BRO – Vishwa Samvad Kendra Andhra Pradesh

స‌రిహ‌ద్దు రోడ్ల నిర్మాణ సంస్థలో ఆఫీసర్ కమాండింగ్ అధికారిగా మహిళ
దేశంలోనే తొలిసారని వెల్లడించిన రక్షణ వర్గాలు

ఉత్తరాఖండ్: సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ (బీఆర్​ఓ) తొలిసారిగా ఆర్మీ మహిళా అధికారిని ఆఫీసర్​ కమాండింగ్​గా నియమించినట్టు రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్​లోని 75 రహదారి నిర్మాణ సంస్థ(ఆర్​సీసీ)కు ఈ అధికారిని నియమించినట్టు తెలిపింది. మేజర్​ ఆయినా సారథ్యంలో కెప్టెన్​ అంజనా, భావన జోషి, విష్ణుమయ కే.లకు కూడా కీలక బాధ్యతలు అప్పగించినట్టు పేర్కొంది.

ఆగస్టు 30నే ఈ అధికారుల నియామకం ఖరారు కాగా.. ఈ ఏడాదిలో మహిళా అధికారుల నియామకానికి సంబంధించిన జాబితాను మరోసారి విడుదల చేసింది బీఆర్​ఓ. బీఆర్​ఓ తమ సంస్థలో పెద్ద ఎత్తున మహిళలకు అవకాశం కల్పిస్తోందని రక్షణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆఫీసర్ల నుంచి కమర్షియల్ పైలట్​ లైసన్స్​ హోల్డర్స్ వరకు చాలా మందిని నియమిస్తోందని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స‌రిహ‌ద్దు రోడ్ల నిర్మాణ సంస్థలో ఆఫీసర్ కమాండింగ్ అధికారిగా మహిళ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.