#Brahmotsavams – Vishwa Samvad Kendra Andhra Pradesh

హంస వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
తిరుప‌తి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు హంస వాహనంపై విహరించారు. వీణ ధరించి శ్రీసరస్వతీ అలంకారంలో హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మాఢవీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్రదర్శనలు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హంస వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష
తిరుప‌తి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వ‌హించ‌నుంది. గత రెండు సంవత్సరాలగా కోవిడ్ ప్రభావంతో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు. ఈ సంవత్సరం యాథావిధిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నాలుగు మాడ వీధుల్లో స్వామివారు విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 27న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి.

అక్టోబరు 1న గరుడ సేవ, 2న బంగారు రథం, 4న మహారథం, 5న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇదిలావుండ‌గా, సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో వికలాంగులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. అలాగే, వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలు రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల సమయాన పెరటాసి మాసం రావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంద‌ని టీటీడీ తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.