#CAB – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఖాళీ అయిన షాహీన్‌ బాగ్‌
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా డిల్లీలోని షాహీన్‌ బాగ్‌ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేస్తున్న వారిని ఎట్టకేలకు పోలీసులు మంగళవారం సాయంత్రం అక్కడి నుంచి తొలగించారు. ఈ క్రమంలో పోలీసుల చర్యను వ్యతిరేకించిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దాదాపు దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్న విషయం తెలిసిందే. డిల్లీలోనూ కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని నిరసనకారుల్ని కోరినప్పటికీ గత కొన్ని రోజులుగా నిరాకరిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు వైరస్‌ వ్యాప్తి క్రమంగా విస్తరిస్తుండడంతో వారిని అక్కడి నుంచి పంపించేశామని పోలీసు అధికారులు తెలిపారు. ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ సందర్భంగానూ దాదాపు నిరసనకారులంతా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. కేవలం అయిదుగురు మహిళలు మాత్రం అక్కడే ఉండి ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు మూడు నెలల తర్వాత షాహీన్‌ బాగ్‌ నిరసనలకు లాక్‌డౌన్‌ కారణంగా బ్రేక్‌ పడింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఖాళీ అయిన షాహీన్‌ బాగ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సీఏఏ వ్యతిరేకులకు మిగిలింది బూడిద!
ఎట్టకేలకు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)వల్ల భారతదేశ ముస్లింలకు ఎటువంటి నష్టం జరగదని కాంగ్రెసు పార్టీ అంగీకరించింది. ఢిల్లీ అల్లర్లపై పార్లమెంట్‌లో జరిగిన చర్చ సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెసు నాయకుడు కపిల్ సిబాల్ ఈ విషయం చెప్పారు. హమ్మయ్య.. 52మంది పౌరులు మరణించాక, కోట్ల రూపాయల ఆస్తి అగ్గిపాలయ్యాక కాంగ్రెసు నాయకులకు ‘జ్ఞానోదయం’ కలిగింది. సంతోషం. కపిల్‌సిబాల్ ఈ ప్రకటన చేస్తున్నప్పుడు మరో నాయకుడు గులాం నబీ ఆజాద్ పక్కనే ఉన్నారు. మౌనంగానే ఆ ప్రకటనకు ఆమోదం తెలిపారు. పార్లమెంట్‌లో చర్చల అనంతరం సీఏఏ ఆమోదం పొందింది. అలా ఆమోదం పొందాక రాజకీయ లబ్దికోసం కాంగ్రెసు ఢిల్లీలోని రామలీల మైదానంలో సభ పెట్టి, చిరకాలంగా మైనార్టీలను ఓటు బ్యాంకుగా భావిస్తున్న ఆ పార్టీ నాయకులు ముస్లింలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. ఏకంగా సోనియాగాంధీ ఆ సభలో.. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాల్సిన సమయం.. అటోఇటో తేల్చుకోవలసిన సందర్భం వచ్చేసిందని ఆందోళనకారులను ఎగదోశారు. ఆ చట్టంవల్ల ముస్లింల పౌరసత్వం ప్రమాదంలో పడుతుందన్న అపోహను, భ్రమను, విషప్రచారాన్ని పెద్దఎత్తున చేపట్టారు. ఆ చట్టంపై సరైన అవగాహన, ఆలోచన లేనివారు, నిరక్షరాస్యులు ఆ మరుసటిరోజు నుంచే షాహిన్‌బాగ్‌లో రోడ్డును ఆక్రమించి టెంట్ వేసి ధర్నా పేర హంగామా ప్రారంభించారు. ఇక జామియామిలియా, జెఎన్‌యూలో చదువుకున్న ‘అజ్ఞానులు’ చట్టం ఏం చెబుతున్నదో, ఎవరినుద్దేశించి ఆ చట్టం తీసుకొచ్చారో కనీసం ఇంటర్‌నెట్‌లోనూ చదవకుండా రోడ్లపైకి వచ్చి, హింసాత్మక సంఘటనలకు పాల్పడి, వాహనాల దగ్ధకాండకు పూనుకొని ప్రజల్లో భయానక వాతావరణాన్ని సృష్టించారు.

ఇక షాహీన్‌బాగ్ వెనకాల ‘ఆప్’ నాయకులు, కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా కనిపించారు. మణిశంకర్ అయ్యర్ లాంటి అగ్రనాయకులు అక్కడికెళ్ళి ఆందోళనకారుల్ని మరింత రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. చివరికి అర్బన్ నక్సల్స్ ప్రమేయం అందులో ఉందని కూడా వార్తలొచ్చాయి. ఇంతవరకు దండకారణ్యంలో గెరిల్లా పోరాటానికి, సాయుధ దాడులకు పాల్పడిన మావోలు ఇప్పుడు వారి పట్టణ కామ్రేడ్స్ నగర- పట్టణ ప్రాంతాల్లోనూ వీధి పోరాటాలకు పాల్పడాలని చాలాకాలం క్రితమే తీర్మానించుకున్నట్టు తెలుస్తోంది. ఆ తీర్మానాన్ని ఇప్పుడు ఢిల్లీలో ఆచరణలోపెట్టి అనుభవాన్ని గడించారనిపిస్తోంది. గతంలో మహారాష్టల్రోని భీమా కోరేగావ్ అల్లర్లలోనూ వారు తమ శక్తిసామర్థ్యాలను, నైపుణ్యాలను పరీక్షించుకున్నారు. ఇప్పుడు ఏకంగా మిగతా ‘వర్గాల’తో కలిసి ఈ చర్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. జెఎన్‌యూ విద్యార్థులు అనేకమంది షాహీన్‌బాగ్‌లో కనిపించిన సంగతి మరువరాదు. సమస్య ఎలాంటిదైననూ పది మంది పోగవుతే అందులో చొరబడి లబ్ధిపొందాలన్న ఆలోచన పరమ దుర్మార్గమైనది. కొన్ని పార్టీలు, మావోలు ఆ సమయం కోసమే ఎదురుచూస్తూ అగ్నికి ఆజ్యంపోస్తూ ఉంటారు. షాహీన్‌బాగ్‌లో జరిగింది అదే..

టుక్డే టుక్డే గ్యాంగ్ రెచ్చిపోయింది. దేశాన్ని ముక్కలుముక్కలుగా విడగొడతామని, ఈశాన్య రాష్ట్రాలను దేశంనుంచి వేరుచేస్తామని, లా ఇల్లలా.. అల్లాహో అక్బర్.. అంటూ రక్తం మరిగించే నినాదాలు చేయడం ఎలా సబబు అవుతుంది? సీఏఏకు ఈ ఆజాదీ నినాదాలకు, దేశాన్ని ముక్కలు చేస్తామన్న ప్రతిజ్ఞలకు ఏమైనా సంబంధమున్నదా? హైదరాబాద్ ఎం.పి. అసదుద్దీన్ ఓవైసీ దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఆందోళనలకు మరింత ఊపిరిపోశారు. బారిస్టర్ చదివిన వ్యక్తి సీఏఏ చట్టంలో ఏముందో చదవకుండా, తెలుసుకోకుండా ఆవేశంతో ఊగిపోతూ తన సామాజిక వర్గానికేదో అన్యాయం జరిగిపోతోందని, లేని సమస్య ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్నాడు. వెయ్యిమందితో హైదరాబాద్‌లో నిరసన సభ జరుపుతామని అనుమతి తెచ్చుకుని పది లక్షల మందితో సిఏఏ వ్యతిరేక ప్రదర్శన నగరం నడిబొడ్డున నిర్వహించడం ఆయన తప్పుడు వ్యవహారాన్ని రుజువుచేసింది. ఈ వ్యితిరేకతను ఉపయోగించుకుని జాతీయ నాయకుడి అవతారమెత్తాలని ఆయన తీవ్ర ప్రయత్నం చేశాడు.

అది అలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఈ సమస్యను అంతర్జాతీయం చేసి భారత ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ముందుగానే కుట్ర పన్నారు. బహిరంగంగా కొందరు హింసాత్మక సంఘటనలకు పాల్పడి పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వచ్చేలా, అవి ట్రంప్ దృష్టికి వెళ్ళేలా పథకం పన్నారు. ఇప్పుడు రెచ్చగొట్టే ఆ ఉపన్యాసాలు టేపుల్లో అందుబాటులో ఉన్నాయి. షాహీన్‌బాగ్ తరహా ఆందోళనలు ప్రముఖ నగరాలకు విస్తరింపజేసి, ఆ ‘నమూనా’తో దేశంలో అశాంతిని పెంచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసి, ఢిల్లీలోనే జాఫ్రాబాద్ మెట్రోస్టేషన్‌వద్ద ముస్లిం యువతులు, వృద్ధులు, పిల్లలతో మరో శిబిరం తెరిచేందుకు పెద్దఎత్తున గుమికూడటం.. సమాంతరంగా హింసాత్మక సంఘటనలకు ప్రణాళిక రచించడం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఢిల్లీలో కాలుపెట్టగానే కల్లోలం ‘సెగ’తగలాలన్న దుర్బుద్ధితో, దురాలోచనతో, విద్రోహశక్తులతో కలిసి అల్లర్లకు తెరలేపారు. పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్‌నుంచి కూడా అసాంఘిక శక్తులను రప్పించి పథకం ప్రకారం పిస్తోళ్లు, పెట్రోలు బాంబులు, ఆసిడ్ సీసాలు, ఇనుపరాడ్లు, ఇటుకలు, రాళ్ళు, ‘గులేర్లు’ ఏర్పాటుచేసుకుని విరుచుకుపడ్డారు. దాంతో మొత్తం 52 మందికి పైగా ప్రాణాలు విడిచారు. పోలీసు కానిస్టేబుల్, నిఘా అధికారిని అత్యంత క్రూరంగా హత్యచేశారు. డీసీపీ స్థాయి అధికారి తలను మహిళలు పగులగొట్టడమంటే ఇది ఏ రకమైన ఉన్మాదం? ఏ రకమైన విధ్వంసం? ఈ హత్యాకాండను ఎవరైన ఎలా సమర్థించుకుంటారు? కేంద్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు సీఏఏ పౌరసత్వం ఇస్తుందే తప్ప ఎవరి పౌరసత్వం లాగేసుకోదని పదే పదే పేర్కొన్నా, పత్రికల ద్వారా, మీడియా ద్వారా తెలిపినా వినిపించుకోకుండా అపోహను, అసత్యాన్ని మాత్రమే విద్రోహశక్తులను మాత్రమే విశ్వసించి, వారి మాటలనే నమ్మి దేశాన్ని అప్రతిష్టపాలు చేయడమేగాక, అనేకమంది ప్రాణాలు తీసి మురికి కాలువల్లో పారేయడం, దుకాణాలను దగ్ధంచేయడం, వ్యాపారాలకు అపారనష్టం కలిగించడం ఏ రకంగా వివేకమనిపించుకుంటుంది? పిస్తోళ్ళతో వీర విహారం చేయడం, పోలీసుల పైకే వాటిని ఎక్కుపెట్టడం ప్రజాస్వామ్యంలో ఏవిధంగా సమర్థనీయం? చివరికి సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తులైన న్యాయవాదుల మాటలను షాహీన్‌బాగ్ ఆందోళనకారులు చెవిమీద పెట్టకపోవడాన్ని ఏం సూచిస్తోంది? 21వ శతాబ్దంలో ప్రపంచమంతటా ప్రజాస్వామ్యం చిక్కబడుతున్న తరుణంలో ఇలా రాడికల్ పద్ధతులను, అప్రజాస్వామిక విధానాలను అవలంబించడంవల్ల ఒరిగేది ఏమిటి? అన్న ఇంగిత జ్ఞానం ఉండాలి కదా? వాటన్నింటిని ‘సమాధి’ చేసి దేశాన్ని తగులబెట్టే కార్యక్రమంకోసం విదేశీ నిధులు స్వీకరించి, ఆ నిధులతో నిప్పు రాజేయడం ఎలా సమ్మతమవుతుంది? దొంగనే దొంగ అని అరిచినట్టు పథకం ప్రకారం దాడులుచేసి తాము బాధితులమని ప్రపంచానికి, అంతర్జాతీయ మీడియాకు ఎక్కడం విడ్డూరం. మానవ హక్కులు, పౌర హక్కుల నెపంతో అంతర్జాతీయ వేదికలెక్కేందుకు పన్నిన కుట్ర తేటతెల్లమైంది. ఇంత జరిగాక, ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసాక దేశ పరువుప్రతిష్ట మట్టిపాలయ్యాక, షాహీన్‌బాగ్‌లో ఆందోళనకారుల సంఖ్య పూర్తిగా పలచబడ్డాక, ఎంత ఒత్తిడితెచ్చినా ప్రభుత్వం చట్టాన్ని వెనక్కితీసుకునే ప్రసక్తేలేదని ఖరాకండిగా చెప్పాక, ఎవరూ ఎలాంటి పత్రాలను జాతీయ జనాభా పట్టిక సందర్భంగా చూపనవసరం లేదని ప్రకటించాక కాంగ్రెసు నాయకులు మెల్లిగా తమ ‘వైఖరి’ని మార్చుకోవడంవల్ల ఎవరు నష్టపోయారు? ముస్లిం మత ఛాందసవాదులైనా, మావోలైనా, అర్బన్ నక్సల్స్ అయినా, అంబేద్కర్ సేవ పేర హింసను ప్రోత్సహించేవారైనా వాస్తవాల్ని, వర్తమాన పరిస్థితుల్ని నిశితంగా పరిశీలించాలి. అవకాశం దొరికింది కదా అని ఆవేశపడితే వారికి మిగిలేది బూడిదే.

– వుప్పల నరసింహం, 99857 81799

ఆంధ్రభూమి సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సీఏఏ వ్యతిరేకులకు మిగిలింది బూడిద! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇది ముమ్మాటికీ దేశ ద్రోహమే – బండి సంజయ్
ప్రజాసమస్యలపై చర్చించాల్సిన శాసనసభలో రజకార్ల అజెండాను భుజాన ఎత్తుకుంటున్నారని తెలంగాణ భాజపా ఎంపీలు విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేయడంపై వారు మండిపడ్డారు. దిల్లీలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సహా ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, సోయం బాపురావు మీడియాతో మాట్లాడారు. సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీలపై సీఎం కేసీఆర్‌కు అవగాహన లేక వాటిని వ్యతిరేకిస్తున్నారని బండి సంజయ్‌ విమర్శించారు. సీఏఏతో ఎవరికీ నష్టం ఉండదని చెప్పారు. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాన్ని శాసనసభ ఎలా వ్యతిరేకిస్తుందని ప్రశ్నించారు.

సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం దేశద్రోహమేనని సంజయ్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాల్సిన అవసరముందన్నారు. సీఏఏ పౌరసత్వం ఇచ్చేదే తప్ప.. పౌరసత్వం తొలగించేది కాదనే విషయాన్ని సీఎం గ్రహించాలని సూచించారు. బర్త్‌ సర్టిఫికెట్‌ లేదంటున్న కేసీఆర్‌.. ఇన్నాళ్లు ఎన్నికల్లో ఎలా పోటీ చేశారని ప్రశ్నించారు. మరో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ అరచేతితో సూర్యకాంతిని ఆపలేరని వ్యాఖ్యానించారు. శాసనసభ తీర్మానంతో తెలంగాణ ఏర్పాటు ఆగలేదని గుర్తు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం.. ముస్లింలను మభ్యపెట్టే చర్య తప్ప మరొకటి కాదన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇది ముమ్మాటికీ దేశ ద్రోహమే –  బండి సంజయ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రధానిని దూషించిన వారిని కఠినంగా శిక్షించండి
నెల్లూరులోని  మహమ్మద్ షమి అనే ముస్లిం నాయకుడు CAA, NRC, NPR గురించి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని తెలియజేస్తూ, లేని పోని అపోహలు సృష్టిస్తూ, వారిని భయాందోళనలకు గురి చేస్తూ వీటంతటికి కారణం ప్రధాని మోడీ గాడు అని, వాడిని చెప్పుతో కొట్టాలని, తాను అమర్యాదగా మాట్లాడటమే కాకుండా ప్రజలు కూడా అదే విధంగా మాట్లాడేలా వారిని ప్రేరేపిస్తూ ఊరూ వాడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడని, ఇతను నిర్వహిస్తున్న ప్రచారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా, మతాల మధ్య చిచ్చు పెట్టి దేశ సమైక్యతకు భంగం కలిగించే విధంగా ఉందని, కావున తగు విచారణ జరిపించి, వీలయినంత త్వరగా అతనిని పట్టుకుని చట్టపరంగా శిక్షించాలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జాతీయ నిధి పర్యవేక్షక కమిటీ సభ్యులు శ్రీ వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి SI శ్రీ బాజిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పసుపులేటి శివశంకర్, శ్రీ పోలిశెట్టి  వీరబ్రహ్మయ్య, శ్రీ బొగ్గవరపు భాస్కర్, శ్రీ నోటి మాల్యాద్రి రెడ్డి, బిజెపి యువనాయకులు శ్రీ మూలా బాలకృష్ణా రెడ్డి, శ్రీ మల్లం కొండారెడ్డి, శ్రీ లెక్కమనేని రాజేష్ నాయుడు, శ్రీ మనం హరీష్, శ్రీ గున్నం మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రధానిని దూషించిన వారిని కఠినంగా శిక్షించండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లఖన్ వూలో సీఏఏ వ్యతిరేకుల పోస్టర్లు!
ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూ వ్యాప్తంగా వెలసిన పోస్టర్లు ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా మారాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న 53 మందితో కూడిన బ్యానర్లను నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేశారు. దాదాపు 100 పోస్టర్లు అంటించినట్లు లఖ్‌నవూ జిల్లా యంత్రాంగం వెల్లడించింది. వీటిలో వ్యక్తుల పేర్లను వారి చిరునామాతో సహా ముద్రించారు. వీరంతా గత డిసెంబరులో హింసకు దారి తీసిన సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నవారని జిల్లా మెజిస్ట్రేట్‌ అభిషేక్‌ ప్రకాశ్‌ పేర్కొన్నారు. వీరికి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. అల్లర్ల కారణంగా సంభవించిన ఆస్తి నష్టానికి సంబంధించిన పరిహారాన్ని వెంటనే చెల్లించాలని ఆదేశించారు. లేనిపక్షంలో ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు.

డిసెంబరులో ఉత్తర్‌ప్రదేశ్‌ వ్యాప్తంగా జరిగిన సీఏఏ వ్యతిరేక నిరసనలు పలుప్రాంతాల్లో తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. నిరసనకారులు బస్సులను దగ్ధం చేశారు. పలు భవనాలపై రాళ్లతో దాడి చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆస్తి నష్టానికి కారణమైన వారి నుంచి పరిహారం వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఘర్షణల వల్ల దాదాపు రూ.1.55 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేశామని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లఖన్ వూలో సీఏఏ వ్యతిరేకుల పోస్టర్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చట్టాలు చేయడం మా సార్వభౌమ హక్కు
పౌరసత్వ సవరణ చట్టం అంశంలో జోక్యాన్ని కోరుతూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌(యూఎన్‌హెచ్‌ఆర్సీ) సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. సీఏఏ భారత అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశమని పేర్కొంటూ వారికి దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. చట్టాలు చేయడం భారత సార్వభౌమ హక్కుగా అభివర్ణించారు. కాబట్టి భారత సార్వభౌమత్వానికి సంబంధించిన విషయాల్లో ఏ విదేశానికి జోక్యం చేసుకునే హక్కు లేదని గట్టిగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. సీఏఏ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉందనే విషయంలో భారత్‌ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. భారత్‌ ప్రజాస్వామ్య దేశం నిర్దేశించిన చట్టానికి అనుగుణంగా ఇక్కడ పరిపాలన జరుగుతోంది అన్నారు. మా స్వతంత్ర న్యాయవ్యవస్థపై అందరికీ పూర్తి గౌరవం, నమ్మకం ఉంది.. మా గొంతును, చట్టబద్దమైన స్థానాన్ని సుప్రీంకోర్టు నిరూపిస్తుందని విశ్వసిస్తున్నామని తెలిపారు.

సీఏఏ అంశంలో జోక్యాన్ని కోరుతూ యూఎన్‌హెచ్‌ఆర్సీ సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జెనీవాలోని భారత కార్యాలయానికి మానవ హక్కుల హై కమిషనర్‌ సోమవారం తెలియజేశారని విదేశాంగ శాఖ తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చట్టాలు చేయడం మా సార్వభౌమ హక్కు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీ అల్లర్లపై సిట్ దర్యాప్తు ప్రారంభం
దేశరాజధానిలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను విచారించేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్‌) ఏర్పాటు చేశారు. ఘర్షణలకు సంబంధించిన ఢిల్లీ నేర విభాగ పరిధిలోని కేసులన్నింటినీ ఆ సిట్‌ బృందాలకు బదిలీ చేయనున్నారు. ఒక బృందానికి డీసీపీ రాజేశ్‌ దేవ్‌, మరో బృందానికి నేర విభాగం అదనపు సీపీ బీకే సింగ్‌ నేతృత్వం వహించనున్నారు. ఆ కేసులన్నింటినీ ఈ ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో దర్యాప్తు చేయనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకూ 48 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా 130 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈశాన్య ఢిల్లీలో ఆదివారం ఘర్షణలు మొదలైన విషయం తెలిసిందే. ఆందోళనకారులు రాళ్లు విసరడం, ఇళ్లను తగలబెట్టడానికి పాల్పడటంతో ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈక్రమంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది వరకు గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీ అల్లర్లపై సిట్ దర్యాప్తు ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇంటెలిజన్స్ ఉద్యోగిని చంపి డ్రైనేజిలో పడేసిన CAA వ్యతిరేక నిరసనకారులు
CAA వ్యతిరేక నిరసనకారులు కేంద్ర ప్రభుత్వంపై, దేశ సార్వభౌమాధికారంపై యుద్ధంప్రకటించినట్లున్నారు.  ఇంటెలిజెన్స్‌ విభాగానికి చెందిన ఉద్యోగి ఈశాన్య ఢిల్లీలోని చాంద్‌బాగ్ ప్రాంతంలో మృతిచెందినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ఘర్షణల్లో భాగంగా నిరసనకారులు జరిపిన రాళ్ల దాడిలోనే అంకిత్‌ శర్మ(26) చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహం డ్రైనేజీలో లభ్యమయిందని బంధువులు పోలీసులకు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని గురు తేగ్‌ బహదూర్‌ ఆస్పత్రికి తరలించారు. 2017లో విధుల్లో చేరిన అంకిత్‌ ‘సెక్యూరిటీ అసిస్టెంట్‌’ హోదాలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఈశాన్య దిల్లీలో ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇంటెలిజన్స్ ఉద్యోగిని చంపి డ్రైనేజిలో పడేసిన CAA వ్యతిరేక నిరసనకారులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీలో CAA వ్యతిరేక నిరసనలు హింసాత్మకం
దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య మరోసారి చోటు చేసుకున్న ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఢిల్లీ పోలీస్‌ హెడ్ కానిస్టేబుల్‌ రతన్ లాల్ మృతి చెందారు. మరికొందరు పోలీసులు ఘర్షణలో గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. ఇక్కడి జఫ్రాబాద్‌ ప్రాంతంలోని మౌజ్‌పుర్‌లో రెండోరోజూ పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. స్వల్ప లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో పలు వాహనాలు, దుకాణాలు, ఇళ్లకు CAA వ్యతిరేక ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ దాడులలో ఓ ఫైరింజన్‌ సైతం ధ్వంసమైందని అధికారులు తెలిపారు. మొత్తం మీద అక్కడి పరిస్థితి భీతావహంగా ఉంది.

అల్లరి మూకల దాడిలో మృతి చెందినహెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్

ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలోని జఫ్రాబాద్‌, మౌజ్‌పుర్‌-బాబర్‌ పుర్‌ మెట్రో స్టేషన్లను మెట్రో అధికారులు మూసివేశారు. 24 గంటల పాటు జఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) పేర్కొంది. ఆదివారం సైతం ఇదే జఫ్రాబాద్‌ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి పాఠకులకు తెలిసిందే. ఘర్షణ, రాళ్ళ దాడులు, దహనాల నేపథ్యంలో ఇరు వర్గాలపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీలో CAA వ్యతిరేక నిరసనలు హింసాత్మకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల ఘర్షణ
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కారణంగా దేశరాజధాని ఢిల్లీలోని మౌజ్‌పూర్‌ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మౌజ్‌పూర్‌ ప్రాంతంలో కొందరు సీఏఏకు మద్దతుగా అనుకూల ర్యాలీ ప్రారంభించారు. ఇప్పటికే సీఏఏ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్న జఫ్రాబాద్‌ ప్రాంతానికి మౌజ్‌పూర్‌ అతి సమీపంలో ఉంది. ఈ క్రమంలో సీఏఏ అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలు రెండు వర్గాల మధ్య ఘర్షణకు తావు తీశాయి. ఇరు వర్గాలు రాళ్లు విసురుకున్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. పరిస్థితి చేజారడంతో సీఆర్పీఎఫ్‌ బలగాలను రంగంలోకి దింపారు. పోలీసులు భాష్పవాయు ప్రయోగం చేయడంతో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. పోలీసులపైనా రాళ్లు విసిరినట్లు సంయుక్త పోలీసు కమిషనర్‌ అలోక్‌ కుమార్‌ తెలిపారు. భద్రతా బలగాలను దింపి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల ఘర్షణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.