archiveBSF

News

దేశ‌ద్రోహి… ఆ ముస్లిం కానిస్టేబుల్‌!

పాక్‌కు భారత రహస్య సమాచారం అంద‌జేత‌ ఉగ్రవాద నిరోధక దళం అదుపులో నిందితుడు గాంధీన‌గ‌ర్‌: గుజరాత్​ భుజ్​ బెటాలియన్​కు చెందిన సరిహద్దు భద్రతా దళం కానిస్టేబుల్​ను గుజరాత్​ ఉగ్రవాద నిరోధక దళం అరెస్టు చేసింది. పాకిస్థాన్​కు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో...
News

జమ్మూ కశ్మీర్ లో జైషే మహ్మద్‌ కమాండర్ కాల్చివేత‌!

న్యూఢిల్లీ: భారత భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్ అవంతిపోరాలోని తిల్వాని మొహల్లా వద్ద ఓ ఉగ్రవాదిని అంతం చేశాయి. మృతుడిని జైషే మహ్మద్‌ కమాండర్‌ షామ్‌ సోఫీగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం జ‌రిగింది. అంతేకాకుండా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)...
News

భారత సరిహద్దు భద్రతా దళాల అధికార పరిధి పెంపు

న్యూఢిల్లీ: సరిహద్దు భద్రత దళం(బీఎస్‌ఎఫ్‌) అధికార పరిధిని విస్తృతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశ సరిహద్దుల వెంట రక్షణ విధులు నిర్వహించే ఈ దళం ఇకపై పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, అసొం రాష్ట్రాలలో 50 కి.మీ.వరకు లోపలకు...
News

హెరాయిన్‌ ప్యాకెట్లపై ఇమ్రాన్‌ తల్లి ఆసుపత్రి పేరు

స్మగ్లర్‌ను పట్టుకున్న పోలీసులు పంజాబ్‌: పాకిస్తాన్‌ నుండి హెరాయిన్‌, ఇతర మాదకద్రవ్యాలు భారతదేశానికి స్మగ్లింగ్‌ కావడం కొత్త విషయం కానప్పటికీ, ఈసారి సరికొత్త సంఘటన జరిగింది. ఇమ్రాన్‌ ఖాన్‌ తల్లి జ్ఞాపకార్థం నిర్మించిన ఆసుపత్రి పేరు సరిహద్దుల వెంబడి భారతదేశానికి తరలిస్తున్న...
News

సైన్యం వల్లే సురక్షితంగా భారత్

ఉప రాష్ట్రపతి వెల్లడి రాజ‌స్థాన్: సరిహద్దుల్లోని సైనికుల వల్లే భారతదేశం సురక్షితంగా ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజస్థాన్‌ పర్యటనలో భాగంగా రెండో రోజైన సోమవారం ఆయన జైసల్మేర్‌లోని యుద్ధ ప్రదర్శనశాలను సందర్శించారు. అమర సైనికులకు నివాళులు అర్పించారు. ప్రాంగణంలో...
News

పంజాబ్: ఫిరోజ్‌పూర్‌లో ఇద్దరు పాకిస్థాన్ చొరబాటుదారులను హతం చేసిన BSF కమాండోలు

ఫిరోజ్‌పూర్ జిల్లాలో పాకిస్తాన్ నుండి భారత్ లోకి చొరబాటుకు యత్నిస్తున్న ఇద్దర్ని భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జూలై 30 న భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు చొరబాటుదారులను BSF దళాలు హతమార్చినట్లుగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) పంజాబ్...
News

సాయుధ బలగాలకు 100 రోజుల శెలవులు – హోంశాఖ ప్రతిపాదన

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని విభాగాల సాయుధ బలగాల సిబ్బందికి ఏడాదికి 100 రోజుల పాటు కుటుంబ సభ్యులతో గడిపేందుకు సెలవులు మంజూరు చేయాలన్న ప్రతిపాదన అమలుపై హోంమంత్రిత్వ శాఖ నివేదిక కోరింది. తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, సమస్యాత్మక భూభాగాల్లో...
News

ప్రారంభమైన భారత్‌, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల(బీఎస్‌ఎఫ్‌) సమన్వయ సమావేశం

భారత్‌, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల(బీఎస్‌ఎఫ్‌) సమన్వయ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. మూడురోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్న ఈ సమావేశం గురువారంతో ముగియనుందని అధికారులు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దును సమర్థంగా నిర్వహించడంలో భాగంగా అక్కడ జరిగే...
News

ఇంటెలిజెన్స్‌ రంగాల వారు పదవీ విరమణ పొందినా….. పెదవి విప్పరాదు…. హద్దు దాటరాదు – స్పష్టం చేసిన కేంద్రం

రక్షణ, ఇంటెలిజెన్స్‌ రంగాలకు చెందిన 25 విభాగాల అధికారులు రిటైరైన తర్వాత కూడా సున్నితమైన అంశాలను వెల్లడించకుండా కేంద్రం కట్టడి చేసింది. ఆయా విభాగాల్లో పనిచేసి రిటైరైన తర్వాత ఆర్టికల్స్‌గాగానీ, పుస్తకాలుగాగానీ సంచలనమైన సున్నిత విషయాలను వెల్లడించకుండా ఈ చర్య తీసుకున్నారు....
News

కేంద్ర బలగాల్లో లక్ష ఖాళీల భర్తీకి యత్నం : కేంద్ర ప్రభుత్వం

బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ వంటి వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో చాలా వరకు పదవీ విరమణ, మరణాలు, రాజీనామాల వల్ల ఏర్పడ్డ ఖాళీలేనని తెలిపింది. ఈ మేరకు సభలో...