BSNL – Vishwa Samvad Kendra Andhra Pradesh

2024 నుంచి దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు – కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడి
ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ 2024 నుంచి 5జీ సర్వీసులను ప్రారంభిస్తుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ప్రస్తుతం 4జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు కోసం టీసీఎస్, సీ–డీవోటీ సారథ్యంలోని కన్సార్షియంను బీఎస్‌ఎన్‌ఎల్‌ షార్ట్‌లిస్ట్‌ చేసిందని ఆయన చెప్పారు. దీన్ని ఏడాది వ్యవధిలో 5జీకి అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు ఒడిశాలో జియో, ఎయిర్‌టెల్‌ 5జీ సర్వీసులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి వివరించారు. ఒడిశాలో టెలికాం కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు కేంద్రం రూ. 5,600 కోట్లు కేటాయించిందని ఆయన చెప్పారు. మరోవైపు, రుణ సంక్షోభంలో ఉన్న టెలికం సంస్థ వొడాఫోన్‌-ఐడియాకు(వీఐఎల్‌) నిధులు సహా వివిధ అవసరాలు ఉన్నాయని మంత్రి వైష్ణవ్‌ తెలిపారు. ఎంత మేర పెట్టుబడులు కావాలి, ఎవరు ఎన్ని నిధులను సమకూర్చాలనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. వీఐఎల్‌కు రూ. 2 లక్షల కోట్ల పైగా రుణ భారం ఉందని.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 16,000 కోట్ల వడ్డీని ఈక్విటీ కింద మార్చే ఆప్షన్‌ను వినియోగించుకోవాలని వీఐఎల్‌ నిర్ణయించుకుందన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 33 శాతం వాటా లభిస్తుండగా, ప్రమోటర్ల హోల్డింగ్‌ 74.99 శాతం నుంచి 50 శాతానికి తగ్గుతుంది.

The post 2024 నుంచి దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు – కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలలో 4జి మొబైల్ సేవలు
* యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ప్రాజెక్టుకు ఆమోదం

* కేంద్ర మంత్రివర్గం నిర్ణయం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ సమావేశం వామపక్ష తీవ్రవాద ప్రాబల్య (ఎల్.డబ్ల్యూ.ఇ) ప్రాంతాలలోని భద్రతా శిబిరాల వద్ద 2జి మొబైల్ సేవలను 4జి కి అప్ గ్రేడ్ చేయడం కోసం యూనివర్స ల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యుఎస్ఒఎఫ్) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ను వామ పక్ష తీవ్రవాద (ఎల్.డబ్ల్యూ.ఇ) ఫేజ్-1 సైట్లను 2జి నుండి 4జి మొబైల్ సేవలకు 1,884.59 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో (పన్నులు, సుంకాలు మినహాయించి) అప్ గ్రేడ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఐదేళ్ల పాటు ఓ అండ్ ఎం కూడా ఉంది. బిఎస్ఎన్ఎల్ తన సొంత ఖర్చుతో మరో ఐదు సంవత్సరాల పాటు ఈ సైట్లను నిర్వహిస్తుంది. అలాగే రూ. 541.80 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ వ్యవధికి మించి పొడిగించబడిన కాలానికి బిఎస్ఎన్ఎల్ ద్వారా ఎల్ డబ్ల్యుఇ ఫేజ్-1 లో 2జి సైట్ల ఆపరేషన్స్, మెయింటెనెన్స్ ఖర్చుకు నిధులు సమకూర్చడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలలో 4జి మొబైల్ సేవలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇకనుంచి విమానాల్లో బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సేవలు
న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించడానికి ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సన్నద్ధమైంది. ఇందుకు అవసరమైన లైసెన్సులను టెలికాం విభాగం(డాట్‌) నుంచి పొందింది. భారత్‌లో గ్లోబల్‌ ఎక్స్‌ప్రెస్‌ (జీఎక్స్‌) మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించడానికి తమ వ్యూహాత్మక భాగస్వామి బీఎస్‌ఎన్‌ఎల్‌కు లైసెన్సులు దక్కాయని బ్రిటిష్‌ శాటిలైట్‌ సంస్థ ఇన్‌మర్సాట్‌ బుధవారం తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ పొందిన ఇన్‌ఫ్లైట్‌, మారిటైమ్‌ కనెక్టివిటీ(ఐఎఫ్‌ఎమ్‌సీ) లైసెన్సులతో ప్రభుత్వం, విమానయాన, నౌకాయనానికి చెందిన భారత వినియోగదార్లకు జీఎక్స్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని ఇన్‌మర్సాట్‌ వివరించింది.

టారిఫ్‌లను ఇంకా నిర్ణయించలేదని బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ పి.కె. పుర్వార్‌ పేర్కొన్నారు. నవంబరు నుంచి సేవలు అందించడానికి తమ వైపు నుంచి అంతా సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. భారత్‌లో జీఎక్స్‌ గేట్‌వే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉండబోతోంది. భారత విమానయాన సంస్థలు భారత్‌తో పాటు, అంతర్జాతీయ మార్గాల్లోనూ జీఎక్స్‌ సేవలను అందించవచ్చు. విమానాల్లోపల కనెక్టివిటీని అందజేయవచ్చు. భారత వాణిజ్య నౌకా కంపెనీలు సైతం తమ నౌకలను డిజిటలీకరించవచ్చు. తద్వారా నౌకా కార్యకలాపాలు, సిబ్బంది సంక్షేమ సేవలను మరింత సమర్థంగా నిర్వహించవచ్చు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇకనుంచి విమానాల్లో బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సేవలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అభివృద్ధి దిశ‌గా జమ్మూ కాశ్మీర్
ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తర్వాత లడఖ్ ఇప్పుడు అభివృద్ధి దిశ‌గా ముందుకు సాగుతూ పురోగతికి కొత్త ఉదాహరణ కానుంది. ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఇండో-చైనా సరిహద్దుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేప‌థ్యంలో ఈ వ్యూహాత్మక ప్రాంతానికి మొబైల్ సేవ‌లు మెరుగు ప‌ర‌చ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది.

పాంగాంగ్ దక్షిణ అంచున ఉన్న మెరాక్, ఖక్టేడ్ గ్రామంలో మొట్టమొదటిసారిగా మొబైల్ కనెక్టివిటీ ప్రారంభమైంది. మెరాక్ వద్ద బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ టవర్ ను చుషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాన్జిన్ ప్రారంభించారు.

ఇటీవల, చైనాతో ఉద్రిక్తతల ప‌రిస్థితుల న‌డుమ తూర్పు లడఖ్‌లో సైన్యానికి మద్దతు అవసరమైనప్పుడు స‌రిహ‌ద్దు ప్రాంతాల గ్రామస్తులు భారత సైన్యంతో నిలబడ్డారు. ఎత్తైన ప్ర‌దేశాల్లో ఉన్న సైనిక శిబిరాల‌కు కూడా గ్రామస్తులు ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. ఆపరేషన్ సద్భావన వ‌ల్ల పరిస్థితులు సాధారణమైతే గ్రామస్తుల దశాబ్దాల నాటి కలను సాకారం చేసుకోవడానికి భార‌త ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. ఈ మేర‌కు ఆర్మీ స‌మ‌క్షంలో బి.ఎస్‌.ఎన్‌.ఎల్ సిబ్బంది స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు.

మొబైల్ క‌నెక్టేవిటికి కావాల్సిన అన్ని ప‌రికరాల‌ను బి.ఎస్‌.ఎన్‌.ఎల్ అందించింది. అలాగే చుషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ ఈ ప్రాజెక్టుకు సౌర శక్తి వ్యవస్థను అందించారు. చుషుల్, చాంగ్‌తాంగ్‌లో నిలిచిపోయిన అభివృద్ధి కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయని ఇక్క‌‌డి ప్రజ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Source : ORGANISER & VSK TELANGANA.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అభివృద్ధి దిశ‌గా జమ్మూ కాశ్మీర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.