blast – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆ పేలుడు ప‌ని గగన్‌దీప్‌ సింగ్‌దే..
చండీగఢ్: లూథియానా కోర్టులో పేలుడుకు కార‌ణం.. స‌స్పెండ్‌కు గురైన పోలీసు అధికారేన‌ని పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ శనివారం తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న సంఘ‌ట‌న‌ జరిగిన రెండు రోజుల తర్వాత ఏర్పాటు చేసిన విలేఖ‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు.

మృతుడు, మాజీ పోలీసు గగన్‌దీప్‌ సింగ్‌ పేలుడుకు పాల్పడ్డాడు… 2019లో డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో అరెస్టయిన తర్వాత ఆయ‌న‌ను సర్వీస్‌ నుంచి తొలగించారు.. రెండేళ్లు జైలు జీవితం గడిపాడు… పంజాబ్‌లోని లూథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయప‌డ్డార‌న్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ పేలుడు ప‌ని గగన్‌దీప్‌ సింగ్‌దే.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్నిప్రమాదం!
ఉక్కున‌గ‌రం: విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ప్లాంట్‌-2లో ల్యాడిల్‌కు రంధ్రం పడింది. దీంతో ఉక్కు ద్రవం నేలపాలైంది. ద్రవం కిందపడటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి రెండు లారీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలార్పుతున్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విశాఖ ఉక్కు పరిశ్రమలో అగ్నిప్రమాదం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరాచీలో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం
క‌రాచీ: పాకిస్తాన్‌ వాణిజ్య రాజధాని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. షేర్షా మార్గంలోని ప్రైవేట్‌ బ్యాంక్‌ బిల్డింగ్‌లో పేలుడుతో 14 మంది చనిపోయారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. షేర్షా ప్రాంతంలోని పరాచా చౌక్‌లో శనివారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి పక్కనున్న భవనాలు కూడా కుప్పకూలాయి. గ్యాస్‌ లీక్‌ వల్లే ఈ పేలుడు జరిగినట్టు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి ఫైర్‌ సిబ్బంది, పోలీసులు చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. భవనం శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నట్టు పేర్కొంటున్నారు.

బ్యాంక్‌ పక్కనే ఉన్న గ్యాస్‌ స్టేషన్‌ కూడా ఈ పేలుడులో ధ్వంసమయ్యింది . మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను కాపాడడానికి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో బ్యాంక్ సిబ్బంది కూడా ఉన్నట్టు పేర్కొంటున్నారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందని పేర్కొంటున్నారు. నాలా ద్వారా ఏర్పాటు చేసిన గ్యాస్ పైప్‌లైన్‌తో ఈ పేలుడు సంభ‌వించింద‌ని పోలీసులు పేర్కొన్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరాచీలో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.