#BORDERS – Vishwa Samvad Kendra Andhra Pradesh

సైనికుల దశాబ్దాల కల సాకారం : డ్రోన్‌ ‘భరత్’ ను అభివృద్ధి చేసిన DRDO
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) సరిహద్దు ప్రాంతాలలో పర్యవేక్షణ, సమస్యాత్మక భూభాగాల్లో కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మానవరహిత వైమానిక వాహనాన్ని (డ్రోన్) అభివృద్ధి చేసింది. తూర్పు లడఖ్‌లో చైనాతో స్టాండ్-ఆఫ్ కొనసాగుతున్నందున, తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసి) వెంట ఆర్మీ యూనిట్లతో కలిపి ఈ డ్రోన్ ను కూడా మోహరించాలని భావిస్తున్నారు.

‘భరత్’ అని నామకరణం చేసిన ఈ డ్రోన్‌ను DRDO యొక్క టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (TBRL) అభివృద్ధి చేసింది. COVID-19 ముప్పును తగ్గించడానికి వివిధ సాంకేతిక పరికరాలను కూడా TBRL రూపొందించి ఉంది.

“ఈ డ్రోన్ దాని ఆపరేటర్లకు రియల్ టైమ్ వీడియో ఫీడ్ మరియు స్టిల్ ఫోటోలను అందించగలదు. దాని నియంత్రణ, సాఫ్ట్ వేర్ విశ్లేషణ, నిర్ణయం తీసుకోవటానికి అవసరమైన కృత్రిమ మేథో సాధనాలను అంతర్నిర్మితంగా కలిగి ఉంది” అని ఒక సీనియర్ DRDO శాస్త్రవేత్త చెప్పారు. “సాయుధ దళాలతో పాటు, ఇది కేంద్ర సాయుధ పోలీసు దళాలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు కూడా వినియోగించుకునే అవకాశం ఉంది” అని ఆయన చెప్పారు.

ప్రత్యర్థులు దీనిని గుర్తించడం కష్టమయ్యేలా ఈ డ్రోన్ రూపొందించబడింది. ప్రపంచంలోని తేలికైన, అత్యంత చురుకైన నిఘా ప్లాట్‌ఫారమ్‌లలో ఇది ఒకటిగా అంచనా వేయబడింది. ఇది కొన్ని కిలోమీటర్ల మేరకు పరిశీలించగల సామర్థ్యం కలిగివుంటుంది. నిర్దేశించిన ప్రాంతంలో ప్రత్యర్థుల వ్యూహాత్మక కదలికలను సేకరించడం తోపాటు అవసరమైన చోట నిఘా ఉంచడం కోసం కూడా ఉద్దేశించబడింది.

‘భరత్’ ను అధిక ఎత్తులో, కఠినమైన వాతావరణ పరిస్థితులలో కూడా పనిచేసేలా దృఢంగా రూపొందించారు. దీని పేలోడ్‌లో విభిన్న భౌగోళిక వాతావరణాలలో పనిచేయగల, పరారుణ మరియు రాత్రి దృష్టి పరికరాలు వున్న సెన్సార్ల శ్రేణి ఉంటుంది.

ఇలాంటి అధునాతన డ్రోన్లు ఆర్మీ కోరికల జాబితాలో చాలాకాలంగా ఉన్నాయి. అధిక మంచు వున్న ప్రాంతాలు, సమయాలలో దళాల కదలికలు కష్టతరమయ్యేటప్పుడు ముఖ్యంగా శీతాకాలంలో మంచు పర్వత మార్గాలపై నిఘా ఉంచడానికి ఇలాంటి సూక్ష్మ, అధునాతన డ్రోన్‌ల కోసం సైన్యం ఎప్పటినుంచో ఎదురు చూస్తోంది. అది ఇన్నాళ్ళకు సాకారమైంది.

Source : The Tribune

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సైనికుల దశాబ్దాల కల సాకారం : డ్రోన్‌ ‘భరత్’ ను అభివృద్ధి చేసిన DRDO appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సరిహద్దులో ఉద్రిక్తత – ప్రధాని మోడీ కీలక సమీక్ష
దేశ సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌, త్రివిధ దళాల ప్రధానాధికారి బిపిన్‌ రావత్‌ తదితరులతో ప్రధాని కీలక చర్చలు జరిపారు. లడాఖ్‌ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలపై వీరితో చర్చించినట్టు సమాచారం. ఆ తర్వాత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌తోనూ మోడీ మాట్లాడారు. సరిహద్దు భద్రతలపై త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి సమీక్షించాక మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. సిక్కిం, లడాఖ్‌లలో ఇరు దేశాల భద్రతా దళాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో పాటు లడాఖ్‌ సమీపంలో చైనా, ఎయిర్‌బేస్‌ను విస్తరించడంపై శాటిలైట్‌ ఫొటోలు బయటపడిన వేళ జరిగిన ఈ ఉన్నత స్థాయి భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సరిహద్దులో ఉద్రిక్తత – ప్రధాని మోడీ కీలక సమీక్ష appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా నౌకను తరిమిన ఇండియన్ నేవీ
భారతీయ సముద్ర జలాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న చైనా నౌకను మన దేశ నావికాదళం విజయవంతంగా తరిమికొట్టింది. ఈ ముఖ్య ఘటన అండమాన్‌ నికోబార్‌ దీవులలోని పోర్ట్‌ బ్లెయిర్‌ వద్ద చోటు చేసుకుంది. చైనా దేశానికి చెందిన షి యాన్‌ 1 అనే నౌక ఈ ప్రాంతంలోని సముద్ర జలాలలో పరిశోధనా కార్యక్రమాలను చేస్తూ ఉంది. దీనిని భారత నావికాదళ నిఘా విమానం పసికట్ట్టింది. అనంతరం పరిస్థితిని అంచనా వేయడానికి భారత్‌ ఒక యుద్ధ నౌకను అక్కడికి పంపింది. భారత్‌ కు చెందిన ప్రత్యేక వాణిజ్య జోన్‌లో, ఇతర దేశాలకు చెందిన నౌకలు పరిశోధన లేదా అన్వేషణ కార్యకలాపాలను సాగించడం నిషిద్ధం. అందువల్ల ఆ చైనా నౌకను భారతీయ జలాల్లోనుండి బయటకు వెళ్లమని మన దేశ యుద్ధనౌక హెచ్చరించింది. దీనితో ఆ నౌక భారత సముద్ర జలాల నుండి చైనా వైపు కదిలిపోయినట్టు తెలిసింది. అయితే, ఈ ఓడను చైనా గూఢచర్య కార్యకలాపాలకు కూడా వాడుతూ ఉండవచ్చని విశ్వసనీయ సమాచారం.

హిందూ మహాసముద్ర జలాలలో, ఆగ్నేయ సముద్ర ప్రాంతంలో జరిగే కార్యకలాపాలపై భారత్‌ ఒక కన్ను వేసి ఉంచటానికి అండమాన్‌ నికోబార్‌ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది. సముద్రపు దోపిడీలను నిరోధించడానికి అనే వంకతో భారత సముద్ర జలాల్లోకి తరచుగా ప్రవేశించడం చైనాకు అలవాటుగా మారింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా నౌకను తరిమిన ఇండియన్ నేవీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాలాపానీ కా కహానీ
కొద్దిరోజుల క్రితం భారత హోంశాఖ కార్యాలయం విడుదల చేసిన కొత్త మ్యాప్‌లో కాలాపానిని భారత భూభాగంలో చూపడంపై నేపాల్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కాలాపాని వద్ద మోహరించి ఉన్న భారత సైన్యం వెంటనే అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోవాలంటూ నేపాల్ ప్రధాని కేపీ ఓలీ డిమాండ్ చేశారు.

అయితే మ్యాపులో ఉన్నది ఖచ్చితత్వంతో కూడిన భారత సౌర్వభౌమ భూభాగమని భారత అధికారులు తెలిపారు. గతంలో ఎలా ఉండినదో కొత్త మ్యాపులో కూడా నేపాల్ సరిహద్దు అలానే ఉందని భారత్ స్పష్టం చేసింది.

భారత్ వివరణ:

భారత్ జమ్మూకశ్మీర్‌ మరియు లడఖ్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత కేంద్ర హోంశాఖ భారత మ్యాపును రీడిజైన్ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ భూభాగాన్ని జమ్మూకశ్మీర్‌లోకి చేర్చగా గిల్గిట్-బాల్టిస్తాన్‌ను లడాఖ్‌లో చేర్చారు. అయితే కాలాపాని ప్రాంతం నేపాల్ భూభాగంకే చెందుతుందని నేపాల్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పేర్కొన్నారు. దీనికి సమాధానంగా భారత్ కొత్తగా గీసిన మ్యాప్‌లో నేపాల్ – భారత్ సరిహద్దులను మార్చలేదని స్పష్టం చేసింది. నేపాల్ ప్రభుత్వం అనుమానం లేవనెత్తింది కాబట్టి చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాలాపానీ కా కహానీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.