C.A.A – Vishwa Samvad Kendra Andhra Pradesh

సి.ఏ.ఏ ఖ‌చ్చితంగా అమ‌లు చేయాలి – సి.ఏ.ఏ పై స్వ‌రం మార్చిన అకాలిద‌ల్ నాయ‌కుడు
పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) ఇటీవ‌ల కాలంలో మద్దతు పెరుగుతోంది. సి.ఏ.ఏ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన స‌మ‌యంలో దానికి వ్య‌తిరేకంగా అనేక ఆందోళ‌న‌లు జ‌రిగాయి. దేశంలోని కొన్ని రాజ‌కీయ పార్టీలు సి.ఎ.ఎ స‌వ‌ర‌ణను వ్య‌తిరేకించాయి. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో అనేక మంది అప్పుడు వ్య‌తిరేకించిన వారే ఇప్పుడు సి.ఎ.ఎ కి మ‌ద్ధ‌తు తెలుపుతున్నారు. సి.ఎ.ఎ అవ‌శ్య‌క‌త‌ను తెలుసుకుని భార‌త‌దేశంలో సి.ఏ.ఏ త‌ప్ప‌ని స‌రిగా అమ‌లు చేయాల‌ని త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. అటువంటి వారిలో శిరోమణి అకాలీదళ్ నాయకుడు మంజీందర్ ఎస్ సిర్సా కూడా ఒకరు.

దేశంలో సి.ఎ.ఎ చట్టాన్ని అమలుచేయాలని ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి పౌరులను భారతదేశం తరలిస్తున్న సమయంలో ఆయన ఈ అభ్యర్థన చేశారు.

I request PM & HM to amend CAA and extend the cut-off date from 2014 to 2021 so that people coming from Afghanistan get benefitted & lead a safe life here and their children are able to study here: Manjinder S Sirsa, President, Delhi Sikh Gurdwara Management Committee &SAD leader pic.twitter.com/6obZJcl6Ur

— ANI (@ANI) August 24, 2021

ఒక మీడియా సంస్థతో ఆయ‌న మాట్లాడుతూ “ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో ఈ చట్టాన్ని అవసరం. ఆఫ్ఘ‌నిస్తాన్ నుండి వచ్చే ప్రజలు ప్రయోజనం పొందడానికి ఇక్కడ సురక్షితమైన జీవితాన్ని గడపడానికి వారి పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి వీలుగా చ‌ట్టంలో పేర్కొన్న గ‌డువును 2014 నుండి 2021 పొడిగించాలని ప్ర‌ధాని, హోంమంత్రిని అభ్యర్థిస్తున్నాను” అని అన్నారు.

అయితే శిరోమణి అకాలీదళ్ (SAD) ఇంతకు ముందు పంజాబ్ అసెంబ్లీలో అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన CAA వ్యతిరేక తీర్మానానికి మద్దతు ఇచ్చింది. శిరోమణి అకాలీదళ్ పౌరసత్వ సవరణ చట్టంపై తన వైఖరిని మార్చుకోవాల‌ని దాని మిత్రపక్షం బిజెపిని కోరడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా వెనక్కి తగ్గింది.

మంజీంద‌ర్ ఎస్ సిర్సా సి.ఎ.ఎ పై త‌న వైఖ‌రి మార్చుకున్న నేప‌థ్యంలో బిజెపి ఐటీ సెల్‌ జాతీయ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా స్పందించారు. సిఎఎకు వ్యతిరేకంగా ఉన్న‌వాళ్లు కూడా ఇప్పుడు చట్టం ప్రాముఖ్యతను గుర్తించి దాని అమ‌లు చేయ‌మ‌న‌డం శుభ‌ప‌రిణామం అని అన్నారు.

Courtesy : NEWS BHARATHI & VSK TELANGANA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సి.ఏ.ఏ ఖ‌చ్చితంగా అమ‌లు చేయాలి – సి.ఏ.ఏ పై స్వ‌రం మార్చిన అకాలిద‌ల్ నాయ‌కుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

C.A.A : ఆరుగురు పాకిస్తానీ హిందువుల‌కు భార‌త పౌర‌స‌త్వం
దశాబ్దాలుగా మధ్యప్రదేశ్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ నుండి వ‌చ్చిన ఆరుగురు హిందూ వలసదారులకు సి.ఎ.ఎ చ‌ట్టం కింద భారత పౌరసత్వం లభించింది. గ‌తంలో మతపరమైన హింస కారణంగా వారు ఆరుగురూ పాకిస్తాన్ నుండి భార‌త్ కు వ‌చ్చారు. గ‌తేడాది కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (సి.ఎ.ఎ) ద్వారా వారు ప్ర‌స్తుతం భార‌త పౌర‌స‌త్వాన్ని పొందారు. వీరు 1988 నుంచి 2005 వ‌ర‌కు భారతదేశానికి వలస వచ్చినట్టు రాష్ట్ర అధికారులు వెల్ల‌డించారు.

పొరుగు దేశాల్లో మతపరమైన హింస కారణంగా భార‌త్ కు వ‌చ్చిన ఈ హిందూ వలసదారులకు సి.ఏ.ఏ చ‌ట్టం కింద వారికి భారత పౌరసత్వం అందించ‌బ‌డింద‌ని, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేసి వారికి భారత పౌరసత్వ ధృవీకరణ పత్రాలను అందజేశామ‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు.

భారతీయ పౌరసత్వం పొందిన వారిలో భోపాల్‌కు చెందిన నందలాల్, అమిత్ , మాండ్‌సౌర్‌కు చెందిన అర్జుందస్ మంచందాని, జైరామ్ దాస్, నారాయణ దాస్ సౌశల్య బాయి ఉన్నారు.

ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లోని హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ లేదా క్రైస్తవ మ‌తానికి చెందిన వారు ఆయా దేశాల్లో మ‌త‌ప‌ర‌మైన హింస‌కు గురై భార‌త్ దేశానికి వ‌చ్చిన వారికి భార‌త పౌర‌స‌త్వం క‌ల్పించ‌డానికి వీలుగా కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం పౌర‌స‌త్వ చ‌ట్టానికి స‌వ‌ర‌ణలు చేసింది. ఈ చ‌ట్టం ప్ర‌కారం భారతదేశంలోకి వ‌చ్చిన వారు ప్ర‌స్తుతం సి.ఏ.ఏ చ‌ట్టం ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకున్న త‌ర్వాత ప్ర‌భుత్వం అన్ని ప‌త్రాల‌ను ప‌రిశీలించి వారికి భార‌త పౌర‌స‌త్వం క‌ల్పిస్తుంది.

Source : ORGANISER & VSK TELANGANA

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post C.A.A : ఆరుగురు పాకిస్తానీ హిందువుల‌కు భార‌త పౌర‌స‌త్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.