archive#Bollywood actress Richa Chadha

News

భారత సైన్యానికి బాలీవుడ్‌ నటి రిచా చద్దా క్షమాపణలు

ముంబై: గాల్వాన్ ఘ‌ట‌న‌పై బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దా తాజాగా చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఆమెపై పలు రాజకీయ పార్టీలతో పాటుసోష‌ల్ మీడియాలో నెటిజెన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిచా ట్వీట్‌ భార‌తీయ ఆర్మీని చాలా చుల‌క‌న చేసిన‌ట్టు...