burqa – Vishwa Samvad Kendra Andhra Pradesh

బుర్ఖా వేసుకోలేద‌ని భార్యను చంపిన ఇక్బాల్‌!
ముంబ‌యి: బుర్ఖా వేసుకుని, ముస్లిం సంప్ర‌దాయాలు పాటించ‌డం లేద‌ని ఇక్బాల్ అనే వ్య‌క్తి త‌న భార్య రూపాలీని నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపాడు. ఆ మహిళ చేతులు, మెడపై కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. ఈ ఘటన ముంబయిలోని చెంబూర్​లో జరిగింది.

ఇక్బాల్​ ట్యాక్సీ డ్రైవర్​గా పని చేస్తున్నాడు. అతనికి మొదట ఓ మహిళతో వివాహం జరిగింది. అయితే పిల్లలు పుట్టలేదన్న నెపంతో ఆమెను వదిలేసి రూపాలీ అనే మహిళను మూడేళ్ళ కింద‌ట రెండో వివాహం చేసుకున్నాడు. రూపాలీ వేరే మతానికి చెందిన మహిళ కావడం వల్ల ఇక్బాల్​ కుటుంబ సభ్యులు రూపాలీని వేధించడం మొదలుపెట్టారు.

ఆమెను ముస్లిం సంప్రదాయాలను పాటించమని ఇక్బాల్​ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. బుర్ఖా వేసుకోమని అడగగా రూపాలీ అందుకు నిరాకరించింది. దీంతో తరచూ ఇంట్లో వాగ్వాదం జరుగుతుండేది. ఒత్తిడి తట్టుకోలేని రూపాలీ తన కొడుకుని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది.

దాదార్​లోని ఓ హాస్టల్​లో తన స్నేహితురాలితో నివసిస్తోంది. భార్యాభర్తలిద్దరూ ఫోన్​లో మాట్లాడుకుంటున్నప్పటికి ముస్లిం సంప్రదాయాలు పాటించే విషయమై ఇద్దరికి గొడవలు జరిగేవి. బాబు కస్టడీ విషయమై మాట్లాడాలని సోమవారం రూపాలీని బయటకు రమ్మని పిలిచాడు. బయటకి వచ్చిన రూపాలీని అతి దారుణంగా పొడిచాడు.

గాయాలు తీవ్రంగా కావడం వల్ల రుపాలీ అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడి నుంచి పరారైన ఇక్బాల్​కు కొన్ని గంటల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బుర్ఖా వేసుకోలేద‌ని భార్యను చంపిన ఇక్బాల్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జీన్స్‌ ధరించిన విద్యార్థిని వేశ్యతో పోల్చిన ముస్లిం గురువు
గౌహతి: ముస్లిం అమ్మాయిలు జీన్స్‌ప్యాంట్‌ వేసుకోకూడదు… ఇది అస్సాంలోని రాడికల్‌ ముస్లిం నేతల కొత్త ఫత్వాలా కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అస్సాంలోని బిస్వనాథ్‌ చారియాలి పట్టణంలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్న ముస్లిం విద్యార్థినిపై ముస్లిం మత గురువు భౌతికంగా దాడి చేసి, దుర్భాషలాడాడు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్‌ 25న సాయంత్రం హెడ్‌ఫోన్స్‌ కొనుగోలు చేసేందుకు సమీపంలోని మొబైల్‌ దుకాణానికి వెళ్ళింది. అప్పుడు ఆమె జీన్స్‌ ప్యాంట్‌, కుర్తీ ధరించివుంది. ఆ వేషధారణలో ఆమెను చూసిన దుకాణదారు నూరుల్‌ అనిమ్‌(60) దుర్భాషలాడాడు. దీంతో ఆమె మాటకు మాట సమాధానంగా ఇవ్వడంతో అతను ఆ విద్యార్థిని షాపు నుండి బయటకు గెంటేశాడు. అక్కడితో ఆగలేదు… వేశ్యలు మాత్రమే ఈ రకమైన దుస్తులు ధరిస్తారని, ముస్లిం బాలికలు తప్పనిసరిగా బురఖా ధరించాలని చెబుతూ దుర్భాషలాడాడు.

‘ఇయర్‌ఫోన్స్‌ కొనుక్కోవడానికి అతని ఇంటికి వెళ్లాను… అతను నన్ను మందలించడంతో షాక్‌ అయ్యాను.. మొదట్లో అసలు విషయం ఏంటో అర్థం కాలేదు… ఇంతలోపే నాపై విరుచుకుపడ్డాడు. నేను జీన్స్‌ ధరించకూడదని, వీధిలో తిరుగుతున్నప్పుడు బురఖా ధరించి ఉండాలని చెప్పాడు’ అని ఆ విద్యార్థిని పోలీసుల వద్ద బోరుమంది. ఈ ఘటనపై బాధితురాలు తల్లిదండ్రులకు సమాచారం అందించింది. నూరుల్‌ అమీన్‌తో బాలిక తండ్రి అయూబ్‌ ఖాన్‌ వాగ్వాదానికి దిగాడు. మూడు రోజుల తరువాత నూరుల్‌ అమీన్‌ ఇద్దరు కుమారులు, రఫీకుల్‌ ఇస్లాం, షాహిదుల్‌ ఇస్లాం అయూబ్‌ ఖాన్‌ను రోడ్డుపై గుర్తించి, కొట్టారు. ఈ సంఘటనలపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రఫీకుల్‌ ఇస్లాం, సాహిదుల్‌ ఇస్లామ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జీన్స్‌ ధరించిన విద్యార్థిని వేశ్యతో పోల్చిన ముస్లిం గురువు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.