడ ఎంపీ
కెనాడా: కెనడా ఎంపీ చంద్ర ఆర్య పార్లమెంటులో తన మాతృభాష అయిన కన్నడలో మాట్లాడి సంచలనం సృష్టించారు. మాతృభాషలో మాట్లాడి ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న చంద్ర ఆర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఆయన.. కెనడా పార్లమెంటులో తాను తన మాతృభాషలో మాట్లాడినట్టు పేర్కొన్నారు.

అందమైన ఈ భాషకు ఎంతో చరిత్ర ఉందని, అయిదు కోట్ల మంది ప్రజలు దీనిని మాట్లాడుతున్నారని రాసుకొచ్చారు. ఇండియాకు వెలుపల ఓ దేశ పార్లమెంటులో కన్నడలో మాట్లాడడం ఇది తొలిసారి. డాక్టర్ రాజ్‌కుమార్ పాడిన పాటలోని ‘ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎల్లప్పుడూ కన్నడిగలానే ఉండు’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. చంద్ర ఆర్య వీడియోను కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్‌నారాయ కూడా షేర్ చేశారు. చంద్ర ఆర్య 2015లో తొలిసారి, 2019లో మరోసారి కెనడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కెనడా పార్లమెంట్‌లో కన్నడ భాష…. మాతృభాష గొప్పతనాన్ని చాటిన కన్నడ ఎంపీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కెనడాలో భారతీయ విద్యార్థి కాల్చివేత!
షెర్‌బోర్న్: కెనడాలోని షెర్‌బోర్న్ ప్రాంతంలో గురువారం కార్తీక్ వాసుదేవ్ అనే భారతీయ విద్యార్థి కాల్చి చంపబడ్డాడు. సబ్ వే స్టేషన్ వద్ద జరిగిన కాల్పుల్లో 21 ఏళ్ల కార్తీక్ వాసుదేవ్‌కు బుల్లెట్ గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అనంతరం అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఓ ఆగంతుకుడు తుపాకీతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. కార్తీక్ వాసుదేవ్ మార్కెటింగ్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ చదివేందుకు జనవరిలో టొరొంటోకు వెళ్లాడు. సెనెకా కాలేజీలో అతడికి అడ్మిషన్ లభించింది. అతను ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కెనడాలో భారతీయ విద్యార్థి కాల్చివేత! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతి మహిళ అనితాఆనంద్
కెన‌డా: భారత సంతతికి చెందిన వారికి కెనడా ప్రభుత్వం మరోసారి కీలక బాధ్యతలు అప్పగించింది. భారత సంతతికి చెందిన అనితా ఆనంద్​ ముఖ్య బాధ్యతలను నిర్వహించనున్నారు. మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించిన ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో.. ఆమెను నూతన రక్షణ మంత్రిగా నియమించారు. 54 ఏళ్ల అనితా ఆనంద్​.. కెనడా రక్షణ మంత్రిగా ఉన్న భారత సంతతికే చెందిన హర్జీత్‌ సజ్జన్‌ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతి మహిళ అనితాఆనంద్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమెరికా విధానాల కారణంగా… కెనడా వైపు చూస్తున్న భారత విద్యార్థులు..
ప్రతిభావంతులైన భారతీయ యువత… అమెరికాను కాదని.. కెనడావైపు తరలిపోతోందని ఇమ్మిగ్రేషన్ అండ్ పాలసీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్1బీ వీసా విధానంపై అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరే అందుకు కారణమని చట్టసభ్యులకు తెలిపారు. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులు, శాశ్వత నివాస హోదా జారీకి దేశాల వారీగా కేటాయింపులు చేయడం వంటి చర్యలు భారతీయ యువత కెనడాకు తరలివెళ్లడానికి దారితీస్తున్నాయన్నారు.

మూడు ఉద్యోగ ఆధారిత విభాగాల బ్యాక్‌లాగుల్లో భారతీయుల వాటా ప్రస్తుతం 9.15 లక్షలుగా ఉందన్న అధికారులు.. ఈ సంఖ్య 2030 నాటికి 21.95 లక్షలకు చేరుతుందని అంచనావేశారు. సుమారు 20 లక్షల మంది దశాబ్దం పాటు ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డు కోసం వేచిచూడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు వలసలు, పౌరసత్వానికి సంబంధించి హౌస్ జ్యుడిషియరీ కమిటీ ముందు అధికారులు తమ వాదనలు వినిపించారు. భారతీయ ప్రతిభ అమెరికా నుంచి కెనడా వైపు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని అమెరికన్ కాంగ్రెస్ ‌ను కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమెరికా విధానాల కారణంగా… కెనడా వైపు చూస్తున్న భారత విద్యార్థులు.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కెనడా : క్రైస్తవ పాఠశాలల్లో గుట్టలుగా బయటపడుతున్న చిన్నారుల అస్థిపంజరాలు – కొనసాగుతున్న దర్యాప్తు
వందల కొద్దీ చిన్నారుల అస్థిపంజరాలతో కెనడా దేశం మరోసారి ఉలిక్కిపడింది. గత నెల బ్రిటిష్‌ కొలంబియాలోని ఓ మూసివున్న పాఠశాల ప్రాంగణంలో 200 అస్థిపంజరాలు బయటపడగా.. తాజాగా వాంకోవర్‌లోని మరో రెసిడెన్షియల్‌ పాఠశాల ప్రాంగణంలో 600లకు పైగా గుర్తుతెలియని అస్థిపంజరాలను అధికారులు గుర్తించారు.

ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలున్న ‘కామ్‌లూప్స్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌’ ప్రాంగణంలో గత నెల ఒకేసారి 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడ్డాయి. మృతుల్లో మూడేళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. ఒక రాడార్‌ ద్వారా లభ్యమైన సమాచారంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన దర్యాప్తు అధికారులు దేశవ్యాప్తంగా ఇతర మూసివున్న రెసిడెన్షియల్‌ స్కూళ్లపై దృష్టిసారించారు. ఈ క్రమంలో కొవెస్సెస్‌ ఫస్ట్‌ నేషన్‌ ప్రాంతంలోని ‘మారివల్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌’ ప్రాంగణంలో రాడార్‌ ద్వారా సెర్చ్‌ చేయగా.. వందల కొద్దీ గుర్తుతెలియని సమాధులను గుర్తించారు. ఇందులో దాదాపు 600 మందికి పైనే చిన్నారులను సమాధి చేసినట్లు తెలిసింది. దీంతో తవ్వకాలు చేపట్టి పిల్లల అవశేషాలను బయటకు తీస్తున్నారు. ఈ ఆశ్రమ పాఠశాల 1899 నుంచి 1997 మధ్య రోమన్‌ కాథలిక్‌ చర్చి ఆధ్వర్యంలో నడిచింది.

బాలల సామూహిక హత్యాకాండేనా ?

19వ శతాబ్దం నుంచి 1970ల వరకు కెనడాలో దాదాపు లక్షన్నర మందికి పైగా చిన్నారులను క్రిస్టియన్‌ స్కూళ్లలో బలవంతంగా చేర్చినట్లు తెలిసింది. ఈ పాఠశాలల్లో అత్యధికం రోమన్‌ కాథలిక్‌ మిషనరీ ఆధ్వర్యంలోనే నడిచేవి. ఒకప్పుడు ఇక్కడి పాఠశాలల్లో బలవంతపు మత మార్పిళ్లు జరిగేవనీ, మాట విననివారిని తీవ్రంగా కొట్టేవారనీ చెబుతారు. చిన్నారులపై శారీరిక, లైంగిక వేధింపులు జరిగాయని, మాతృభాష మాట్లాడినందుకు పిల్లలను చితకబాదేవారని ఇటీవల కెనడా ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇలాంటి చర్యల వల్ల కనీసం 6,000 మంది చనిపోయి ఉంటారని ఒక అంచనా.

మరోవైపు కెనడాకు చెందిన పిల్లల పట్ల విద్యాసంస్థల్లో దారుణాలు జరిగాయంటూ ఐదేళ్ల క్రితం నిజ నిర్ధారణ కమిషన్‌ ఒకటి నివేదిక వెలువరించింది. సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల కనీసం 3200 మంది పిల్లలు చనిపోయి ఉంటారని, ఒక్క కామ్‌లూప్స్‌ పాఠశాలలోనే 1915-1963 మధ్య 51 మరణాలు చోటు చేసుకుని ఉండవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అయితే ఈ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అంతకుమించిన స్థాయిలో ఏదో ఘాతుకం జరిగినట్లు తాజా పరిణామాలు చాటుతున్నాయి.

గుండె బద్దలవుతోంది: కెనడా ప్రధాని

తాజా ఘటనలపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ట్విటర్‌ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ”మారివల్ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చిన్నారుల అస్థిపంజరాలు బయటపడిన వార్త విని నా గుండె బద్దలైంది. ఇది తీవ్ర విచారకరం. ఈ దారుణాల వెనుక వాస్తవాలను మేం బయటపెడతాం” అని ఆయన ట్వీట్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పాఠశాలలు చాలానే ఉన్నాయి. వాటన్నింటిలో తవ్వకాలు జరిపితే అస్థిపంజరాల లెక్క ఎంతవరకు వెళ్తుందనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.

ఈనాడు సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కెనడా : క్రైస్తవ పాఠశాలల్లో గుట్టలుగా బయటపడుతున్న చిన్నారుల అస్థిపంజరాలు – కొనసాగుతున్న దర్యాప్తు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కెనడాలో నివసించే భారతీయులకు బెదిరింపులు
కెనడాలో నివసించే భారతీయులకు బెదిరింపులు ఎదురవటంతో.. భద్రత పట్ల ఇక్కడి భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో భారత ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన కారణంగా వీరికి పలు బెదిరింపులు ఎదురైనట్టు ఆంగ్ల మీడియా కథనం ద్వారా తెలుస్తోంది. ఇక్కడి భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు అత్యాచారం, హింసాత్మక చర్యలకు పాల్పడతామని, వారి వ్యాపారాలను దెబ్బతీస్తామంటూ హెచ్చరికలు ఎదురైనట్టు వెల్లడైంది.

దీంతో గ్రేటర్‌ టొరంటో, వాంకూవర్‌, మెట్రో వాంకూవర్‌, కాల్గరీ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇక్కడున్న 28 కెనడా భారతీయ సంఘాలు ఈ అంశాన్ని కెనడా ప్రజా భద్రత, అత్యవసర సంసిద్ధత శాఖా మంత్రి బిల్‌ బ్లెయర్‌కు ఓ లేఖ ద్వారా తెలియచేశారు. ఈ నేపథ్యంలో బెదిరింపులను ఎదుర్కొన్న కెనడా భారతీయులు, ఆ విషయాన్ని స్థానిక పోలీసులకు వెంటనే తెలియచేయాల్సిందిగా కెనడాలో భారతీయ హై కమిషనర్‌ అజయ్‌ బసారియా సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కెనడాలో నివసించే భారతీయులకు బెదిరింపులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.