CALIFORNIA – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇక అమెరికాలో సంపద, సమృద్ధి, శాంతి చిహ్నంగా స్వస్తిక్
హిందువులకు అత్యంత పవిత్రమైన స్వస్థిక్ గుర్తును సంపద, సమృద్ధి, శాంతికి చిహ్నంగా గుర్తిస్తూ అమెరికా లోని అతి పెద్ద రాష్టమైన కాలిఫోర్నియా స్టేట్ సెనేట్ బిల్ ను పాస్ చేసింది. కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్లు అధికంగా ఉన్నారు. వారు గత కొంత కాలంగా ఇటువంటి శాసన చర్యను కోరుతున్నారు.

హిందూమతం, బౌద్ధమతం మరియు జైనమతాలకు పవిత్రమైన స్వస్తిక్ ను దాని పవిత్ర చిహ్నంగా గుర్తించిన మొదటి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. గత వారం, మత పెద్దలు మరియు సంస్థల యొక్క ఇంటర్‌ఫెయిత్ సంకీర్ణం కాలిఫోర్నియా స్టేట్ సెనేట్ మెజారిటీ లీడర్ బాబ్ హెర్ట్జ్ ‌బర్గ్ ‌కు AB 2282 చట్టానికి తమ మద్దతును తెలియజేస్తూ ఒక లేఖను సమర్పించింది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) ఈ చర్యను స్వాగతించింది.

Source : News 18

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇక అమెరికాలో సంపద, సమృద్ధి, శాంతి చిహ్నంగా స్వస్తిక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాత విధానంలోనే హెచ్1బీ వీసా
ట్రంప్ తెచ్చిన విధానాన్ని కొట్టివేసిన కోర్టు

భారతీయ ఐటి ఉద్యోగులకు పెద్ద ఊరట

వాషింగ్ట‌న్‌: హెచ్‌-1బీ వీసాల జారీలో గతంలో మాదిరిగా లాటరీ విధానాన్నే అనుసరించాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు నార్త్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా కోర్టు ఆదేశించినట్టు అమెరికా అంతర్గత భద్రతా విభాగం పేర్కొంది.  దీంతో వేల భారతీయ ఐటీ నిపుణులకు ఊరట కలగనుంది. టెక్నాలజీ కంపెనీలు హెచ్‌-1బీ వీసాల ఆధారంగానే ఐటీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగాలు కల్పిస్తుంటాయి.

డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో లాటరీ విధానాన్ని రద్దు చేసి, వేతనం ఆధారంగా హెచ్‌-1వీ వీసాలను జారీచేయాలని ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ మార్గదర్శకాలు జారీచేసింది. అయితే, జో బైడెన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్‌ ప్రభుత్వ ప్రతిపాదనను 2021 డిసెంబరు 31 వరకు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు ట్రంప్‌ ప్రభుత్వ ప్రతిపాదనపై అమెరికాకు చెందిన చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీన్ని విచారించిన కాలిఫోర్నియా కోర్టు వేతనం ఆధారంగా వర్క్‌ వీసాల జారీ విధానాన్ని కొట్టేసింది. దీంతో లాటరీ విధానమే కొనసాగనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాత విధానంలోనే హెచ్1బీ వీసా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వైద్యం కోసం పాశ్చాత్యులు భారత్ వైపు చూపు
న్యూఢిల్లీ: భారత్‌లో నాణ్యమైన వైద్యసేవలు చౌకగా లభిస్తుండటంతో పాశ్చాత్యుల్లో అనేక మంది భారత్ బాట పడుతుంటారు. దీన్నే మెడికల్ టూరిజం అని అంటారు. విదేశీయులు అత్యధికంగా ఎంచుకునే గమ్యస్థానాల్లో భారత్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌లోని ప్రముఖ ఎస్‌ఎమ్ఎస్‌ ఆస్పత్రి వైద్యులు అరుదైన రికార్డు సృష్టించారు.

అమెరికాలో దాదాపు కోటిన్నర రూపాయల ఖర్చయ్యే ఆపరేషన్‌ను కేవలం లక్షన్నరలోనే పూర్తి చేసి, అమెరికా యువతికి స్వాంతన చేకూర్చారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన యువతి అనువంశిక కారణాల రీత్యా నాలుగు అడుగులకు మించి ఎత్తు పెరగలేదు. దీంతో ఆపరేషన్ ద్వారా కాలి ఎముకల పొడవును పెంచితేనే ఎత్తు పెరిగే అవకాశం ఉంది. అయితే.. అమెరికాలో ఈ ఆపరేషన్‌కు దాదాపు కోటిన్నర ఖర్చవుతుంది.

ఈ క్రమంలో ఆమె తన శస్త్రచికిత్స కోసం  భారత్‌లోని ఎస్‌ఎమ్ఎస్‌ ఆస్పత్రిని ఎంచుకుంది. దీంతో.. బుధవారం వైద్యులు ఆమెకు ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేశారు. మెకాళ్ల కింది ఎముకల్లో రాడ్లను ఏర్పరిచి వాటి పొడవును ఎనిమిది సెంటీమీటర్ల మేర పెంచగలిగారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వైద్యం కోసం పాశ్చాత్యులు భారత్ వైపు చూపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమెరికాలో మళ్లీ కరోనా స్వైర విహారం!
లక్షల్లో కరోనా కేసుల న‌మోదు, వేలల్లో మరణాలు

కాలిఫోర్నియా: అమెరికాలో మళ్లీ కరోనా స్వైర విహారం చేస్తోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నా రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. రోజూ 2 వేల మందికి పైగా మృతి చెందుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఫ్లోరిడా, టెక్సస్‌, కాలిఫోర్నియాలో అత్యధికంగా కరోనా డెల్టా వేరియంట్ కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా నమోదవుతున్న కేసుల్లో 99 శాతం డెల్టా వేరియంట్‌వేనంటున్నారు అమెరికా వైద్యులు. అమెరికాలో 54 శాతం మంది ప్రజలు వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోగా.. 63 శాతం మంది ఫస్ట్‌ డోస్‌ తీసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమెరికాలో మళ్లీ కరోనా స్వైర విహారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.