#Blasts – Vishwa Samvad Kendra Andhra Pradesh

కశ్మీర్‌లో మ‌ళ్ళీ ఉగ్ర అల‌జ‌డి… రెండు బ‌స్సుల్లో వ‌రుస పేలుళ్ళు!
కశ్మీర్‌: జమ్ము కశ్మీర్‌లో మ‌ళ్ళీ ఉగ్ర‌వాదుల అల‌జ‌డి రేగింది. వ‌రుస పేలుళ్ళ‌తో స్థానికుల్లో ఆందోళ‌న మొద‌లైంది. ఉదంపుర్‌లో సంభ‌వించిన వరుస పేలుళ్ళు కలకలం సృష్టిస్తున్నాయి. బుధవారం రాత్రి ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉన్న ఓ బస్సులో పేలుడు సంభవించింది. రాత్రి 10.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు సంబంధించిన దృశ్యాలు పెట్రోల్‌బంక్‌లోని సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. బంకులో పెట్రోల్ కొట్టించుకునేందుకు బస్సు అక్కడికి వచ్చినట్టు అధికారులు తెలిపారు.

ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే ఉదంపుర్​లోని మరో బస్సులో పేలుడు సంభవించింది. ఉదయం ఆరు గంటల సమయంలో బస్టాండ్​లో ఉన్న ఓ బస్సులో పేలుడు జరిగింది. ఉదంపుర్ నుంచి రామ్​నగర్​కు ఈ బస్సు వెళ్ళాల్సి ఉండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే, బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఇది ప్రమాదం కాదని, పేలుళ్ళే అని నిర్ధరించారు పోలీసులు. ఏ రకమైన బాంబులను ఉపయోగించారనే విషయం తెలియాల్సి ఉందని డీఐజీ సులేమాన్ చౌదరి పేర్కొన్నారు. పోలీసులతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీర్‌లో మ‌ళ్ళీ ఉగ్ర అల‌జ‌డి… రెండు బ‌స్సుల్లో వ‌రుస పేలుళ్ళు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాబూల్లోని గురుద్వారాపై ఉగ్ర దాడి!
ఆఫ్ఘన్‌లో సిక్కులకు రక్షణ కరవైందని సిక్ సమాజం ఆందోళన

కాబూల్‌: అఫ్ఘ‌నిస్థాన్​ కాబుల్​లోని గురుద్వారా కర్తా పర్వ్​పై ఉగ్రవాదులు దాడి చేశారు. గురుద్వారా సాహిబ్​ ప్రాంగణంలో పలు చోట్ల పేలుడు ఘటనలు జరిగినట్టు తెలుస్తోంది. గురుద్వారా గేటు బయట దాడులు జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పేలుళ్ళ‌తో పక్కనే ఉన్న షాపులు కూడా దగ్ధమయ్యాయని చెబుతున్నారు. ఈ ఘటనల్లో ఇద్దరు అఫ్ఘ‌న్లు చనిపోయినట్టు పేర్కొన్నారు.

మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే, భారతీయ సిక్కు నేత మన్​జిందర్​ సిర్సా కూడా ట్వీట్​ చేశారు. బుల్లెట్​ గాయాలతో చనిపోయిన ఓ వ్యక్తి ముస్లిం అని పేర్కొన్నారు. లోపల ఇంకా కొందరు చిక్కుకున్నట్టు వెల్లడించారు. సంబంధిత వీడియోలను కూడా ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. ఓ ఉగ్ర ముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్​ బాంబర్లు దాడికి పాల్పడినట్టు ఆయన ఆరోపించారు. అఫ్ఘ‌న్​లో సిక్కులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. మంటలు చెలరేగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పవిత్ర గురుద్వారాపై దాడి గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో.. భారత విదేశీ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఉగ్రదాడి పట్ల ఆందోళన చెందుతున్నామని, పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ట్వీట్​ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాబూల్లోని గురుద్వారాపై ఉగ్ర దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 49 మందిపై నేర నిర్ధారణ
అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్ల కేసులో 49 మందిని నేరస్థులుగా ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ప్రకటించింది. 2008 జులై 26లో అహ్మదాబాద్ నగరంలో ఒకేసారి 70 నిమిషాల వ్యవధిలో వరుసగా జరిగిన 21 పేలుళ్లలో 56 మంది చనిపోగా, 200 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ కేసులో మరో 28 మంది నిర్దోషులుగా ప్రత్యేక కోర్టు జడ్జి ఎఆర్ పటేల్ విడిచిపెట్టారు. ఈ పేలుళ్లకు సంబంధించి మొత్తం వేర్వేరుగా దాఖలైన 35 కేసులను కలిపి ఒకటిగా విచారించారు. మొత్తం 77 మంది నిందితులపై విచారణ జరిగింది. నేరస్థులు 49 మందికి శిక్షలు ఖరారు చేయడం బుధవారం నుంచి ప్రారంభమౌతుందని కోర్టు వెల్లడించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 49 మందిపై నేర నిర్ధారణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.