BKU – Vishwa Samvad Kendra Andhra Pradesh

రైతు నాయకుడు రాకేష్ టికాయిత్‌కు షాక్!
న్యూఢిల్లీ: రైతు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన రాకేష్ టికాయత్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది భారతీయ కిసాన్ యూనియన్. కొంతకాలంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతల్లో రాకేష్ టికాయత్ ఒకరు. ముఖ్యంగా 2020లో జరిగిన కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక రైతు ఉద్యమాన్ని ఆయనే ముందుండి నడిపించారు. ఇప్పటికీ రైతు ఉద్యమంలో పాల్గొంటున్నారు.

అయితే, ఆయన ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలకు పాల్పడుతున్నారని రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను బీకేయూ నుంచి బహిష్కరించినట్టు తెలుస్తోంది. రాకేష్‌తోపాటు ఆయన సోదరుడు నరేష్ టికాయత్‌ను కూడా బీకేయూ తొలగించింది.

ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. నరేష్ టికాయత్ స్థానంలో రాజేష్ సింగ్ చౌహాన్ ఈ పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదివారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ప్రస్తుత పరిణామాల రీత్యా బీకేయూ రెండుగా చీలే అవకాశం కనిపిస్తోంది.

ఈ నిర్ణయంపై ఇంకా రాకేష్ టికాయత్ స్పందించలేదు. ఇటీవల వరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కేసీఆర్ చేపట్టిన దీక్షలో కూడా రాకేష్ టికాయత్ పాల్గొన్నారు. అలాగే రాకేష్ టికాయిత్ కు 13 జిల్లాల్లో దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైతు నాయకుడు రాకేష్ టికాయిత్‌కు షాక్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేంద్రంతో చర్చలకు సిద్ధమే : బీకేయూ నేత టికాయత్ కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల పేరుతో నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన సంఘాల నాయకులు ఇప్పుడు తాజాగా తాము చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రైతులు పెద్దఎత్తున గుమిగూడితే వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉండటంతో ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని కేంద్రం నిశ్చయించుకుంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతు సంఘాల నాయకులు తమ నిరసనలు వాయిదా వేసి ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయత్ కూడా సానుకూలంగా స్పందించాడు. తామూ చర్చలకు సిద్ధంగా ఉన్నామని, కానీ ఆ చట్టాలను రద్దు చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని చెప్పాడు. గతంలో చర్చలను ఎక్కడైతే ముగించారో.. అక్కడి నుంచే తిరిగి మొదలుపెడతామన్నాడు. ‘ప్రభుత్వంతో చర్చించడానికి సిద్ధం. మా డిమాండ్లలో మార్పేమీ లేదు. ఆ మూడు చట్టాలను రద్దు చేసి.. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కల్పించే కొత్త చట్టాన్ని తీసుకురావాలి’ అని టికాయత్ చెప్పాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేంద్రంతో చర్చలకు సిద్ధమే : బీకేయూ నేత టికాయత్ కీలక ప్రకటన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.