#Border – Vishwa Samvad Kendra Andhra Pradesh
చైనా సరిహద్దుల్లో ‘ప్రళయ్‌’ పేరుతో భారత్‌ వాయుసేన విన్యాసాలు!
వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. సరిహద్దుల్లో భారీ విన్యాసాలకు భారత వాయుసేన ఐఏఎఫ్‌ సిద్ధమైంది. తూర్పు సెక్టర్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఫైటర్‌జెట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లతో భారీ స్థాయిలో విన్యాసాలు చేపట్టనుంది. లద్దాఖ్‌ (Ladakh) సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధతను చైనా (China) అధ్యక్షుడు జిన్‌పింగ్ పరిశీలించిన వేళ.. ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ఈస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌లో ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు ‘ప్రళయ్‌’ పేరుతో ‘కమాండ్‌ స్థాయి’ విన్యాసాలు చేపట్టేందుకు భారత వాయుసేన (IAF) సిద్ధమవుతుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. హసిమారా, తేజ్‌పుర్‌, చబువా వంటి ఎయిర్‌బేస్‌ల నుంచి ఈ విన్యాసాలు జరగనున్నాయి. రఫేల్‌, సుఖోయ్‌-30ఎంకేఐ లాంటి ఫైటర్‌ జెట్లు, చినూక్‌, అపాచీ హెలికాప్టర్లు, సీ-130జే సూపర్‌ హెర్క్యూల్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, డ్రోన్లు వంటివి ఈ విన్యాసాల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
తూర్పు సెక్టార్‌లో ఇటీవల కాలంలో చేపడుతున్న రెండో భారీ విన్యాసాలు ఇవి. గతేడాది డిసెంబరు 15-16 తేదీల్లో తూర్పు సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వెంట వాయుసేన పనితీరును పరిశీలించేందుకు ఈస్ట్రన్‌ కమాండ్‌ రెండు రోజులపాటు యుద్ధ విన్యాసాలు చేపట్టింది. డిసెంబరు 9వ తేదీన అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో భారత్‌-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ విన్యాసాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ ఘర్షణతో యుద్ధ విన్యాసాలకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో వాయుసేన ప్రకటించింది.
మరోవైపు… లద్దాఖ్‌ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ)తో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ‘యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?’అని ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. పీఎల్‌ఏ ప్రధాన కార్యాలయం నుంచి చైనా ఆర్మీ జవాన్లతో మాట్లాడిన జిన్‌పింగ్‌.. యుద్ధ సన్నద్ధత, సరిహద్దుల్లో పరిస్థితుల గురించి ఆరా తీసినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది.
The post చైనా సరిహద్దుల్లో ‘ప్రళయ్‌’ పేరుతో భారత్‌ వాయుసేన విన్యాసాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
సరిహద్దుల్లో చైనా కదలికలపై నిఘా: కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: డోక్లాం వ‌ద్ద చైనా కార్య‌క‌లాపాల‌పై ఆందోళన అక్కర్లేదని.. అవసరమైన నిఘా పెంచామ‌ని భారత ప్ర‌భుత్వం పేర్కొంది. జాతీయ భ‌ద్ర‌త‌కు ముప్పు క‌లిగించే ప‌రిణామాల‌ను ఉపేక్షించబోమని, అలాంటి వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌సిగ‌డుతున్నామ‌ని తెలిపింది కేంద్రం. అంతేకాదు.. దేశ భ‌ద్ర‌త‌ను కాపాడేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వం చేప‌డుతుంద‌ని విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ప్ర‌తినిధి అరిందం బాగ్చి స్పష్టం చేశారు.
అయితే.. డోక్లాం స‌మీపంలో చైనా కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన వార్త‌ల‌పై తాను నిర్ధిష్ట వ్యాఖ్య‌లు చేయ‌బోన‌ని.. దేశ భ‌ద్ర‌త‌కు విఘాతం క‌లిగించే చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వం క‌న్నేసి ఉంచుతుంద‌ని, భ‌ద్ర‌త‌ను కాపాడేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని అరిందం బాగ్చి స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post సరిహద్దుల్లో చైనా కదలికలపై నిఘా: కేంద్రం వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
పాక్ నుంచి భారత్‌కు సొరంగం తవ్విన తీవ్రవాదులు
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్​ సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ సొరంగాన్ని సరిహద్దు భద్రతా దళం గుర్తించింది. పాకిస్తాన్ జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్​ బాంబర్లు దీని ద్వారా భారత్​లోకి చొరబడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
ఏప్రిల్​ 22న సుంజ్వాన్​ ప్రాంతంలో ఇద్దరు సూసైడ్​ బాంబర్లు.. పుల్వామా తరహా దాడికి తెగబడ్డారు. సీఐఎస్​ఎఫ్​ బలగాలు ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడగా.. ఓ ఏఎస్సై ప్రాణాలు కోల్పోయారు. అదే రోజు బలగాలు జరిపిన ఎన్​కౌంటర్​లో ఆ ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది జరిగిన 14 రోజులకు ఇప్పుడు సొరంగాన్ని గుర్తించారు.
అంతర్జాతీయ సరిహద్దులో సొరంగం బయటపడడం.. గత 16 నెలల్లో ఇదే తొలిసారి అని బీఎస్​ఎఫ్​ అధికారులు వెల్లడించారు. మొత్తంగా గత దశాబ్దకాలంలో ఇది 11వ సారి అని తెలిపారు. పాకిస్తాన్​ పోస్ట్​ ఛమన్​ ఖుర్ద్​ నుంచి సొరంగం కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉందని, అంతర్జాతీయ సరిహద్దు నుంచి 150 మీటర్ల దూరంలో గుర్తించినట్టు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post పాక్ నుంచి భారత్‌కు సొరంగం తవ్విన తీవ్రవాదులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
అసొం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మళ్ళీ కాల్పుల కలకలం
రోడ్డు నిర్మాణంతో తలెత్తిన వివాదం
ఈశాన్య భారతంలో కొలిక్కిరాని సరిహద్దు వివాదాలు
అసొం: ఈశాన్య భారత్​లో సరిహద్దు వివాదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు. ఈ ఘటనలపై ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా అసోం, అరుణాచల్​ప్రదేశ్​ సరిహద్దులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునే క్రమంలో తలెత్తిన వివాదంలో కాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు.
అసోం, ధెమాజీ జిల్లా గోగాముఖ్​ ప్రాంతంలోని అరుణాచల్​ ప్రదేశ్​ సరిహద్దు సమీపంలో వివాదస్పద భూభాగంలో రోడ్డు నిర్మాణం చేపట్టగా స్థానికులు ఆందోళనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు కాంట్రాక్టర్​ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సంఘటనపై స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.
అసోం, అరుణాచల్​ ప్రదేశ్​ మధ్య జనవరి 24న చర్చలు జరిగిన రెండో రోజే సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణంపై వివాదం చెలరేగటం ఆందోళనలు పెంచుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, అరుణాచల్​ ప్రదేశ్​ సీఎం పేమా ఖండు సమావేశమై చర్చించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post అసొం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మళ్ళీ కాల్పుల కలకలం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.