Bomb blast – Vishwa Samvad Kendra Andhra Pradesh

బెంగాల్ స్కూల్​లో బాంబు పేలుడు!
కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌లోని ఓ ఉన్నత పాఠశాలలో బాంబు పేలింది. ఉత్తర 24 పరగణాల జిల్లా టీటాగఢ్​లోని ఫ్రీ ఇండియా హైస్కూల్‌లో శనివారం ఉద‌యం 11.30 గంటల ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి పాఠశాల పైకప్పు ధ్వంసమైంది. విరామ సమయంలో ఘటన జరగడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు పెను ప్రమాదం తప్పింది. హఠాత్తుగా భారీ శబ్ధం రావడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బెంగాల్ స్కూల్​లో బాంబు పేలుడు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మసీదులో భారీ పేలుడు.. 18 మంది మృతి
హెరాత్​: అఫ్గానిస్థాన్​ హెరాత్​లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయినట్టు స‌మాచారం. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో బాంబు పేలుళ్ళు జరిగాయి. ప్రముఖ మతగురువు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది.

అఫ్గానిస్థాన్​ హెరాత్​ నగరంలోని ఓ మసీదులో ఉగ్రవాదులు ​మత పెద్దని లక్ష్యంగా చేసుకొని శుక్రవారం బాంబు దాడి చేశారు. ముస్లింలు ఎక్కువగా ప్రార్థనలు చేసే రోజుల్లో శుక్రవారం ఒకటి. ఈ రోజునే లక్ష్యంగా చేసుకుని.. ఉగ్రవాదు​లు పశ్చిమ నగరమైన హెరాత్​లోని ఓ మసీదులో బాంబు దాడి చేశారు. ఈ దాడిలో మత గురువుతో పాటు 18 మంది మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు. వారిని హెరాత్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తాలిబన్​ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

గత రెండు దశాబ్దాలుగా మజీబ్​ ఉల్​ రెహమాన్​ అన్సారీ అనే మత గురువు అఫ్గానిస్థాన్​ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందున అతన్ని చంపడానికే ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్టు తాలిబన్​ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ దాడిలో మత గురువు అన్సారీ మరణించినట్టు తాలిబన్​ అధికారి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అఫ్గానిస్థాన్​ అంతర్గత వ్యవహారాల మంత్రి తెలిపారు. తాలిబన్​లు అఫ్గానిస్థాన్​లో అధికారం చేపట్టినప్పటి నుంచి.. ఇస్లామిక్​ దేశంలో షియా ముస్లింలను ల‌క్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడుతున్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మసీదులో భారీ పేలుడు.. 18 మంది మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వారణాసి పేలుళ్ళ‌ కేసులో ఉగ్రవాది వలీవుల్లాకు మరణశిక్ష!
ఘజియాబాద్: 2006 వరుస పేలుళ్ళ‌ కేసులో దోషిగా తేలిన ఉగ్రవాది వలీవుల్లాకు జిల్లా, సెషన్స్ జడ్జి జితేంద్ర కుమార్ సిన్హా మరణశిక్ష విధించారు. శనివారం కోర్టు వలీవుల్లాను దోషిగా తేల్చింది. వారణాసిలో జరిగిన బాంబు పేలుళ్ళ‌లో 18 మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. ఈ పాపులర్ కేసులో కోర్టు నిర్ణయం కోసం అందరూ ఎదురుచూశారు.

విచార‌ణ స‌మ‌యంలో కోర్టులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు మార్గాల్లో రాకపోకలను నిలిపివేసి, తనిఖీ చేసిన తర్వాత ఒక దారి మాత్రమే తెరిచి లోనికి అనుమతించారు. జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టుకు వెళ్ళే గ్యాలరీపై భద్రత దృష్ట్యా పోలీసులను మోహరించి ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న న్యాయవాదులు మినహా, ఇతర న్యాయవాదుల‌కు కూడా అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఘటనా స్థలంలో బాంబు నిర్వీర్య స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా ఏర్పాటు చేశారు.

ఈ కేసులో శిక్షను ప్రకటిస్తూ జిల్లా జడ్జి జితేంద్ర కుమార్ సిన్హా ప్రత్యేక వ్యాఖ్య చేస్తూ ఉగ్రవాది వలీవుల్లా నేరం అత్యంత అరుదైన కేటగిరీకి చెందినదని అన్నారు. న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే మరణశిక్ష తప్పనిసరి.

వలీవుల్లా నేరం చేసే సమయం హోలీ అని, ఆ సమయంలో జనం ఎక్కువగా ఉంటారన్నారు. ఇంకా, సంఘటన జరిగిన ప్రదేశం సంకట్ మోచన్ మందిర్… ఇది ప్రతిరోజూ చాలా రద్దీగా ఉంటుంది. సమాజానికి, దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద ఘటన జరిగింది. ఈ పరిస్థితుల్లో నిందితుడు ఏ విధంగానూ దేశానికి ఉపయోగపడడు.

మార్చి 7, 2006న వారణాసిలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయని జిల్లా ప్రభుత్వ న్యాయవాది రాజేష్ చంద్ శర్మ తెలిపారు. వారణాసిలోని లంక పోలీస్ స్టేషన్ పరిధిలోని సంకత్మోచన్ ఆలయంలో సాయంత్రం 6.15 గంటలకు మొదటి బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 26 మంది గాయపడ్డారు.

అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు 15 నిమిషాల తర్వాత దశాశ్వమేద్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మూ రైల్వే గేట్ రెయిలింగ్ దగ్గర కుక్కర్ బాంబు కనిపించింది. పోలీసులు సత్వరం చేయడంతో ఇక్కడ పేలుడు తప్పింది.

ఈ రెండు కేసుల్లోనూ, హత్య, హత్యాయత్నం, గాయపరచడం, ఛిద్రం చేయడం, పేలుడు పదార్థాల చట్టం, ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలపై ఉగ్రవాది వలీవుల్లాను కోర్టు దోషిగా నిర్ధారించింది. GRP వారణాసి పోలీస్ స్టేషన్ పరిధిలోని వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌లోని ఫస్ట్‌క్లాస్ రెస్ట్‌రూమ్ ముందు పేలుడు సంభవించగా, ఈ పేలుడులో తొమ్మిది మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు. ఇందులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.

వారణాసిలోని న్యాయవాదులు వలీవుల్లా తరపున వాదించేందుకు నిరాకరించారు. డిసెంబరు 24, 2006న, హైకోర్టు ఆదేశాల మేరకు, ఈ కేసు విచారణ కోసం ఘజియాబాద్‌కు బదిలీ చేయబడింది. ప్రయాగ్‌రాజ్‌లోని ఫుల్‌పూర్‌లో ఉన్న నల్కప్ కాలనీ నివాసి వలీవుల్లా.

Source: VSK Bharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వారణాసి పేలుళ్ళ‌ కేసులో ఉగ్రవాది వలీవుల్లాకు మరణశిక్ష! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అహ్మదాబాద్ బాంబు పేలుళ్ళ‌ కేసు: 38 మందికి ఉరిశిక్ష!
గుజరాత్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ స్పెషల్ కోర్టు 38 మందికి ఉరిశిక్ష విధించింది. సీరియల్ బాంబు పేలుళ్ళ కేసులో ఇప్పటికే 49 మందిని దోషులుగా తేల్చిన కోర్టు.. వారికి ఇవాళ శిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు జడ్జి ఏఆర్‌ పాటిల్‌ తీర్పు వెలవరించారు. ఒక కేసులో ఇంత మందికి ఉరిశిక్ష విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

ఈ కేసులో 38 మందికి ఉరిశిక్ష విధించగా.. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2008 జూలై 26న గంట వ్యవధిలోనే అహ్మదాబాద్ సిటీలోని 21 చోట్ల వరుస బాంబు పేలుళ్ళు సంభవించాయి. ఈ పేలుళ్ళ‌లో సుమారు 56 మంది చనిపోగా… 200 మందికి పైగా గాయాలపాలయ్యారు.

నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన ఉగ్రసంస్థ ఇండియన్ ముజాహిదీన్‌తో సంబంధం ఉన్న వాళ్ళే ఈ పేలుళ్లకు పాల్పడ్డారని నిఘా సంస్థలు తేల్చాయి. 2002 గోద్రా అల్లర్లకు ప్రతీకారంగానే ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపాయి.

ఈ కేసులో మొత్తం 77 మంది నిందితులను గుజరాత్ స్పెషల్ కోర్టు విచారించింది. వీరిలో 49 మందిని దోషులుగా నిర్ధారించగా… సరైన సాక్ష్యాలు లేవని మరో 28 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అహ్మదాబాద్ బాంబు పేలుళ్ళ‌ కేసు: 38 మందికి ఉరిశిక్ష! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లూథియానా కోర్టులో భారీ పేలుడు
ఒకరు మృతి

బెంగ‌ళూరు: పంజాబ్‌లోని లూథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోర్టు కాంప్లెక్‌ భవనంలోని రెండో అంతస్తులో ఉన్న బాత్‌రూమ్‌లో మధ్యాహ్నం 12:22 గంటలకు జరిగిన ఈ పేలుడుతో బాత్‌రూమ్‌ గోడలు పూర్తిగా దెబ్బతినగా, సమీప గదుల్లో అద్దాలు దెబ్బతిన్నాయి.

ఈ పేలుడు వెనుక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ప్రమాదం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుండి పేలుడుకు సంబంధించి సమగ్ర నివేదికను కోరింది. భవనంలో ఒక సెక్షన్‌ బిల్డింగ్‌ రెండుగా చీలిపోయింది. పేలుడు సమయంలో జిల్లా కోర్టు పూర్తి రద్దీగా ఉంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. భవనంలోని ప్రజల్ని బయటకు తీసుకురావడంతో పాటు, క్షతగ్రాతుల్ని ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిలో ఇద్దరు మహిళలున్నారు.

లూథియానా పోలీస్‌ చీఫ్‌ గురుప్రీత్‌సింగ్‌ బుల్లార్‌ మాట్లాడుతూ ఎవరైనా ఈ పేలుడు పదార్థాలు ఇక్కడ అమర్చివుండవచ్చునని, లేదా సమీప ప్రాంతంలో ఉండొచ్చునని తెలిపారు. ఢిల్లీ నుంచి ఎన్‌ఎస్‌జి టీమ్‌ రాక కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.

గాయపడిన వారిలో నలుగురి ప్రాణాలకు ప్రమాదం లేదని తెలిపారు. డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్యాలయానికి సమీపంలోనే కోర్టు భవనంలోనే పేలుడు జరగడం సంచలనంగా మారింది.

పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ చన్నీ ఈ పేలుడును తీవ్రంగా ఖండించారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీయడానికే ఈ దాడి జరిగిందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఎవరూ ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లూథియానా కోర్టులో భారీ పేలుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బీజేపీ ఎంపీ ఇంటి వద్ద పేలిన బాంబులు!
కోల్‌కతా: మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ‘హింస’ కొనసాగుతోంది. ముఖ్యంగా దేశ‌భక్తుల‌పై నేరగాళ్ళు కన్నేశారు. తాజాగా, బీజేపీ ఎంపీ ఇంటి బయట మూడు నాటు బాంబులు పేలిన ఘటన కలకలం రేపింది. బీజేపీ ఎంపీ అర్జున్‌ సింగ్‌ ఇంటి సమీపంలో మంగళవారం రాత్రి నాటు బాంబులు పేలాయి. ఆ సమయంలో ఎంపీ అర్జున్‌ సింగ్‌ ఆ ఇంట్లో లేరు. ఢల్లీిలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నట్టు సమాచారం.

బాంబు పేలుళ్ళ శబ్దంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోలీసులు సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దర్యాప్తు చేస్తున్నారు.

Source: News 18

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీజేపీ ఎంపీ ఇంటి వద్ద పేలిన బాంబులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.