#bomb blasts – Vishwa Samvad Kendra Andhra Pradesh

జమ్మూ కశ్మీర్‌లో బాంబు పేలుళ్లు… ఆరుగురికి గాయాలు.. ఉలిక్కిపడిన పోలీసులు!
జమ్మూ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం జంట కారు బాంబు పేలుళ్లు జరగడంతో భద్రతా బలగాలు అలెర్ట్‌ అయ్యాయి. ఈ ఘటనల్లో ఆరుగురు గాయపడ్డారు. రిపబ్లిక్ డే తోపాటు.. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ జమ్మూలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఆగంతకులు కారులో ఐఈడీలు ఉంచి పేల్చివేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఉదయం 10.47 నిమిషాలకు ఒక కారు బాంబు పేలుడు చోటుచేసుకోగా, మరో 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే మరో బాంబు పేలినట్టు తెలుస్తోంది.

నార్వాల్‌లోని ట్రాన్స్‌పోర్ట్ నగర్ బస్‌యార్డ్ సమీపంలో ఒక దాని వెంట మరొకటి బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గాయపడిన ఆరుగురు పౌరులను సమీప ఆసుపత్రికి తరలించామని చెప్పారు. జంట కారు పేలుళ్ల ఘటనను జమ్మూ ఏడీజీ ముఖేష్ సింగ్ ధ్రువీకరించారు. సమాచారం తెలియగానే పోలీసులు, బాంబ్ డిస్కోజల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు అక్కడకు చేరుకున్నారని, ఇవి ఏ తరహా పేలుళ్లనేవి నిర్ధారించేందుకు విచారణ జరుపుతున్నామని ముఖేష్ సింగ్ చెప్పారు. ఘటనా స్థలిని తమ అధీనంలోకి తీసుకుని విస్కృతంగా గాలింపు చర్యలు జరుపుతున్నామని, వాహనాలను తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు భారీ బందోబస్తు మధ్య రాహుల్ యాత్ర కొనసాగుతున్నప్పటికీ జంట పేలుళ్లు చోటుచేసుకోవడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

The post జమ్మూ కశ్మీర్‌లో బాంబు పేలుళ్లు… ఆరుగురికి గాయాలు.. ఉలిక్కిపడిన పోలీసులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వారణాసి బాంబు పేలుళ్ళ దోషి… ఉగ్రవాది వలియుల్లా ఖాన్!
వారణాసి: సుప్రసిద్ధ పుణ్య క్షేత్రాల నగరం వారణాసిలో పదహారేళ్ళ క్రితం జరిగిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో ఉగ్రవాది వలియుల్లా ఖాన్ దోషి అని ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ కోర్టు తీర్పు చెప్పింది. ఖాన్‌కు శిక్షను ఈ నెల ఆరోతేదీన‌ ఖరారు చేస్తామని తెలిపింది. 2006 మార్చి ఏడోతేదీన‌ వారణాసిలోని సంకట్ మోచన్ దేవాలయం, కంటోన్‌మెంట్ రైల్వే స్టేషన్ల వద్ద జరిగిన బాంబు పేలుళ్ళ‌లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా గాయపడ్డారు.

ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి జితేంద్ర కుమార్ సిన్హా ఇచ్చిన తీర్పులో రెండు కేసుల్లో ఉగ్రవాది వలియుల్లా ఖాన్ దోషి అని తెలిపారు. హత్య, హత్యాయత్నం, తీవ్రంగా గాయపరచడం, ఆయుధాలను అక్రమంగా వినియోగించడం తదితర నేరారోపణలతో ఈ కేసులను పోలీసులు దాఖలు చేశారు.

ఆ రోజు ఏం జ‌రిగిందంటే…

2006 మార్చి ఏడోతేదీన‌ సాయంత్రం 6.15 గంటలకు సంకట్ మోచన్ దేవాలయంలో మొదటి పేలుడు సంభవించింది. 15 నిమిషాల తర్వాత వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లోని మొదటి తరగతి విశ్రాంతి గది వద్ద మరొక పేలుడు సంభవించింది. అదే రోజు దశాశ్వమేధ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రైల్వే క్రాసింగ్ వద్ద కుకర్ బాంబు పేలింది.

వారణాసిలోని న్యాయవాదులు ఈ కేసుల్లో వాదనలు వినిపించేందుకు నిరాకరించడంతో విచారణను ఘజియాబాద్ జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. మొత్తం మూడు కేసుల్లో విచారణ జరిగింది. మొత్తం మీద 121 మంది సాక్షులను కోర్టు విచారించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వారణాసి బాంబు పేలుళ్ళ దోషి… ఉగ్రవాది వలియుల్లా ఖాన్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.