BOMB BLAST IN DELHI AT ISRAEL EMBASSY – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఢిల్లీ పేలుడు కేసు NIA కి
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 29న జరిగిన బాంబు పేలుడు ఘటనను ఇకపై ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం వెల్లడించింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సమీపంలో ఐఈడీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్రం ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించింది. దీనికి సంబంధించి ఇద్దరు అనుమానితులను కూడా గుర్తించారు. ”ఇజ్రాయెల్‌ ఎంబసీ సమీపంలో జరిగిన పేలుడు ఘటన దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించాం.” అని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ ఘటన దర్యాప్తును జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ పేలుడు వెనుక ఎవరున్నారన్నది ఇంకా తెలియరాలేదని కేంద్రం తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీ పేలుడు కేసు NIA కి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఢిల్లీలోని ఇజ్రాయల్‌ ఎంబసీ వద్ద పేలుడు
దేశరాజధాని ఢిల్లీలోని ఇజ్రాయల్‌ ఎంబసీ వద్ద శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు జరిగింది. ఎంబసీ భవనం పేవ్‌మెంట్‌ వద్ద ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మూడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. బాంబు పేలుడు దృష్ట్యా ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఢిల్లీలోని ఇజ్రాయల్‌ ఎంబసీ వద్ద పేలుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.