BRAHMOS MISSILE – Vishwa Samvad Kendra Andhra Pradesh

ముగ్గురు అధికారుల‌ను విధుల్లోంచి తొలగించిన ప్రభుత్వం
పాకిస్తాన్ భూభాగంలోకి బ్రహ్మోస్ క్షిపణి దూసుకెళ్లిన ఘటన….

న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలోకి బ్రహ్మోస్​ క్షిపణి పొరపాటున దూసుకెళ్ళేందుకు కారణమయ్యారంటూ ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు వేసింది కేంద్ర ప్రభుత్వం. వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్​ను శాశ్వతంగా విధుల నుంచి తప్పించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్ని వారికి అందజేసినట్టు వాయుసేన ఓ ప్రకటనలో తెలిపింది. ఆ ముగ్గురు ఉన్నతాధికారులు నియమావళిని సరిగా పాటించకపోవడం.. పొరపాటున క్షిపణి దూసుకెళ్ళేందుకు కారణమైందని వాయుసేన పేర్కొంది.

మార్చి 9వ తేదీన పంజాబ్‌లోని అంబాలా వాయుసేన స్థావరంలో సాధారణ నిర్వహణ తనిఖీలు చేస్తుండగా.. ఓ క్షిపణి గాల్లోకి లేచి పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో పడింది. ఈ ఘటనలో కొన్ని నివాస ప్రాంతాలు ధ్వంసమవ్వగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగిందన్న రక్షణ శాఖ.. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దీనిపై అప్పట్లోనే పార్లమెంట్‌లో ప్రకటన కూడా చేశారు. దర్యాప్తు కమిటీ నివేదిక ఆధారంగా ఇప్పుడు ముగ్గురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముగ్గురు అధికారుల‌ను విధుల్లోంచి తొలగించిన ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బ్రహ్మోస్ క్షిపణి పనితీరు మరింత స‌మ‌ర్థ‌వంతం
న్యూఢిల్లీ: రష్యా సహకారంతో భారత్ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి అన్ని వెర్షన్లు ఆశించిన రీతిలో సక్సెస్‌ అయ్యాయి. ఇప్పుడు.. భారత వాయుసేన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ మిస్సైల్ ను పరీక్షించింది.

బంగాళాఖాతం సముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ క్షిపణి కచ్చితత్వంతో తాకిందని భారత వాయుసేన వెల్లడించింది. ‘‘డైరెక్ట్ హిట్’’.. అంటూ సంతోషం వ్యక్తం చేసింది. తాజా పరీక్షలో ఉపయోగించిన బ్రహ్మోస్ క్షిపణి రేంజిని మరింత వృద్ధి చేశారు. రేంజ్‌ పొడిగించిన తర్వాత బ్రహ్మోస్ ను పరీక్షించడం ఇదే తొలిసారి. గతంలో బ్రహ్మోస్ క్షిపణి రేంజి 290 కిలోమీటర్లు కాగా, దాన్ని 350 కిమీకి పెంచారు.

తాజా ప్రయోగం ద్వారా సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి భూతల, సముద్రతల లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించగలిగే సామర్ధ్యాన్ని భారత వాయుసేన సముపార్జించుకున్నట్లయ్యింది. కిందటి నెలలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ నావికాదళ వెర్షన్ ను విజయవంతంగా పరీక్షించడం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్రహ్మోస్ క్షిపణి పనితీరు మరింత స‌మ‌ర్థ‌వంతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ ‌పై ‌క్షిపణి ప్రయోగానికి పాక్ యత్నం?
* అనంతర పరిణామాలకు జడిసి వెనుకంజ?

భారత రక్షణ వ్యవస్థకు చెందిన ఒక క్షిపణి పొరబాటుగా పాకిస్థాన్‌ భూభాగంలో పడిన ఘటన ఇరు దేశాల మధ్య మరోసారి వివాదాలకు తెరలేపింది.

సాంకేతిక వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని భారత్‌ చెప్పినప్పటికీ.. పాక్‌ దీనిపై ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగా.. ఈ ఘటనకు ప్రతిచర్యగా దాయాది దేశం భారత్‌పైకి క్షిపణిని ప్రయోగించాలని సిద్ధమైనట్లు తాజాగా తెలిసింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ కథనం వెల్లడించింది.

ఇందుకోసం పాకిస్థాన్‌ ప్రణాళికలు కూడా రూపొందించినట్లు సమాచారం. కానీ, క్షిపణి ప్రయోగం తర్వాత పరిణామాలను ప్రాథమికంగా అంచనా వేసి ఈ నిర్ణయంపై పాక్‌ వెనక్కి తగ్గిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు ఆ కథనం తెలిపింది. అయితే ఈ వార్తలపై అటు భారత రక్షణశాఖ నుంచి గానీ, పాక్‌ నుంచి గానీ ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదు.

ఈ నెల 9వ తేదీన పంజాబ్‌లోని అంబాలా వాయుసేన స్థావరంలో సాధారణ నిర్వహణ తనిఖీలు చేస్తుండగా.. ఓ క్షిపణి గాల్లోకి లేచి పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో పడింది. ఈ ఘటనలో కొన్ని నివాస ప్రాంతాలు ధ్వంసమవ్వగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు, దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దీనిపై నిన్న పార్లమెంట్‌లో ప్రకటన కూడా చేశారు.

కాగా.. రక్షణ మంత్రి ప్రకటనపై పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యమని, ఉమ్మడి విచారణ జరపాలన్న తమ డిమాండుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. భారత్‌ నుంచి వచ్చిన క్షిపణి వార్‌హెడ్‌ సామర్థ్యం గలదని, అణుసామర్థ్యం గల రెండు దేశాల మధ్య ఈ సంఘటన యుద్ధానికి దారితీస్తే ఎలాగని ప్రశ్నించారు. ఎంతో తీవ్రమైన ఈ విషయంలో అమెరికా సహా అంతర్జాతీయ సమాజం స్పందన చూసి విస్తుపోతున్నట్లు ఖురేషి తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి, భద్రతామండలి అధ్యక్షుడికి ఇదే విషయమై లేఖలు రాసినట్లు వెల్లడించారు.

మరోవైపు ఈ ఘటనపై అమెరికా స్పందిస్తూ.. ఇది కాకతాళీయంగా జరిగిన ప్రమాదమే తప్ప ఇందులో మరెలాంటి కోణం కన్పించడం లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

– ఈనాడు సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ ‌పై ‌క్షిపణి ప్రయోగానికి పాక్ యత్నం? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆధునిక శ్రేణి బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. ఆధునిక శ్రేణి బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగాన్ని నౌకాదళం విజయవంతంగా ప్రయోగించింది. దీర్ఘశ్రేణిలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి పూర్తి ఖచ్చితత్వంతో ఛేదించినట్లు నౌకాదళం ప్రకటించింది. త్రివిధ దళాల్లోని వివిధ మాధ్యమాల యుద్ధ సన్నద్ధతను ఈ ప్రయోగం చాటిచెప్పిందని తెలిపింది.

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ ఇప్పటికే త్రివిధ దళాల్లో చేరినా దీనికి సంబంధించి మరింత ఆధునిక శ్రేణి క్షిపణి ప్రయోగాలను..రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్ధ (డీఆర్డీఓ) నిర్వహిస్తోంది. రష్యాతో కలిసి భారత్ ఈ క్షిపణులను రూపొందిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆధునిక శ్రేణి బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం
బ్ర‌హ్మోస్ సూప‌ర్ ‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ‌ను భారత్ విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. భార‌తీయ నౌకాద‌ళానికి చెందిన ఐఎన్ఎస్ విశాఖ‌ప‌ట్ట‌ణం యుద్ధ నౌక నుంచి ఆ క్షిప‌ణిని ప‌రీక్షించారు. ప‌శ్చిమ తీరంలో ఈ ప‌రీక్ష‌ను చేపట్టారు. స‌ముద్రం నుంచి స‌ముద్రంపైనున్న లక్ష్యాలను చేధించే మిస్సైల్ ను ప‌రీక్షించారు. ప్రయోగించిన క్షిపణి లక్ష్యానికి తగ్గట్టుగా ప్ర‌యాణించి.. లక్ష్యంగా నిర్దేశించిన నౌక‌ను పేల్చిన‌ట్లు భార‌తీయ నౌకాద‌ళ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

బ్ర‌హ్మోస్ క్షిపణి, నిర్దేశిత లక్ష్యాన్ని “ఖచ్చితంగా” ఛేదించిందని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) తెలిపింది. “క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం భారత నావికాదళం యొక్క శక్తిని ప్రపంచానికి చాటింది.” అని రక్షణ మంత్రి రాజ్ ‌నాథ్ సింగ్ అన్నారు. భారత నౌకాదళ ఉద్యోగులు అద్భుతమైన టీమ్ వర్క్ ‌ను ప్రదర్శించారని రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రిటైర్ కానున్న ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌
భారత్‌ నౌకాదళంలో గొప్పశకం ముగియనుంది. భారత నౌకాదళంలో తొలి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ ఇకపై విశ్రాంతి తీసుకోనుంది. 41 ఏళ్ల పాటు సేవలందించిన ఐఎన్‌ఎస్‌ రాజుపుత్‌ తన సుదీర్ఘ ప్రస్థానానికి శుక్రవారం సెలవు ప్రకటించింది. ఈ మేరకు రక్షణ శాఖ వివరాలు వెల్లడించింది. ఈ అపూర్వ ఘట్టానికి విశాఖపట్టణంలోని నావల్‌ డాక్‌యార్డ్‌ వేదిక కానుంది. ఈ యుద్ధనౌకను ఒకప్పటి సోవియట్ యూనియన్‌ నిర్మించింది. ఆనాటి భారత రాయబారి ఐ.కె.గుజ్రాల్‌ ఆధ్వర్యంలో 1980, మే 4న జార్జియాలోని పోటి వద్ద ఇండియన్‌ నేవీలో చేరింది. అప్పటి నుంచి ఎన్నో విలువైన సేవలను అందించింది. ఈ యుద్ధనౌకకు తొలి కమాండింగ్ ఆఫీసర్‌గా కెప్టెన్‌ గులాబ్‌ మోహన్‌లాల్‌ హీరారందానీ వ్యవహరించారు. కొవిడ్‌ నేపథ్యంలో నిబంధనలను పాటిస్తూ కొద్ది మంది సిబ్బంది సమక్షంలో విరమణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

తూర్పు, పడమర తీరాల్లో సేవలందించిన యుద్ధనౌకగా ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. పలు యుద్ధాల్లో పాల్గొనడమే కాకుండా.. ప్రయోగ దశలో బ్రహ్మోస్‌ క్షిపణికి పరీక్ష వేదికగా ఈ నౌక వ్యవహరించింది. పలు దేశాల ద్వైపాక్షిక, బహుపాక్షిక విన్యాసాల్లో సత్తా చాటింది. 41 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఈ నౌకకు 31 మంది కమాండింగ్‌ ఆఫీసర్లుగా పని చేశారు. భారత సైనిక దళంతో కలిసి పని చేసిన తొలి యుద్ధనౌక కూడా ఇదే.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రిటైర్ కానున్న ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విజయవంతమైన బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగం
రక్షణ రంగంలో భారత్‌ మరో మైలు రాయిని దాటింది. భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని కోల్‌కతా శ్రేణి డెస్ట్రాయర్‌ ‘ఐఎన్‌ఎస్‌ చెన్నై’ యుద్ధ నౌక నుంచి విజయవంతంగా ఇవాళ పరీక్షించారు. అరేబియా మహాసముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు డీఆర్‌డీవో ట్విటర్‌లో ప్రకటించింది.

ఇటీవల బ్రహ్మాస్‌ క్షిపణుల సామర్థ్యం పెంచేందుకు డీఆర్‌డీవో ప్రయోగాలు చేపడుతున్న విషయం తెలిసిందే. బ్రహ్మోస్‌ క్షిపణులు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా సులువుగా ఛేదించగలవు.మరోవైపు ఇవాళ ప్రయోగానికి వినియోగించిన ఐఎన్‌ఎస్‌ చెన్నై 2016 నుంచి తన సేవలు అందిస్తోంది. ఇండియన్‌ నేవీ ప్రాజెక్టు 15A లో భాగంగా స్వదేశీయంగా దీనిని అభివృద్ధి చేశారు. అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ దీనిని భారతనావికా దళానికి అప్పగించారు. 164 మీటర్ల పొడవు, 7500 టన్నుల బరువున్న ఐఎన్ఎస్ చెన్నై రెండు మల్టీరోల్ కాంబాట్ హెలికాప్టర్లను తీసుకెళ్లగలదు. ఇది గంటలకు 30 నాటికల్‌ మైళ్ల వేగంతో దూసుకుపోతుంది. బ్రహ్మోస్, బరాక్-8 క్షిపణులు, దేశీయంగా అభివృద్ధిచేసిన యాంటీ సబ్‌మెరైన్ ఆయుధాలు, సెన్సార్లు, భారీ టోర్పెడో ట్యూబ్ లాంచర్లు, రాకెట్ లాంచర్లు ఈ యుద్ధ నౌకలో ఉంటాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విజయవంతమైన బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.