Brahmotsavam – Vishwa Samvad Kendra Andhra Pradesh

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
తిరుపతి: ఆపద మొక్కుల వాడు శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల తరహాలోనే పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు… తొమ్మిదో రోజున నిర్వహించే పంచమతీర్థంతో ముగుస్తాయి. రోజూ ఉదయం, సాయంత్రం రెండు వాహన సేవలు నిర్వహిస్తారు. గజవాహనం, గరుడ వాహనం, రథోత్సవంలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తారు.

బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే పంచమతీర్థం కార్యక్రమానికి తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తారు. పంచమతీర్థానికి తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు ఉన్న ప్రాధాన్యత అమ్మవారి ఉత్సవాల్లో పంచమతీర్థానికి ఉంది. బ్రహ్మోత్సవాల ప్రారంభం నేపథ్యంలో తొలిరోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరిగింది.

బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచోసుకోకుండా తితిదే అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల వేళ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరానుండటంతో అమ్మవారి దర్శనం, ప్రసాదాలు, అన్నదానం సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ చర్యలు తీసుకుందని ఆలయ అర్చకులు తెలిపారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలోనే శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలనూ టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. వాహన సేవల్లో వివిధ రకాల అలంకరణలో అలమేలుమంగ భక్తులకు సాక్ష్యాత్కరించనున్నారు. ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా కోర్కెలు తీరడంతో పాటు జన్మధన్యమవుతుందని భక్తులు విశ్వసిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీవారి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు
తిరుప‌తి: కొండంత జనం.. శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామివారి దర్శనానికి భక్తులు అధికంగా వస్తున్నారు. తమిళులకు అత్యంత ముఖ్యమైన పెరటాసి మాసం ముడో వారం కావడంతో జనాలు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు నిండి రెండు కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. టీటీడీ సర్వ దర్శన క్యూలైన్లలో కొన్ని మార్పులు చేసింది. తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా నారాయణ గిరి షెడ్లలోకి భక్తులు ప్రవేశించేలా క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. గతంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లు, నారాయణ గిరి షెడ్లల్లో భక్తులు నిండితే ఏటిసి, ఎస్.ఎం.సి, లేపాక్షి, ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్, ఇల వెంకమాంబ అన్న సత్రాల వరకు క్యూ లైన్ ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం టీటీడీ చేయించేది. ఇప్పుడు సర్వ దర్శన భక్తులను ఔటర్ రింగ్ రోడ్డు కొత్తగా క్యూలైన్లను ఏర్పాటు చేసి భక్తులను వైకుంఠ కాంప్లెక్స్​లోకి అనుమతిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీవారి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాణిపాకంలో ఘనంగా వినాయకుడి బ్రహ్మోత్సవాలు
కాణిపాకం: చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగోరోజు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. వెయ్యి నూట 16 మంది దంపతులు తలపై కలశాలు ధరించి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అర్చకులు.. తేనె, నెయ్యి, పాలు, పెరుగు సుగంధ ద్రవ్యాలతో.. ప్రత్యేక అభిషేకాలు చేశారు. షోడశోర పూజలు అనంతరం చిన్నశేష వాహనంపై కాణిపాక మాడవీధుల్లో.. సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామిని ఊరేగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాణిపాకంలో ఘనంగా వినాయకుడి బ్రహ్మోత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో భక్తులందరికీ సర్వదర్శనమే… తొలిసారిగా టీటీడీ ప్రయోగం
తిరుప‌తి: శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు రెండేళ్ళ‌ తర్వాత మాడవీధుల్లో జరగనున్నాయి. దీంతో ఈసారి పెద్దసంఖ్యలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకూ శ్రీవారి దర్శనభాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని తొలిసారిగా బ్రహ్మోత్సవాల సమయంలో రద్దుచేశారు. అందరికీ సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. తిరుమలలో బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో పెరటాసి మాసం ప్రారంభం కానుంది. దీంతో తమిళనాడు నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. రెండేళ్ళుగా కొవిడ్‌ కారణంగా బ్రహ్మోత్సవాలను ఆలయం లోపలే నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో భక్తులందరికీ సర్వదర్శనమే… తొలిసారిగా టీటీడీ ప్రయోగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అనంతపురంలో ఘనంగా పెన్నహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం
అనంతపురం: రెండేళ్ళ‌ తర్వాత బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో అనంతపురం జిల్లా పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో క్షేత్రం మారుమోగింది. గోవింద నామస్మరణ నడుమ పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం శుక్రవారం సాయంత్రం కనులపండువగా సాగింది. ఉత్సవ విగ్రహాలను అలంకరించి రథంలో కొలువుదీర్చారు.

ఉదయం మడుగుతెరు అనంతరం సాయంత్రం ప్రత్యేక పూజల చేసి రథాన్ని లాగారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా వచ్చారు. ఉదయం మూలవిరాట్​కు ప్రత్యేకపూజలు, అభిషేకాలు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక బృందాల ద్వారా ఉరవకొండ సీఐ శేఖర్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అనంతపురంలో ఘనంగా పెన్నహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గరుత్మంతుడికి డ్రోన్​తో అభిషేకం
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయమైన గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులుగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం వేడుకల్లో భాగంగా.. ఆలయం బయట ఉన్న గరుత్మంతుడి భారీ విగ్రహానికి అభిషేకం చేయాల్సి ఉంది. సుమారు 30 అడుగుల ఎత్తున విగ్రహానికి అభిషేకం చాలా శ్రమతో కూడుతున్న పని.

అయితే.. నిర్వాహకులు ఈ సమస్యకు చిన్న ఉపాయంతో వినూత్న పరిష్కారం చూపారు. డ్రోన్ సాయంతో గరుత్మంతుడి విగ్రహానికి అభిషేకం చేశారు. డ్రోన్ కింద ఉన్న బాక్స్​లో అభిషేక జలాలు నింపి.. స్వామి వారిపై పడేలా అపరేట్ చేశారు. వినూత్నంగా జరిగిన ఈ అభిషేకాన్ని భక్తులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. పెద్దపెద్ద ఆలయాల్లోనే ఉపయోగించే ఈ డ్రోన్ టెక్నాలజీ ఇలా మండలాలకు చేరింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గరుత్మంతుడికి డ్రోన్​తో అభిషేకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఘనంగా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు శ్రీరామ అలంకరణలో చిన వెంకన్న భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం హనుమద్ వాహనంపై స్వామి వారిని ఊరేగించారు. రాత్రి ఎదుర్కోలు, అనంతరం వెండి శేష వాహనంపై స్వామివారి తిరువీధిసేవ నిర్వహించనున్నారు.

స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జిల్లాలోని రాపూరు మండలంలో పెంచలకోన బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామి వారికి సింహ వాహన సేవ నిర్వహించారు. రాత్రి ప్రధాన ఘట్టమైన (నృసింహుని జయంతి) బంగారు గరుడ వాహనంపై భక్తులకు శ్రీపెనుశిల లక్ష్మీనృసింహస్వామి దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవార్లకు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఘనంగా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వచ్చే నెల 7 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
వెనుకబడిన ప్రాంతాల వారికి ఉచిత దర్శనం

తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు ఏడోతేదీ నుండి 15వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిందని ఈవో డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈఓ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈసారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల్లో రాష్ట్రంలో టీటీడీ ఆలయాలు నిర్మించిన అన్ని జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన 500 నుండి 1000 మంది భక్తులను బస్సుల్లో ఉచితంగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేయించేందుకు విధివిధానాలు ఖరారు చేయాలని హెచ్‌ డిపిపి, రవాణ విభాగం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వేద పారాయణంలో అర్హులైన వారికి పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలని అధికారులకు సూచించారు.

బ్రహ్మోత్సవాల్లో ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లు ప్రారంభించేందుకు సిఈఓ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యంపై వసంత మండపంలో ప్రముఖ పండితుల చేత ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. నాదనీరాజనం వేదికపై టీటీడీధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు ఇతర వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన ఇంజినీరింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. అలిపిరి కాలినడక మార్గాన్ని బ్రహ్మోత్సవాలలోపు భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విశ్రాంతి గదుల్లో మాస్‌ క్లీనింగ్‌ చేపట్టాలని, మరమ్మతులు పూర్తయిన కాటేజీలను భక్తులకు కేటాయించేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

వాహనసేవలు జరిగే ప్రాంతమైన ఆలయంలోని కల్యాణమండపంలో చిన్న బ్రహ్మరథం ఏర్పాటు చేయాలన్నారు. ఇంజనీరింగ్‌ అధికారులు వాహనసేవలకు వినియోగించే వివిధ వాహనాల పటిష్టతను పరిశీలించి లోటుపాట్లను సరిచేయాలన్నారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో భక్తులకు, విఐపిలకు ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని భద్రతా విభాగం, పోలీసు అధికారులకు సూచించారు.

శ్రీవారి ఆలయం, అన్ని కూడళ్లు ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో శోభాయమానంగా విద్యుత్‌ అలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తులకు శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అన్నప్రసాద భవనంలో ఉదయం ఎనిమిది నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాలు అందించాలని డెప్యూటీ ఈఓను ఆదేశించారు.

వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందించేందుకు పరిమిత సంఖ్యలో శ్రీవారి సేవకులను ఆహ్వానించాలన్నారు. పారిశుద్ధ్యం చక్కగా ఉండాలని, క్రమం తప్పకుండా నీటి నాణ్యతను పరిశీలించాలని ఆరోగ్య విభాగం అధికారులకు సూచించారు.

అంతకుముందు టీటీడీ అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ అక్టోబరు 5న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, అక్టోబరు ఆరోతేదీన అంకురార్పణ జరుగుతాయని, బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు ఏడోతేదీన ధ్వజారోహణం, అక్టోబరు 11న గరుడవాహనసేవ, అక్టోబరు 12న స్వర్ణరథం(సర్వభూపాల వాహనం), అక్టోబరు 14న రథోత్సవం(సర్వభూపాల వాహనం), అక్టోబరు 15న చక్రస్నానం, ధ్వజావరోహణం జరుగుతాయని తెలియజేశారు. ప్రతి ఏడాది లాగే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తామని చెప్పారు.

ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు, శ్రీ గోవిందరాజ దీక్షితులు, టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి, తదితరులు పాల్గొన్నారు.

The post వచ్చే నెల 7 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.