BRITAIN – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారతదేశ వృద్ధి అద్భుతం… మోదీ దేశభక్తుడు.. పుతిన్ ప్రశంస
మాస్కో: బ్రిటన్‌కు వలస రాజ్యంగా ఉన్న భారత దేశం ఆధునిక కాలంలో స్వతంత్ర దేశంగా ఉంటూ అభివృద్ధి చెందుతుండటం గురించి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రస్తావిస్తూ భారత దేశ వృద్ధి అద్భుతమని కొనియాడారు. 150 కోట్ల మంది ప్రజలు, స్పష్టమైన అభివృద్ధి ఫలాలు భారతదేశాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, మెచ్చుకోవడానికి కారణాలని ఆయన వివరించారు.

రష్యా అధ్యక్ష కేంద్రం క్రెమ్లిన్‌కు సన్నిహితంగా ఉండే ఈ మేధావుల క్లబ్ వాల్డాయ్ డిస్కషన్ క్లబ్ సమావేశాల్లో మాట్లాడుతూ మోదీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుండటం ప్రశంసనీయమని చెప్పారు.

‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎంతో కృషి జరుగుతోంది. ఆయన తన దేశానికి భక్తుడు. ఆయన అనుసరిస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ సిద్ధాంతం అటు ఆర్థికపరంగా, ఇటు నైతిక విలువల పరంగా చాలా ముఖ్యమైనది. భవిష్యత్తు భారత దేశానిదే. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత దేశం అనే వాస్తవం గర్వకారణం’’ అని ఆయన ప్రశంసించారు.

భారత్, రష్యా మధ్య సంబంధాలు చాలా ప్రత్యేకమైనవని చెబుతూ అనేక దశాబ్దాల నుంచి సన్నిహిత మైత్రీ సంబంధాల బలమైన పునాదులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంక్లిష్ట సమస్యలేవీ ఎన్నడూ ఎదురు కాలేదని, ఒకరికొకరం మద్దతిచ్చుకుంటున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని పేర్కొంటూ భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారతదేశ వృద్ధి అద్భుతం… మోదీ దేశభక్తుడు.. పుతిన్ ప్రశంస appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాచరికానికి వ్యతిరేకంగా బ్రిటన్ ప్రజల ఆందోళన
బ్రిటన్‌: “రాజరికం అగౌరవప్రదమైంది. ఎవరైనా పుట్టుకతోనే పాలకులై పోయే పద్ధతిని నేను అంగీకరించను” అంటూ ప్రస్తుత ప్రధాని ట్రస్‌ 30 సంవత్సరాల కిందట మాట్లాడిన వీడియో ఇప్పుడు బయటపడటం గమనార్హం. ఎలిజబెత్‌ రాణి మరణంతో బ్రిటిష్‌ రాజరికంపై దాడి మొదలైంది. ఒకవైపు తమ మహారాణి మరణానికి వేలమంది సంతాపం తెలుపుతుంటే.. మరోవైపు రాజరికాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. రాజ్యాధిపతిగా పదవి చేపట్టిన ప్రిన్స్‌ ఛార్లెస్‌ను రాజుగా గుర్తించటానికి నిరాకరిస్తూ వీధుల్లో సామాజిక మాధ్యమాల్లో ‘నాట్‌ మై కింగ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ వీరవిహారం చేస్తోంది!

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాచరికానికి వ్యతిరేకంగా బ్రిటన్ ప్రజల ఆందోళన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ప్రకృతితో సహజీవనమే మానవాళికి రక్ష’: జీ7 సదస్సులో మోదీ
జర్మనీ: వాతావరణ మార్పుల కట్టడి కోసం ఇచ్చిన హామీలకు భారత్‌ గట్టిగా కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తమ పనితీరు ఇందుకు అద్దం పడుతోందన్నారు. ప్రకృతితో సహజీవనానికి ప్రపంచం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో తాము సాగిస్తున్న ప్రయత్నాలకు ధనిక దేశాల కూటమి అయిన జీ7 తోడ్పాటు అందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. భారత్‌లో పర్యావరణహిత పరిజ్ఞానాలకున్న భారీ గిరాకీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌, కెనడాలతో కూడిన జీ7 కూటమి శిఖరాగ్ర సమావేశం దక్షిణ జర్మనీలో ప్రకృతి సోయగాల మధ్య కొలువుదీరిన ఎల్‌మావ్‌లో జరుగుతోంది. ఈ భేటీకి భారత్‌, అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్‌, దక్షిణాఫ్రికా నేతలను జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ప్రత్యేకంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం జర్మనీ చేరుకున్న మోదీ.. సోమవారం ఎల్‌మావ్‌లో తీరికలేకుండా గడిపారు. ‘వాతావరణం, ఇంధనం, ఆరోగ్యం’ అంశంపై జరిగిన సదస్సులో ప్రసంగించారు.

పర్యావరణ అనుకూల విధానాల్లో భారత్‌ సాధించిన విజయాలను ప్రస్తావించారు. “పూర్తిగా సౌరశక్తితో నడిచే ప్రపంచ తొలి విమానాశ్రయం భారత్‌లోనే ఉంది. భారతీయ రైల్వే వ్యవస్థ ఈ దశాబ్దంలో ‘నెట్‌ జీరో’ స్థాయిని సాధిస్తుంది. భారత్‌ వంటి పెద్ద దేశం ఇలాంటి లక్ష్యాలను సాధించడం.. ఇతర వర్ధమాన దేశాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. పర్యావరణహిత పరిజ్ఞానానికి సంబంధించిన పరిశోధన, ఆవిష్కరణలు, తయారీలో జీ7 దేశాలు పెట్టుబడులు పెట్టాల‌ని కోరారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ప్రకృతితో సహజీవనమే మానవాళికి రక్ష’: జీ7 సదస్సులో మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని కోరిన భారత్
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడి, భారత్ నుంచి పారిపోయి, బ్రిటన్‌లో న‌క్కిఉంటున్నవారిని తిరిగి తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను భారత ప్రభుత్వం కోరింది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా ఆర్థిక నేరగాళ్ళను తిరిగి అప్పగించాలని చేసిన విజ్ఞప్తిని జాన్సన్ దృష్టిలో ఉంచుకున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా తెలిపారు.

భారత్-బ్రిటన్ ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, బోరిస్ జాన్సన్ చర్చల అనంతరం శృంగ్లా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా భారత్‌కు చెందిన ఆర్థిక నేరగాళ్ళను తిరిగి తమకు అప్పటించాలని కోరామని, ఈ విషయాన్ని జాన్సన్ దృష్టిలో ఉంచుకున్నారని చెప్పారు.

ఆర్థిక నేరగాళ్ళ విషయాన్ని తాము బ్రిటన్‌లో వివిధ స్థాయుల్లో లేవనెత్తుతున్నామని చెప్పారు. మన దేశంలో చట్టపరమైన చర్యలను, విచారణను ఎదుర్కొనవలసి ఉన్న ఆర్థిక నేరగాళ్ళను తిరిగి స్వదేశానికి రప్పించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

కాగా, భారత దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో ఉంటున్న ఆర్థిక నేరగాళ్ళను తిరిగి స్వదేశానికి అప్పగించడం గురించి బోరిస్ జూన్సన్ ప్రధాని మోదీతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చట్టపరమైన సాంకేతిక అంశాలు ఇమిడియున్నందువల్ల వీరిని తిరిగి అప్పగించడం సంక్లిష్టమవుతోందని తెలిపారు.

వారిని తిరిగి పంపిచేయాలని బ్రిటన్ ప్రభుత్వం ఆదేశించిందని చెబుతూ భారత దేశంలోని చట్టాన్ని తప్పించుకోవడం కోసం బ్రిటన్‌లోని న్యాయ వ్యవస్థను ఉపయోగించుకోవాలనుకునేవారిని తాము స్వాగతించబోమని స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని కోరిన భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బ్రిటన్‌లో ఒక్కరోజే లక్ష కొవిడ్ కేసులు
అయినా క్రిస్మస్ చేసుకోవచ్చు అంటున్న అక్క‌డి ప్రధాని

లండ‌న్: బ్రిటన్​లో బుధవారం ఒక్కరోజే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల్లో దేశంలో 6, 43, 219 కేసులు వెలుగుచూసినట్టు యూకే హెల్త్​ ఏజెన్సీ వెల్లడించింది. ప్రపంచదేశాల్లోనూ ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోంది. యూకేలో 1,06,122 కేసులు నమోదవగా… 140 మంది మృతిచెందారు. అయితే.. కొవిడ్ సమయంలో ఆరోగ్య సిబ్బంది పనితీరును ప్రశంసిస్తూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిస్టమస్​ నేపథ్యంలో సిబ్బంది బూస్టర్​ డోసు పంపిణీపై దృష్టి పెట్టిందని అన్నారు. అయితే.. కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ క్రిస్టమస్​ సంబరాలు జరుపుకోవొచ్చని జాన్సన్​ చెప్పడం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్రిటన్‌లో ఒక్కరోజే లక్ష కొవిడ్ కేసులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బ్రిటన్‌లో కరోనా విలయతాండవం!
ఒక్కరోజులోనే 80 వేలకు పైగా కేసులు

లండ‌న్‌: బ్రిటన్​లో రికార్డ్​ స్థాయిలో కరోనా వైరస్​ కేసులు నమోదు అవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 88,376 కేసులు వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు. కొవిడ్​ ప్రారంభం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. వీటితో పాటు కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ కేసులు కూడా యూకే లో బాగా పెరిగాయి.

కొత్తగా 1,691 మందిలో ఒమిక్రాన్​ నిర్ధరణ అయినట్టు అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,708 కి చేరింది.

యూకేలో మరో 146 మంది వైరస్​ కారణంగా చనిపోయినట్టు అధికారుల వెల్లడించారు. దీంతో మొత్తం మరణాలు 1,47,937 కు చేరాయి. అంతేగాకుండా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ వ్యాప్తి బ్రిటన్​లో ఎక్కువగా ఉండడం కారణంగా కేసులు కూడా అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఒమిక్రాన్​ కేసులు రెండు నుంచి మూడు రోజుల్లో రెట్టింపు అవుతున్నాయని వైద్యాధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్​ 16 నాటికి 25,477,345 మందికి బూస్టర్​ డోసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్రిటన్‌లో కరోనా విలయతాండవం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ‌న‌వ‌రిలో విజయ్ మాల్యాకు శిక్ష ఖరారు
న్యూఢిల్లీ: విజయ్ మాల్యా సుమారు రూ.9,000 కోట్ల మేరకు బ్యాంకు రుణాలను తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఆయన ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నాడు. అతడిని భారత్‌కు రప్పించడానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే, విజయ్ మాల్యా తిరిగి భారత దేశం రావడం కోసం ఇక వేచి చూడలేమని సుప్రీం కోర్టు తెలిపింది.

కోర్టు ధిక్కారం కేసులో ఆయనకు విధించదగిన శిక్షను వచ్చే ఏడాది జనవరి 18న నిర్ణయిస్తామని తెలిపింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఆయన తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేయడంతో ఆయన కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. బ్రిటన్ నుంచి మాల్యాను భారత దేశానికి రప్పించే ప్రక్రియ చివరి దశలో ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. కొన్ని రహస్య కార్యకలాపాలు బ్రిటన్‌లో పెండింగ్‌లో ఉన్నాయని, వాటి వివరాలు తెలియవని చెప్పింది.

ఆయన కోర్టు ధిక్కారానికి పాల్పడినట్టు 2017 మే నెలలో రుజువైందని, శిక్షను విధించడం మాత్రమే పెండింగ్‌లో ఉందని ధర్మాసనం తెలిపింది. భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వినిపించిన వాదనలలో, మాల్యాను భారత దేశానికి అప్పగించాలని బ్రిటన్‌లోని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని, అయితే, ఈ తీర్పును అమలు చేయడం లేదని తెలిపింది. భారతీయ స్టేట్ బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం విజ్ఞప్తి మేరకు మాల్యా కోర్టు ధిక్కారానికి పాల్పడినట్టు 2017 మే నెలలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ‌న‌వ‌రిలో విజయ్ మాల్యాకు శిక్ష ఖరారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా చైనా సృష్టే – స్పష్టం చేసిన బ్రిటన్, నార్వే శాస్త్రవేత్తలు
ఏడాదిన్నర కావస్తున్నా.. యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి మూలాలు మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. వీటిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. అందరి వేళ్లు మరోసారి వుహాన్‌ ల్యాబ్‌వైపే చూపిస్తున్నాయి. కరోనా వైరస్‌ చైనా శాస్త్రవేత్తల సృష్టే అని తాజాగా బ్రిటన్‌, నార్వేకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతేకాకుండా అది గబ్బిలాల నుంచి సహజంగా ఉద్భవించినట్లు కనిపించేలా రివర్స్‌ ఇంజినీరింగ్‌కు ప్రయత్నించినట్లు స్పష్టం చేశారు. ఈ కథనం బ్రిటన్‌కు చెందిన ‘డైలీ మెయిల్‌’లో ప్రచురితం కాగా.. పూర్తి నివేదిక మరికొన్ని రోజుల్లోనే సైంటిఫిక్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యేందుకు సిద్ధమైంది.

కరోనా వైరస్‌ ల్యాబ్‌లోనే సృష్టించారనడానికి మా దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయని బ్రిటిష్‌ ప్రొఫెసర్‌ అంగూస్‌ డాల్‌గ్లిష్‌, నార్వే శాస్త్రవేత్త డాక్టర్‌ బిర్గర్‌ సొరెన్‌సెన్‌ తమ నివేదికలో పేర్కొన్నారు. ఆంకాలజీ ప్రొఫెసర్‌ అంగూస్‌ డాల్‌గ్లిష్‌ హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌ రూపకల్పనలో విశేష కృషి చేస్తున్న వారిలో ఒకరు. కాగా, వైరాలజిస్ట్‌గా ఉన్న సొరెన్‌సేన్ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ‘బయోవాక్‌-19’ వ్యాక్సిన్‌ రూపకల్పనలో కీలక వ్యక్తి.

ప్రత్యేక వేలిముద్రలే ఆధారం..?

కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు చేసిన పరిశోధనలో భాగంగా.. చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్‌ను జన్యుక్రమాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అనంతరం కరోనా వైరస్‌ సహజ సిద్ధంగా ఉద్భవించింది కాదని చెప్పే ‘ప్రత్యేకమైన వేలిముద్రలు’ గుర్తించారు. ధనావేశితం కలిగిన నాలుగు అమైనో ఆమ్లాలు ఒకే శ్రేణిలో ఉండడాన్ని వీరు ప్రముఖంగా ప్రస్తావించారు. కేవలం కృత్రిమంగా తయారు చేస్తేనే ఇటువంటిది సాధ్యమవుతుందని వాదిస్తున్నారు. కరోనా వైరస్‌ సహజ ప్రక్రియలో ఉద్భవిందనడానికి ఉన్న అవకాశాలు తాము చేసిన పరిశోధనల్లో చాలా తక్కువగా కనిపించాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కరోనా వైరస్‌ గబ్బిలాల నుంచి సహజసిద్ధంగా వ్యాపించిందని చెప్పడానికి చైనా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఇదే విషయాన్ని గతేడాది నుంచి చెబుతున్నప్పటికీ అంతర్జాతీయ సంస్థలు, మెడికల్‌ జర్నల్‌లు తమ నివేదికను పట్టించుకోలేదని వాపోయినట్లు బ్రిటన్‌ మీడియా వెల్లడించింది. అయితే, వీరి పరిశోధనకు సంబంధించిన 22పేజీల పూర్తి నివేదిక త్వరలోనే ప్రచురితం కానున్నట్లు తెలిపింది.

వుహాన్‌ మీద పెరుగుతున్న అనుమానాలు..

* కరోనా వైరస్‌ మూలాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మూడు నెలల్లో తేల్చి ఓ నివేదిక ఇవ్వాలని అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ అమెరికా ఇంటలిజెన్స్‌ విభాగాన్ని అదేశించారు. అయితే, ఈ నిర్ణయాన్ని చైనా తప్పుబట్టింది.

* వైరస్‌ పుట్టుకపై దర్యాప్తు చేయాలనే ఒత్తిడి ప్రజల వైపు నుంచి రానీయకుండా కొందరు శాస్త్రవేత్తలు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌లో తాజాగా ఓ కథనం ప్రచురితమైంది.

* కరోనా వైరస్‌ బాహ్య ప్రపంచంలోకి వ్యాపించక ముందే వుహాన్‌ ల్యాబ్‌లోని చాలా మంది పరిశోధకులు అస్వస్థతకు గురైనట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్‌ కథనం వెల్లడించింది.

* ఇక చైనా శాస్త్రవేత్తలు జీవాయుధాల (Bio weapons) గురించి కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది.

* కరోనా మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని బృందం జరిపిన అధ్యయన ఫలితాలు అస్పష్టంగా ఉండడంతో మరోసారి వీటిపై మరింత దృష్టి సారించాల్సి ఉందని WHO చీఫ్‌ అభిప్రాయపడ్డారు. అంతకుముందు వెళ్లిన దర్యాప్తు బృందానికి చైనా అధికారులు సరైన సమాచారం అందించలేదనే ఆరోపణలు ఉన్నాయి.

* కరోనా మూలాలు మానవ తయారీ, వుహాన్‌ ల్యాబ్‌లోనే అంటూ వచ్చే పోస్టులను తొలగిస్తోన్న ఫేస్‌బుక్‌ తాజాగా వెనక్కి తగ్గింది. ఇకనుంచి మ్యాన్‌మేడ్‌ అంటూ చేసే పోస్టులను తొలగించమని..ఈ విషయంలో తమ విధానాన్ని మార్చుకుంటున్నట్లు ప్రకటించింది.

ఇలా కరోనా మూలాలు మానవ సృష్టే అనే కోణంలో వెలువడుతున్న నివేదికలతో చైనాపై ఒత్తిడి పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా చైనా సృష్టే – స్పష్టం చేసిన బ్రిటన్, నార్వే శాస్త్రవేత్తలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నిజాలు తెలుసుకోకుండా తప్పుడు వాదనలు చెయ్యకండి : బ్రిటన్ కు భారత్ తీవ్ర హెచ్చరిక
భారత్‌లో శాంతియుత ఆందోళనలు, మీడియా స్వేచ్ఛపై బ్రిటన్‌ పార్లమెంట్‌ చేపట్టిన డిబేట్‌ వివాదానికి దారితీసింది. ఈ చర్చను భారత్‌ తీవ్రంగా ఖండించింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా డిబేట్‌ నిర్వహించారని దుయ్యబట్టింది. అసలేం జరిగిందంటే..

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత 100 రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో ఆందోళనకారుల భద్రత, మీడియా స్వేచ్ఛపై బ్రిటిష్‌ పార్లమెంట్‌లో సోమవారం 90 నిమిషాల పాటు డిబేట్‌ జరిగింది. ఈ చర్చలో పలు బ్రిటిష్‌ పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొని నిరసనకారులు, జర్నలిస్టుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనల కవరేజీ విషయంలో మీడియా ప్రతినిధులకు స్వేచ్ఛ లేదని ఆరోపించారు. ఇరు దేశాల ప్రధానులు ముఖాముఖీగా కలుసుకున్నప్పుడు యూకే ఈ అంశాలను లేవనెత్తుతుందని ఆ దేశ మంత్రి నీగెల్‌ ఆడమ్స్‌ వెల్లడించారు.

”రైతుల ఆందోళన, ఈ అంశంపై మీడియా కవరేజీపై నెలకొన్న అనిశ్చితి భారత మూలాలున్న బ్రిటిష్‌ కమ్యూనిటీల్లో ఆందోళన కలిగిస్తోంది. మరికొద్ది నెలల్లో బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటన సందర్భంగా ఈ అంశాన్ని ఆ దేశ ప్రధాని మోదీతో చర్చించే అవకాశముంది. అయితే ఆలోగా భారత ప్రభుత్వం, రైతు సంఘాలు మధ్య చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నా” అని ఆడమ్స్‌ అన్నారు. ప్రతిపక్ష లేబర్‌ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. ”ఈ విషయంలో ఇరు వర్గాలు ఒక అడుగు వెనక్కి తగ్గి ఓ ఒప్పందానికి రావాల్సిన అవసరం ఉంది”అని అన్నారు.

అవన్నీ తప్పుడు వాదనలే..

అయితే ఈ డిబేట్‌ను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ”సంయమన(బ్యాలెన్స్డ్‌) చర్చలకు బదులు.. తప్పుడు వాదనలు చేయడాన్ని, నిజానిజాలు తెలుసుకోకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంపై నిందలు వేయడంపై మేం తీవ్రంగా చింతిస్తున్నాం” అని లండన్‌లో భారత హైకమిషన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో బ్రిటిష్‌ సహా అనేక వీదేశీ మీడియా సంస్థలు ఉన్నాయని, అవన్నీ రైతుల ఆందోళన గురించి ఎప్పటికప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని పేర్కొంది. అందువల్ల భారత్‌లో మీడియాకు స్వేచ్ఛ కొరవడిందనే ప్రశ్నే రావొద్దని తెలిపింది. ఒకవేళ భారత్‌పై ఎవరైనా నిందారోపణలు చేయాలనుకుంటే అవన్నీ నేరుగానే చెప్పాలని ఘాటుగా సమాధానమిచ్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నిజాలు తెలుసుకోకుండా తప్పుడు వాదనలు చెయ్యకండి : బ్రిటన్ కు భారత్ తీవ్ర హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.