CAIR – Vishwa Samvad Kendra Andhra Pradesh

కరోనా గుర్తింపునకు… డి ఆర్ డి ఏ సరికొత్త ఆవిష్కరణ…
అనుమానిత రోగులలో కోవిడ్ -19 ను వేగంగా గుర్తించడంలో సహాయపడే రీసెర్చ్ లో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO).. సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ (CAIR) కోవిడ్ -19 ను గుర్తించడంలో సహాయపడటానికి ఒక కృత్రిమ మేధస్సు (AI) అల్గోరిథంను సృష్టించాయి. ఈ అల్గోరిథం ప్ర‌కారం చెస్ట్ ఎక్స్ రే తీయ‌డం ద్వారా ఈజీగా కోవిడ్ ను గుర్తించ‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. డెవలపర్ల తెలిపిన వివ‌రాల‌ ప్రకారం, ఛాతీ ఎక్స్-రే స్క్రీనింగ్ కోసం ఉపయోగించిన ఆత్మన్ ఏఐ అనే సాధనం వైర‌స్ ను గుర్తిచ‌డంలో 96.73 శాతం ఖచ్చితత్వ రేటును చూపించింది. క‌రోనా రోగులను వేగంగా గుర్తించడానికి, సమర్థవంతంగా చికిత్స చేయడంలో సహాయపడటానికి…. ఫ్రంట్‌లైన్‌లోని వైద్యులకు సహాయం చేయడానికి డీఆర్డీఓ.. ఈ డయాగ్నొస్టిక్ సాధనాన్ని అభివృద్ధి చేసింద‌ని ఆ సంస్థ‌ డైరెక్టర్ డాక్టర్ యూకే సింగ్ చెప్పారు.

ఎక్స్-రే ఉపయోగించి వైర‌స్ ను డిటెక్ట్ చేయ‌డం చాలా వేగ‌వంతమైన పని అని, తక్కువ ఖర్చుతో కూడుకున్నదని ఈ ప‌రిశోధ‌న చేసిన టీమ్ పేర్కొంది. సిటి స్కాన్లు అందుబాటులో లేని మన దేశంలోని చిన్న పట్టణాల్లో చాలా ఉపయోగకరమైన సాధనంగా ఉంటుంద‌ని, ఇది రేడియాలజిస్టులపై భారాన్ని త‌గ్గిస్తుంద‌ని వారు చెబుతున్నారు. చెస్ట్ ఎక్స్-రే లోని ఏఐ సాధ‌నం ఉప‌యోగించి రోగిలో వ్యాధి వ్యాప్తి ఏ ద‌శ‌లో ఉందో గుర్తించ‌వ‌చ్చ‌ని.. దీని ద్వారా చికిత్స కూడా సుల‌భ‌త‌రం అవుతుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.కాగా దేశంలోని రేడియాలజిస్టుల డిజిటల్ నెట్‌వర్క్.. 5 సి నెట్‌వర్క్, హెచ్‌సిజి అకాడెమిక్స్ సహకారంతో దేశంలోని దాదాపు 1000 ఆసుపత్రులలో ఈ సాధనాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది. ఈ సాంకేతిక ద్వారా కరోనాను కొన్ని సెకన్లలో కనుగోవచ్చని హెచ్సీజీ అకాడమిక్స్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ టూల్ ద్వారా ప్రస్తుతం ఆస్పత్రులలో సీటీ స్కాన్ మెషీన్లపై పడుతున్న భారం కొంత తగ్గుతుందని హెచ్సీజీ అకాడమిక్స్ అభిప్రాయపడింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా గుర్తింపునకు… డి ఆర్ డి ఏ సరికొత్త ఆవిష్కరణ… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.