BKS – Vishwa Samvad Kendra Andhra Pradesh

గుంటూరు జిల్లాలో ఘనంగా ఏరువాక పున్నమి
గుంటూరు జిల్లా తూములూరు గ్రామంలో 14 జూన్ 2022 మంగళవారం నాడు ఏరువాక పున్నమి ఘనంగా జరిగింది. భారతీయ కిసాన్ సంఘ్ మరియు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ వెంకటేశ్వరరావు, భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారి సదస్యులు శ్రీ జలగం కుమారస్వామి మరియు ప్రకృతి ఆధారిత వ్యవసాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ భరత్ వర్మ, భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు సామిరెడ్డి, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 70 సంవత్సరాలు దాటిన రైతులను, యువ రైతులను ఘనంగా సత్కరించారు. తదుపరి పెద్దఎత్తున వర్షం రావడంతో రైతులు సంతోషపడ్డారు. రాబోయే సంవత్సరం ఏరువాక పున్నమిని మరింత ఘనంగా నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గుంటూరు జిల్లాలో ఘనంగా ఏరువాక పున్నమి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆంధ్రప్రదేశ్ అంతటా ఘనంగా భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రైతులు, రైతు కూలీలు భారతీయ కిసాన్ సంఘ్ కు శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు రైతుల ఐక్యత వర్ధిల్లాలి, లాభసాటి ధర సాధిద్దాం, భగవాన్ బలరామ్ కీ జై అంటూ నినాదాలు చేశారు.

కృష్ణా జిల్లాలో….

తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడులో…

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామనే కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తోందే తప్ప రైతులకు లాభం కలిగే దిశగా ప్రయత్నించిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులలో రైతులకు కావలసినది లాభసాటి ధర గానీ, గిట్టుబాటు ధర కాదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. “ఎల్లకాలమూ ఏదో బొటాబొటిగా గిట్టుబాటయ్యే ధరలకు రైతు తన వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకుంటూ వస్తే…. మరి వ్యవసాయం లాభసాటిగా మారేదెప్పుడు? రైతు కష్టాలు గట్టెక్కేదెప్పుడు? కనుక రైతులకు కావాల్సింది గిట్టుబాటు ధర కాదు. లాభసాటి ధర. ప్రభుత్వాలన్నీ ఆ దిశగానే ప్రయత్నించాలి. వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధర కల్పించే దిశగా కృషి చేయాలి.” అని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

https://vskandhra.org/wp-content/uploads/2022/03/BKS-VID1.mp4

రైతులు ఎప్పుడైనా, ఎక్కడైనా స్వేచ్ఛగా తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలచిన రెండు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే పరిస్థితిని కొన్ని తీవ్రవాద సంస్థల, విదేశీ శక్తుల దన్నుతో కొంతమంది దళారులు సృష్టించారని కిసాన్ సంఘ్ నాయకులు వాపోయారు. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నించి రైతుల కష్టాలను తొలగించే ప్రయత్నం చెయ్యాలని వారు ప్రభుత్వాలకు విన్నవించుకున్నారు.

https://vskandhra.org/wp-content/uploads/2022/03/BKS-VID-EDITED.mp4

రైతులు, రైతు కూలీలు ఉత్సాహంగా పాల్గొన్న భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర, జిల్లా నాయకులు పలువురు పాల్గొని ప్రసంగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆంధ్రప్రదేశ్ అంతటా ఘనంగా భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Bhu Suposhan (Soil conservation) movement started across the state
Following the launch of the Bhu Suposhan (land conservation) movement across the country on the occasion of Ugadi Chaitra Shuddha Padyami, the soil conservation movement started with land worship in many places across the state in Andhra Pradesh as well.

Speakers in those programmes explained to the farmers the need to conserve the declining soil due to chemical fertilizers and pesticides through traditional methods. Speakers also said that the soil can be conserved and augmented through organic farming methods. Farmers enthusiastically participated in the event. Some farmers who practice organic farming have shared their experiences with fellow farmers.

Let’s take a look at the opening ceremonies of the Soil Conservation Movement…..

IN SRIKALAHASTI, CHITTOOR DISTRICT

IN GUNTAKAL, ANANTAPURAM DISTICT

IN PULIVENDULA, KADAPA DISTRICT

IN DAMARAMADUGU, NELLORE DISTRICT

IN PARUCHURU, PRAKASAM DISTRICT

IN PULLADI GUNTA, GUNTUR DISTRICT

IN TADIGADAPA, KRISHNA DISTRICT

IN PRATTIPADU, EAST GODAVARI DISTRICT

IN AMBAJIPET, EAST GODAVARI DISTRICT

IN NACHUGUNTA, WEST GODAVARI DISTRICT

The movement started on 13/4/2021 Chaitra Shuddha Padyami and will continue till 24/7/2021 Ashadha Purnima. The movement will explain the need for soil conservation, methods, organic farming practices and benefits to rural farmers.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Bhu Suposhan (Soil conservation) movement started across the state appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వ్యవసాయ ఉత్పత్తులను MSP కంటే తక్కువకు కొనుగోలు చేయడాన్ని నేరంగా పరిగణించాలి – భారతీయ కిసాన్ సంఘ్
డిల్లీ సమీపంలోని సింగు సరిహద్దు వద్ద కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనపై ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ భారతీయ కిసాన్ సంఘ్ (బికెఎస్) మౌనం వీడింది. ప్రభుత్వ, ప్రైవేటు మండీలలో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కు భరోసా ఇవ్వడానికి తాము అనుకూలమని, ఆహార ధాన్యాలను కనీస మద్దత్తు ధరకంటే తక్కువకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయడాన్ని నేరంగా పరీగణించాలని BKS పేర్కొంది.

డిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు కొత్త చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడానికి ఒక ప్రధాన కారణం, ఆ చట్టాలలో ప్రైవేటు కొనుగోలు దారులు రైతుల ఉత్పత్తులను కనీస మద్దతు ధర MSP కన్నా తక్కువకు కొనుగోలు చేయకుండా చూసుకోవటానికి తగిన విధంగా నిబంధనలు లేకపోవడమే.

ప్రస్తుత నిబంధనలకు బదులుగా రైతులు మరియు ప్రైవేటు కొనుగోలుదారుల మధ్య వివాదానికి సంబంధించిన వివాదాలను విచారించడానికి ప్రభుత్వం ప్రత్యేక వ్యవసాయ న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని BKS కోరింది. అలాంటి వివాదాలను ప్రస్తుతం స్థానిక ఎస్‌డిఎమ్‌కి పంపుతున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన వసాయ చట్టాల ప్రకారం ఒక రైతు తన ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఎపిఎంసి) (ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మండిస్) లో లేదా రోడ్లపై ప్రైవేట్ మండీల్లో ఎక్కడైనా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు.

“ మా లక్ష్యం ఏమిటంటే రైతులు ఎప్పుడూ తమ కనీస మద్దతు ధరను పొందాలి. ఎంఎస్‌పి కంటే తక్కువకు రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం క్రిమినల్ నేరంగా పరిగణించాలి ”. అని బికెఎస్ ప్రధాన కార్యదర్శి బద్రి నారాయణ్ చౌదరి శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు.

మూడు వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించిన మొదటి రైతు సంఘం బికెఎస్ అని చౌదరి అన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 3 వేల తహసీళ్లలో బికెఎస్ నిరసన కార్యక్రమాలు నిర్వహించిందని, వ్యవసాయ బిల్లుల సమస్యపై 20,000 గ్రామ సమావేశాల ద్వారా రైతులతో సంప్రదింపులు జరిపామని ఆయన చెప్పారు.

కానీ ప్రస్తుత ఆందోళన హింసాత్మకంగా మారినందున బికెఎస్ దానికి దూరంగా ఉండాలని ఎంచుకున్నట్లు చౌదరి వివరించారు.

“రైతులకు తమ ఎంఎస్‌పి పారదర్శకంగా మరియు ప్రయోజనకారిగా ఉండేలా చూడటానికి బికెఎస్ ప్రయత్నిస్తోంది.

రైతుల కోసం పని చేసిన 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర మాకు ఉంది. కాని మా కార్యకలాపాలెప్పుడూ అహింసాయుత పద్ధతిలోనే ఉంటాయి. అందుకు అనుగుణంగానే మేము పనిచేస్తున్నాము.

బికెఎస్ మరియు ప్రభుత్వం మధ్య పరస్పర చర్చలపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, బిల్లులను ప్రవేశపెట్టే ముందు ప్రభుత్వం తమతో ఎటువంటి సంప్రదింపులూ జరుపలేదని ఆయన అన్నారు. రైతులకు బకాయిలు ఇప్పించడానికి బికెఎస్ పోరాడటమే కాదు, ప్రభుతంపైన, దాని యంత్రాంగంపైన ఒత్తిడి తెచ్చిందని శ్రీ చౌదరి అన్నారు.

“ప్రస్తుత చట్టం ప్రకారం, రైతు మరియు కొనుగోలుదారు మధ్య ఏదైనా వివాదం ఉంటే, దానిని పరిష్కరించే అధికారం DM మరియు SDM లది అవుతుంది. బిజీగా ఉండి నిరంతరం పెద్ద పెద్ద సందర్శకుల క్యూ లైన్లు కలిగి ఉండే అధికారుల కార్యాలయాలలోకి వెళ్ళడానికి కూడా రైతులు ఎలా భయపడతారో మనందరికీ తెలుసు. మేము రైతుల కోసం ప్రత్యేక కోర్టులను డిమాండ్ చేశాము “అని చౌదరి చెప్పారు. ప్రతిష్టంభన ఏర్పడిన సమయంలో రైతులు మరియు ప్రభుత్వం ఇద్దరూ ప్రతిష్ఠంభనను పరిష్కరించడానికి మధ్యే మార్గంగా కలుసుకోవాలని కోరారు.

“ఈ మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు అంటే, అది సరియైన పరిష్కారం కాదు. అలాగే ప్రభుత్వం రైతుల ఆందోళనలను అర్థం చేసుకుని వారితో తగిన విధంగా చర్చించాలి. అప్పుడే పరిష్కారం సాధ్యం”. అని శ్రీ చౌదరి తెలిపారు.

శుక్రవారం నాటికి దేశ రాజధాని సరిహద్దులో రైతుల ఆందోళన తొమ్మిదవ రోజుకి చేరింది. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్, నిరసన తెలిపిన రైతు సంఘాల నాయకులతో ఏడు గంటల సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. సమావేశం తరువాత, వ్యవసాయ చట్టాలలో కొన్ని మార్పులు చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని కూడా మంత్రి ప్రకటించారు.

అయితే, ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కి తీసుకొని తమతో విస్తృత సంప్రదింపులు జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ మంత్రి, రైతుల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.

SOURCE : NEWS 18

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వ్యవసాయ ఉత్పత్తులను MSP కంటే తక్కువకు కొనుగోలు చేయడాన్ని నేరంగా పరిగణించాలి – భారతీయ కిసాన్ సంఘ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

“రైతు మళ్లీ రాజు కావాలి” ప్రత్యక్ష ప్రసారం
“రైతు మళ్లీ రాజు కావాలి” భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ జలగం కుమారస్వామి గారి ఉపన్యాసం ప్రత్యక్ష ప్రసారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post “రైతు మళ్లీ రాజు కావాలి” ప్రత్యక్ష ప్రసారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

“రైతు మళ్లీ రాజు కావాలి ” ప్రత్యక్ష ప్రసారం
విశ్వ సంవాద కేంద్ర – ఆంధ్ర ప్రదేశ్, మనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పెద్దల మార్గదర్శనాన్ని మనకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈనెల 30వ తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటలకు భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ జలగం కుమారస్వామి గారి ఉపన్యాసం www.vskandhrapradesh.org ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అంశం : “రైతు మళ్లీ రాజు కావాలి “. పాఠకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post “రైతు మళ్లీ రాజు కావాలి ” ప్రత్యక్ష ప్రసారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.